ఈ వీడియోలో రైతు అదీప్ అహ్మద్ గారు డ్రమ్ సీడ్ వరిసాగులో తన పదేండ్ల అనుభవాన్ని వివరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగార్మియాగూడెంలో ఈ రైతు రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నారు. డ్రమ్ సీడ్ కావాలని అనుకునే వాళ్లు 7386403652, 7075062968 నంబర్లలో వాటిని విక్రయించే డీలర్ ను సంప్రదించవచ్చు.
Drum Seed Paddy Cultivation By Adeep Ahmed
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 10 ఏండ్లుగా డ్రమ్ సీడ్ తో వరి సాగు చేస్తున్నం.. ఎకరాకు 5 వేలు ఖర్చు తగ్గింది
#DrumSeed #Raithubadi #రైతుబడి
Негізгі бет 10 ఏండ్లుగా డ్రమ్ సీడ్ తో వరి సాగు చేస్తున్నం.. ఎకరాకు 5 వేలు ఖర్చు తగ్గింది
Пікірлер: 33