10 వేల కొర్రమీను చేపలను పది నెల్లపాటు పెంచి.. 10 లక్షలు నష్టపోయిన పొన్నెమోని బాలరాజు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తిమ్మాజిపేట మండల కేంద్రంలో బాలరాజు గారు చేపలు సాగు చేశారు. సాగు చేసిన తీరు, చేప పిల్లల ఎంపిక, ఫీడ్ ఇవ్వడం, నష్టాలకు కారణాలు వంటి వివరలాన్నీ వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 10 వేల కొర్రమీను చేపలు 10 నెలలు పెంచినా పెరగలేదు | Murrel Fish | రైతు బడి
#RythuBadi #murrelfish #కొర్రమీనుసాగు
Негізгі бет 10 వేల కొర్రమీను చేపలు 10 నెలలు పెంచినా పెరగలేదు | Murrel Fish | రైతు బడి
Пікірлер: 137