మీ గళంతో స్ఫూర్తి ఇచ్చే పరిచయ వాక్యాలు పాఠం ఎలా ఉంటుందో రుచి చూపిస్తుంది. పరకాల... ప్రజాఉద్యమం ...రజాకార్ల అకృత్యాలు.. వెరసి తెలంగాణ ఉద్యమం గురించిన వీడియో ద్వారా వివరణ చాలా బాగుంది.దాశరథి గారి పరిచయం..వారు రాసిన పుస్తకాలను చూపించి బాగా వివరించారు.పాఠం వినాలన్న ఉత్సాహాన్ని కలిగించారు.
@varukolubhagyalaxmi1012
2 жыл бұрын
తెలంగాణ ఉద్యమం గురించి, నాటి రజాకార్ల దౌర్జన్యాల గురించి చాలబాగా వివరించారు సర్🙏🙏🙏🙏
@ramyahoney5116
4 жыл бұрын
Sir meru cheppedhi Chala Baga ardhamaithandhi 👍👍👍👍
@anithak4071
4 жыл бұрын
Chaala baagundi sir chaala chakkaga vivarinchaaru.
@arunadevi8366
4 жыл бұрын
చాలా బావుంది సర్. మీ గళంలో అందించిన వీర తెలంగాణ పాఠాన్ని చక్కటి వివరణతో సులభంగా చెప్పారు సర్. మీ కృషికి హృదయ పూర్వక అభినందనలు నంది శ్రీనివాస్ గారికి ధన్యవాదాలతో.....
@telugudalam5879
4 жыл бұрын
ధన్యవాదాలు మేడం.... మీ ప్రోత్సాహం ఎప్పుడూ మొదటి వరుసలోనే..
@manemmaj5907
4 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@durgaiahg6100
4 жыл бұрын
Your lessons are very well it is great effort done by you I will be ever great full to you sir
@munjarama4404
4 жыл бұрын
గంభీర గళంతో తెలంగాణా పోరాటాన్ని అద్భుతంగా వివరించారు గురువు గారు🙏🙏🙏🙏🙏
@telugudalam5879
4 жыл бұрын
ధన్యవాదాలు రమ గారు
@csahithi9641
3 жыл бұрын
Chala Baga chaparu sir mi voice bagundi mi vala Naku Kaviparichayam vachindi easy ga
@mirzapurshortfilms821
4 жыл бұрын
Soooper andi E video chusaaka Chalaa artham ayyindhi
@vimalakumari5057
4 жыл бұрын
సృజాత్మకత, ప్రయత్నం,శ్రమ, దృశ్య చిత్రాలు, అన్నీటినిమించి మీ వాక్చాతుర్యం , కళాత్మకత చాలా అద్బుతం గురువుగారు 🙏🙏🙏
@vakulavedantham5811
4 жыл бұрын
ఆదర్శం...చాలా శ్రమించి చెప్తున్న ఈ పాఠాలు పిల్లలు ఎంతో సులభంగా నేర్చుకోగలిగేలా ఉన్నాయి సార్ . దృశ్యాలు, మీ మధుర గంభీర స్వరంవలన ఇంకా సులభతరం అవుతున్నాయి..🙏🙏
@telugudalam5879
4 жыл бұрын
ధన్యవాదాలమ్మా
@emmusarayusree1400
4 жыл бұрын
Biksha lesson kuda cheppandi sir. Padyalu Anni elage explain cheyandi sir
@telugudalam5879
4 жыл бұрын
తప్పకుండా మేడం.... 6 నుండి 10 తరగతుల వరకు అన్ని తరగతులకు చేయాలనే సంకల్పం.... బాగుందని అన్న మీలాంటి వారి మాటలు ముందుకు నడిపిస్తాయి... ధన్యవాదాలు
@kolanupakanagaraju3741
4 жыл бұрын
Super 🤝🤝💐💐👌👌
@chinthakuntlabalu9026
2 жыл бұрын
Thanks to the universe
@deekondagunadeep320
4 жыл бұрын
chala baaga chepparu
@dr.kasarlanareshrao9609
4 жыл бұрын
ఎంత కష్టపడుతున్నారు.. అన్నగారూ! అద్భుతం.. చాలా స్పుర్తిమంతంగా పాఠం వచ్చింది. అభినందనలు! రెండవభాగం కై ఎదురుచూస్తుంటాం!
@telugudalam5879
4 жыл бұрын
ధన్యవాదాలు సోదరా.... మీ ప్రోత్సాహం
@justgamer1695
4 жыл бұрын
Outstanding explaination sir
@srinivasaitha1258
3 жыл бұрын
అద్భుత:
@anithak4071
4 жыл бұрын
Chaala baagundi sir
@Motivation_power24
3 жыл бұрын
Awesome
@Damera.63
Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yadireddyyadireddy101
3 жыл бұрын
Extraordinary explanation sir
@sondamonikasim7042
3 жыл бұрын
Super.sir.l.iam.padma
@ghcytf565464
4 жыл бұрын
ప్రవరుని స్వాగతం లోని పద్యాలని వివరించండి...👌
@telugudalam5879
4 жыл бұрын
వావ్.... చెపుతాను
@daramswapna4415
4 жыл бұрын
Chala bagundi 🙏🙏
@telugudalam5879
4 жыл бұрын
ధన్యవాదాలమ్మా
@praveenorsu6443
4 жыл бұрын
Good teaching
@myvillagedancegbsPsony
4 жыл бұрын
Your teaching will sir
@telugudalam5879
4 жыл бұрын
ధన్యవాదాలు సర్
@skeletonminds5883
4 жыл бұрын
Superb please give links in description of all parts sir
@kgbvellandakunta533
4 жыл бұрын
బాగుంది సార్
@telugudalam5879
4 жыл бұрын
ధన్యవాదాలమ్మా
@madheakhila5863
4 жыл бұрын
Tq Sir maku lesanns chepindhuku tq sir
@emmusarayusree1400
4 жыл бұрын
Voice kuda chala bagundi sir
@telugudalam5879
4 жыл бұрын
ధన్యుడను మేడం
@emmusarayusree1400
4 жыл бұрын
chala baga chepthunaru sir
@asatyanarayana9320
4 жыл бұрын
Nice
@tirukkovallurusrilatha3653
4 жыл бұрын
చాలా చాలా బాగుంది సార్
@kalyanimohan9049
3 жыл бұрын
10 class Lesson 2 kudha cheppadhi sir
@JMallesham
4 жыл бұрын
వివరణ చాలా బాగుంది సార్.
@umanandanvaidya6576
4 жыл бұрын
Very nice to listen
@thoopuraninandana1105
4 жыл бұрын
పరకాల అమరధామానికి సంబంధించిన నేపథ్యం వర్ణన చిత్రాల తో అద్భుతంగా అందించారు. కృతఙ్ఞతలే సార్🙏💐
@coolbros5096
4 жыл бұрын
Chala baaga chepparu sir
@k.bhasker5043
4 жыл бұрын
చాలా బాగుంది సార్ మీ గళం
@kummarisailusailu5170
4 жыл бұрын
Super sir mee class
@boorlamohan8895
4 жыл бұрын
👏👏👏👏
@s.danieldani6547
4 жыл бұрын
Thank you so much sir
@telugudalam5879
4 жыл бұрын
ఆయుష్మాన్ భవ
@s.danieldani6547
4 жыл бұрын
Thank you sir
@sowmyavelpula2275
4 жыл бұрын
Super sir
@BRAHUL-gm6zw
4 жыл бұрын
Nice explain
@gamingwithchandu450
4 жыл бұрын
👌👌👌👌👌👌
@snehareddyseerla5868
3 жыл бұрын
Sir okkasari anni sandhulu, samasaalu anni cheppandi
@telugustudycirclegowrishan3689
4 жыл бұрын
ఎక్స్ల్లెంట్ sir... ఎడిటింగ్ కూడా
@telugudalam5879
4 жыл бұрын
ధన్యవాదాలు సర్.... మీ అమూల్యమైన సూచనలు ఇవ్వండి... ఇప్పుడే ప్రయత్నం చేస్తున్నాను
@bharathtech3676
4 жыл бұрын
Sir it is created by which app sir
@rajadithya1832
4 жыл бұрын
Sir telangana anakunda telagana antunnaru enduku ala sir
@telugudalam5879
4 жыл бұрын
తెలంగాణ, తెలగాణ అనే రెండు పేర్లు ఉన్నాయి.... అందుకే ఇక్కడ అలా అన్నారు కవి గారు
Пікірлер: 71