శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ లలితా మందిర్, సన్యాసి పారా రాయపూర్ ఛత్తీస్గఢ్. ఈరోజు మొదటి శ్రావణశుక్రవారం శుభ సందర్భముగా అమ్మవారికి పంచామృత సహిత ద్వాదశి ద్రవ్య అభిషేకం షోడశోపచార పూజ, శ్రీదేవి ఖడ్గమాల ఆమ్నాయ పూజ అ మరియు శ్రీ లక్ష్మీ, శ్రీ లలిత అష్టోత్తర శతనామావళితో కుంకమ పూజ దివ్యముగా భవ్యముగా జరిగినది, అనంతరం వచ్చిన భక్తులు అందరికీ తీర్థప్రసాద వితరణ జరిగినది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ లలితా దేవి మందిరం
Негізгі бет 11 August 2024
Пікірлер