చాలా బాగా వివరించారు సార్ 😊 హార్వెస్టింగ్ వీడియోస్ కూడా పెట్టండి🙏🏻
@suseelamoka2035
2 жыл бұрын
చాలా బాగా వివరించారు ప్రసాద్ జీ. థాంక్యూ 🙏
@PrasadGardenZone
2 жыл бұрын
థాంక్యూ అండీ
@bhavyakancherla
2 жыл бұрын
Prasad garu nice information .
@vulimirilalithamba9680
2 жыл бұрын
అర్ధమైనట్టు వివరించారు. Useful information
@sharmiladintakurthi9095
2 жыл бұрын
Sir సూపర్ గా explain చేసారు ఇది ఎన్ని రోజులకి ఒకసారి వాడాలిఇది 15 రోజులు కన్నా ఎక్కువ నిలువ ఉంచచ్చా and అన్ని కలిపిన మట్టిలో మళ్ళిమామూలు మట్టి కలుపుకుని వాడుకోవచ్చా plz reply
@PrasadGardenZone
2 жыл бұрын
6 నెలలకు ఒకసారి కలిపితే చాలు..బ్యాక్టీరియా చనిపోకున మల్చింగ్ కంపల్సరీ..అల అభివృద్ది చెందుతూ ఉంటుంది..నిలవ ఉంచవచ్చు..కానీ చల్లటి ప్రదేసం లో ఉంచి 15 రోజులకు ఒకసారి బెల్లం నీరు చల్లుతుండాలి.మామూలు మట్టి కలిపి వాడుకోవచ్చు.
@maramrajuradhakrishna3561
2 жыл бұрын
Anna manchiga chepparu ved useful andariki ilantivi inka me nundi ravali. Tq
@yaminikalla5922
2 жыл бұрын
Chala bagundhi meeru cheppina vidhanam sir
@mrameshsingh9118
2 жыл бұрын
Exlent vidio sir I like so much prasad sir
@lakshmi546
2 жыл бұрын
Mokkala gurinchi mee vishleshana baagundi andi👍kaani menti Kura matram maaku padipotundi.menthi Kura vdo s chaala chusaanu.ayina kuda,menthi Kura penchaleka potunna.
@PrasadGardenZone
2 жыл бұрын
మెంతి కూర కు ఇలా చేయండి...cocopeat, మట్టి,ఇసుక,కంపోస్ట్ నాలుగూ సమానంగా తీసుకుని ..విత్తనం వేయండి..పూర్తి ఎండలో పెట్టవద్దు. రెండు గంటలు ఎండ మాత్రమే పడేలా పెట్టండి. నీరు మూడు పూటలా కొద్ది కొద్ది గా వేయండి..మొక్క మీద పడకుండా.. వర్షం పడనేయవద్దు.బాగా delicate మొక్క..మెంతికూర..ఇలా చేస్తే ఏపుగా పెరుగుతుంది.
@lakshmi546
2 жыл бұрын
@@PrasadGardenZone alaane chesaanu,varsham padakunda jagratha teesukunnanu,just two leaves vastunnayi anthe.,Inka kothimeera aavida gaaridi vere story 🤦
@seelamanthulanarayanarao3298
2 жыл бұрын
Good information Prasad garu.
@VasanthiKota
2 жыл бұрын
Very useful information sir thanq very much
@jhansilakshmibhainallapara5762
Жыл бұрын
Chala Baga chepparu
@thotakurasaraswathi683
2 жыл бұрын
Sir,elanti video kosam search chestunnanu..meeru chala Baga cheppparu.very useful information for every one. Na daggara Phosphobacteria,Azospirillum kuda unnai, avi kuda kalapavachha. Inka oka doubt, cow manure use cheyavachha vermi compost ki badhuluga
@PrasadGardenZone
2 жыл бұрын
అవి కూడా వేయొచ్చు..cow dung వేయొచ్చు.. ఏ manure అయినా పర్వాలేదు.
@mrameshsingh9118
2 жыл бұрын
Chala baga chepparu sir nenu follo avuthanu
@himabinduWORLD
2 жыл бұрын
Very useful information sir thanks
@krishnarajus5865
Жыл бұрын
చాలా బాగా చెప్పారు అండి వివరంగా. ఆ పౌడర్స్ ఎక్కడ దొరుకుతాయో వాటి లింక్స్ పెట్టండి ప్లీజ్ 💐💐💐
@PrasadGardenZone
Жыл бұрын
Kn biosciences Hyderabad What's App number +91 86888 48019
@krishnarajus5865
Жыл бұрын
@@PrasadGardenZone Thank you andi 🙏
@braamam1128
2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు ప్రసాద్ గారు.అలాగే,నా వద్ద కానుగ గింజలు పొడి,వేప పొడి, కుంకుడు కాయలు పొడి వున్నాయి.బాక్టీరియ డెవలప్ కోసం,ఈ పొడిలో ఏం ఏమిటి కలపాలో వివరించ గలరని ఆశిస్తున్నాను.
@PrasadGardenZone
2 жыл бұрын
కుంకుడుకాయ పొడి మాత్రం ఎప్పుడూ మట్టిలో కలపవద్దు. వేపపిండి కొద్దిగా కలపవచ్చు..అయితే బయో pesticide కలిపినప్పుడు వీటి అవసరం ఉండదు.
@braamam1128
2 жыл бұрын
@@PrasadGardenZone నా సందేశం తీర్చి నందుకు ధన్యవాదాలు ప్రసాద్ గారూ...
@vijayarao4899
2 жыл бұрын
Sir, can you send vam by courier,it will not available in Udupi
@kasipathivemularaju3176
Жыл бұрын
Sooper bags chepparu
@chapy17c
2 жыл бұрын
ప్రసాద్ గారు, ఇంకో విన్నపం ఓక kitchen liquid ఈ root tonic గా చుపిస్తూ ఒక విడియో పెట్టాగలరు అయితే అదే ఉద్దేశం తో బిట్ రుటు నీళ్ళల్లో నానబెట్టి ఉదయాన్నే మెలక్కకు ఇచ్చాను ..ఇవఛ్ఛ లెద తెలియదు విన్నపించగలరు...
@PrasadGardenZone
2 жыл бұрын
మొదటి పాయింట్ అర్థం కాలేదండి.. ఇక బీట్రూట్ మొక్కలకు ఇచ్చామన్నారు..మంచిదే.
@sasipranithamd6534
2 жыл бұрын
Sir EXPLAINED IS very good, but I have one doubt i.e firstly you told ONE OF ingrediant as LAKKERIT POWDER THIS SPELLING IS CORRECT OR NOT ? IS IT ONE OF BACTRIA ?WHERE IT IS AVAILABLE? HOW MUCH ITS COST SIR
@PrasadGardenZone
2 жыл бұрын
No this spelling is wrong. Which one I told this. If any doubt call me 9494663231. First read this. I told about 1. Trichoderma viridi 2.pseudomonas 3. BAUVERIA BASSIANA 4. METARHIZIUM ANESOPILAE 5. Paesilomyces lilacinus 6. Verticilium licani. These are bio pesticides. There are bio fertilizers also They are 1. VAM 2. Rhyzobium 3.phosporous solbulizing bacteria 4. Potash mobilizing bacteria. All these are available in powder form .some are available in liquid form also.
Grubs kosam video cheyandi plzz,how to control it through this
@PrasadGardenZone
2 жыл бұрын
Sure
@pitchaiahmallampati6875
2 жыл бұрын
థాంక్స్ అండి
@poreddyvenkatreddy2907
2 жыл бұрын
Thank you sir and e products ekkada dorukuthayee hyderabad lo....
@G.ramani_madhavi
Жыл бұрын
Thank you so much sir
@muralikrishnaiduri1479
Жыл бұрын
Thanks అండి
@bhoothagaddasrinivasfarmer7351
2 жыл бұрын
Super
@vallabharayudu4635
2 жыл бұрын
నమస్తే ప్రసాద్ గారు, నా పేరు వల్లభరాయుడు నేను ఈ సంవత్సరం టెర్రస్ గార్డెన్ కొత్తగా ప్రారింభిచాను మీ సలహలు నాకు కొద్దిగా చెప్పాలి.
@PrasadGardenZone
2 жыл бұрын
Sure..ఒకసారి ఈ వీడియో చూడండి.. kzitem.info/news/bejne/woWYwJ6en2h-hYI
@vallabharayudu4635
2 жыл бұрын
చూసాను సార్ కానీ మీరు చూపించిన పొడర్స్ నేను వాడలేదు. మొలకలు వచ్చి వారం రోజులు అవుతుంది అలాగే ఆకాకర (బోడకాకర )నేను అడవి నుంచి తెచ్చి వేసాను అవి ఇప్పుడు పందిరిపై పాకుతన్నాయి సార్ వాటికి ఏ జాగ్రత్తలు తతీసుకోవాలో తెలుపగలరు
@PrasadGardenZone
2 жыл бұрын
అగాకర కు కొద్దిగా బూడిద చెట్టు మొదట్లో వేయండి..దీనికి special గా ఏమీ చేయక్కరలేదు..నెలకు ఒకసారి రెండు గుప్పెల్లు కంపోస్ట్, ఒక టేబుల్ స్పూన్ బొన్ మీల్, 2 టేబుల్ స్పూన్ లు వేప పిండి వేయండి చాలు.ఇంకేమి అక్కరలేదు..నిలువుపందిరి వేయండి..సరిపోతుంది.నా నంబర్ 9494663231.
@vallabharayudu4635
2 жыл бұрын
సార్ నేను మీకు ఏ సమయంలో ఫోన్ చేయవచ్చు
@PrasadGardenZone
2 жыл бұрын
@@vallabharayudu4635 ఇప్పుడు చేయండి
@suvarapu1959
Жыл бұрын
Very good sir
@rajubathula8622
Жыл бұрын
సర్,PSB లిక్విడ్ గురించి కూడా చెప్పండి...
@PrasadGardenZone
Жыл бұрын
Phosporous solbulizing bacteria.. Idi oka bacteria.. Idi natural gaa unyunfi.. Dernini market lo liquid roopsm lo powder roopam lo ammutunnaaru.. Idi mattiloni phosporous ni mokkaku andela chestundi
నీళ్లలో రెండు రోజులు నానబెట్టి ఆ నీరు మొక్కలకు వేయండి
@muralikrishnaiduri1479
Жыл бұрын
ప్రసాద్ గారూ, నా ద్రాక్ష plants leaves మీద red spots ఎక్కువ ఆకులమీద వస్తున్నాయండి, plants ని 4 months క్రిందటే వేసాను, నేను వేసిన 3 plants కీ ఈ మధ్యనే ఇలా వస్తున్నాయి, పరిష్కారం చెపుతారా!
@PrasadGardenZone
Жыл бұрын
దానిని rust అంటారు..ఫంగల్ ఇన్ఫెక్షన్. ..బేకింగ్ సోడా ఒక చెంచా, నీమ్ ఆయిల్ ఒక చెంచా కొద్దిగా లిక్విడ్ soap ఒక liter నీటిలో కలిపి ఆకులన్నీ తడిసెల స్ప్రే చేయండి..అలా 5 days కి ఒకసారి చేయండి
@anumanikonda7835
2 жыл бұрын
Sir how to treat soil to be free of insects fiungi ,and pls can u tell me like thre are many products but pls can can u share . minimum products which i can use all at one time in garden soil and pots also . If using kn biosciences products what are the important products to use my garden plants are less .but have 3 big pots of brinjal and few crotoons
@PrasadGardenZone
2 жыл бұрын
To clean your soil kzitem.info/news/bejne/z6-lr3hrrqV_m20. For all purposes you must have Compost or cow dung mannure Seaweed liquid fertilizer Mustard cake..these are enough. How to use these watch my channel PRASAD HARDEN ZONE. Regarding kn bio products Pseudomonos , trichoderma, prudhvi NPK are important products..
@gangaraog1318
2 жыл бұрын
Sir can we mix trico,npk and monas in garden soil and preserve for days or only mix in compost and Store some time?? please clarify
Kn bio sciences. Hyderabad.. Amazon లో దొరుకుతాయి.
@nageswarap6470
2 жыл бұрын
Naku ventane vithanalu pettu kovalani undi. 15 days can't wait. Can we sow seeds immediately?? Please advise prasad garu - Uma
@PrasadGardenZone
2 жыл бұрын
విత్తనం మొలకెత్తిన తరువాత నారు పెడ్డ్డ కుందిలోకి మర్చినపుడు మొక్క కు తీసిన గోతి లో ఈ బయో మందులు వేసి డైరెక్ట్ గా మొక్క పెట్టేసుకొండి..నో problem.. Direct గా విత్తనం పెట్టుకునే పాదులకు మట్టిలో ఇవి కలిపి వెంటనే విత్తనం పెట్టేసుకోవచ్చు నో problem.
@nageswarap6470
2 жыл бұрын
@@PrasadGardenZone Thank you for reply sir.
@k.nagendra9582
Жыл бұрын
Sir jamalo nematodes vachindi manchi solution cheppandi please
@PrasadGardenZone
Жыл бұрын
లైట్ గా వచ్చి ఉంటే NEMZAP వాడండి.. Gramabazaar. Co
@k.nagendra9582
Жыл бұрын
@@PrasadGardenZone nemzap to mokkanu bratikinchalanukunte aa rate ku kotha mokka vastundi
ఎండ తగలకుండా మల్చింగ్ చేయాలి. VAM 15 రోజుల గ్యాప్ తో 3 సార్లు ఇస్తే చాలు..మొక్క బ్రతికున్నంత కాలం మళ్ళీ ఇవ్వక్కరలేదు..ACTUAL గా ఒకసారి చాలు..ఒకవేళ పొరబాటున బ్యాక్టీరియా చనిపోతే అని, సేఫ్టీ కోసం మూడు సార్లు ఇవ్వడం..A BACTERIA వేర్లలోకి పోయి అక్కడ DEVELOP అయ్యి NUTRIENTS బాగా అందెలగ చేస్తుంది.
@revathilife
2 жыл бұрын
Nic
@SabithaGaddam-xk8jk
Ай бұрын
These 3 powders direct ga vadi nappudu. Malli repeat enni rojula taruvatha veyali. How many days after should i repeat?
@PrasadGardenZone
Ай бұрын
ప్రతి సీజన్ కి ముందు గానీ, వింటర్ లో గానీ ఇవ్వాలి .
అవుతుంది. ఏ ఎరువు అయిన పర్వాలేదు.కానీ కంపోస్ట్ అయిన ఎరువు మాత్రమే పచ్చిది వాడవద్దు. BAUVERIA కూడా కలప వచ్చు.
@subramanyaveenabhat9298
2 жыл бұрын
@@PrasadGardenZone thankyou sir 🙏
@mrameshsingh9118
2 жыл бұрын
Prudvi trico sudo pasilo how will I get it where these containd Shop address
@sirishmtmTeluguVlogs
Жыл бұрын
Sir, Tricoderma, Pseudomonas flowering plants ki use cheyacha?
@PrasadGardenZone
Жыл бұрын
అన్నీ mokkalaku, పాధులకు కూడ ఉపయోగించ వచ్చు..వర్షాకాలం లో ఉపయోగించడం చాలా మంచిది.
@sirishmtmTeluguVlogs
Жыл бұрын
@@PrasadGardenZone thank you sir
@anumanikonda7835
2 жыл бұрын
Sir how to apply both psedomonas and tricho derma in my garden soil. Which i bought from nursery and changed recently
@PrasadGardenZone
2 жыл бұрын
Add 30 grams of each to the soil, around the plant stem..at a deapth of about two inches and cover with soil..pour water..
@anumanikonda7835
2 жыл бұрын
Thank you sir
@anumanikonda7835
2 жыл бұрын
Sir lab solution how to give and can we give to all plants at any stage or is it harmful if we give at wrong tym
@mrameshsingh9118
2 жыл бұрын
Malching tharuvatha water pettala vadda cheppatledu anna
@PrasadGardenZone
2 жыл бұрын
నీరు పెట్టాక తడిగా ఉన్నప్పుడు ఈ ఎరువులు వేసి మట్టి కప్పి పైన మల్చింగ్ చేయాలి..తడి లైట్ గ ఉంటే చాలు..ఎరువులు వేశాక ఎక్కువ నీరు పెట్టవద్దు..సాయంత్రం టైం లో గాని మబ్బు గా ఉన్నపుడు గాని, వర్షం వెలిసిన వెంటనే గాని ఈ బయో pesticides వేయాలి.
@adilakshmi9457
2 жыл бұрын
Prasad garu compost lo 3 varieties kaliparu adi kundi anchulo vesaru kaani VAM Vella lo vayali ani cheparu apude VAM mokka modatlo vesi malching cheyala chepandi akade ardam kaledu. Mariyu compost and VAM eni rojulaku vayali? Compost enni rojulu nilava untundi? Pl
@PrasadGardenZone
2 жыл бұрын
VAM. మాత్రం విడిగా మొక్క మొదట్లో వేళ్ళకు తగిలేలా వేసి..పైన మట్టివేసేసి. మల్చింగ్ చేయండి.మిగతావి కంపోస్ట్ లో కలిపి మట్టిలో ఇక్కడ వేసిన పర్వాలేదు..
@anumanikonda7835
Жыл бұрын
Sir bought a combination product from kn biosciences anokha which has psedomonas and trichoderma,how to use in already potted plants And in new pots before planting and also in normal garden .
@PrasadGardenZone
Жыл бұрын
Plant కి 30 grams చొప్పున మట్టిలో మొక్క చుట్టూ వేసి పైన మట్టి కప్పండి..కొత్తగా వేసే మొక్కలకు మట్టిలో కుండీ కి 30గ్రాముల చొప్పున potting mix లో కలిపేయండి..
@anumanikonda7835
Жыл бұрын
@@PrasadGardenZone thank u sir always for ur promt replies and guidance
@anumanikonda7835
Жыл бұрын
@@PrasadGardenZone sir gave as u said but it rained after 4 hours and it was ver heavy throughout the day. So do I have to give psedomonas again .isthae enni hours ki will it the bacteria and fungi start working
@mrameshsingh9118
2 жыл бұрын
Ee vidhanga eupudu weekly veyyala vesinstaruvatha water pettala chepapaledu
@PrasadGardenZone
2 жыл бұрын
6 months కి ఒకసారి వేస్తే చాలు.
@k.kavitha1982
2 жыл бұрын
Hybrid kaya nuchi vachina seeds malli pettukovachaa please reply
@PrasadGardenZone
2 жыл бұрын
పెట్టవచ్చు
@tulasivarma262
2 жыл бұрын
It will loose it's vigour
@jsrvlogs6124
Жыл бұрын
Vam powder water lo కలిపి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వదలవచ్చా
@PrasadGardenZone
Жыл бұрын
Vam powder వేళ్ళదగ్గర పెట్టాలి అండి..డైరక్ట్ గా
@venkateswarlurajuyallamraj5162
2 жыл бұрын
Plz share the link to purchase the products
@PrasadGardenZone
2 жыл бұрын
Please see in description.
@yaminikalla5922
2 жыл бұрын
Sir tricoderama,soodomoas fertilizerssoodomans ekkada dhorukuthai cheppandi please
@PrasadGardenZone
2 жыл бұрын
Description లొ ఉందిi చూడండి
@Sureshbabu-vy6bw
2 жыл бұрын
Sir, How to apply this to fully grown lemon trees?? Thanks!
@PrasadGardenZone
2 жыл бұрын
Apply around stem in the soil at a deapth of two inches.
@rebamvantepaka9033
10 ай бұрын
Yekkada dorukutai sir
@PrasadGardenZone
10 ай бұрын
Description లో ఇచ్చాము చూడండి. Katyayani organics whatsapo number. +91 92019 98129
@acr7888
8 ай бұрын
ఇలా కలిపి ఎన్నిరోజులు నిల్వహించుకోవచ్చు!?జీవన ఎరువులు వేరుగా జివరసాయణాలు వేరుగా చేయాల ?నిల్వకాలం ఎంత?నిల్వ ఉంచితే యమైన పోషకాలు అందివ్వలా? దయతో వివరణ
@PrasadGardenZone
8 ай бұрын
పదిహేను 20 రోజులలో ఉపయోగించేసుకువాలి. ఓపెన్ ఏరియా లో ఉండటమ్ వల్ల బయటి బాక్టీరియా లతో వైరద్యం వచ్చి క్రమేణా సంఖ్య తగ్గిపోతుంది.. ఫంగుస్ లు, బాక్టీరియా లు విడిగా కలుపుకుంటే మంచిది.
@acr7888
3 ай бұрын
VAM డబోల్కర్ కంపోస్టు తయారి విధానంలో వృద్ధి చేయవచ్చుగడా ?సార్ దయతో వివరణ
@gugulothvenkanna4065
11 ай бұрын
VAM నీళ్లలో కలిపపుకొని చెట్టు మొదల దగ్గర కోయవచ్చా,
@PrasadGardenZone
11 ай бұрын
పోయవచ్చు
@gugulothvenkanna4065
11 ай бұрын
👍
@mrameshsingh9118
2 жыл бұрын
Online lo dorukuthunda amejaan laantivi
@PrasadGardenZone
2 жыл бұрын
దొరుకుతుంది
@chapy17c
2 жыл бұрын
ప్రసాద్ గారు నాకు మొదట vampowder కలపాలని తెలియదు గులాబీ, కానీ చామంతి కానీ ఇతర ఏ మెక్కలకు ఇవ్వలెదు ఇప్పుడు నేను కోద్ధిగ కోసం మాట్టి తీసి పెట్టుకోవాలా ఇంకా సందేహం దయచేసి వివరించండి...
@PrasadGardenZone
2 жыл бұрын
VAM వేసుకొదలచిన వారు అది మొక్క వేళ్ళకు తగిలేలా వేసుకోవాలి. అది వెళ్ళలోకి వెళ్లి మొక్కకు కావలసిన phosporous మిగిలిన Micronutrient లు మట్టి నుండి మొక్కకు అందేలా చేస్తుంది.కాబట్టి వేళ్ళకు తగిలేలా మట్టి తీసి వేసుకోండి.
@chapy17c
2 жыл бұрын
@@PrasadGardenZone thanks ప్రసాద్ గారు....
@gouthresammaiah8209
2 жыл бұрын
అన్నీ బాగున్నాయ్ కానీ అన్న అలా ప్లాస్టిక్ సంచిలోసంచిలో కప్పి ఉంచరాదు.
@PrasadGardenZone
2 жыл бұрын
ఎండలో పెట్టినపుడు ప్లాస్టిక్ సంచిలో కప్పకూడడు.నేను షేడ్ లో పెట్టాను..ఆ powder లు కూడా ప్లాస్టిక్ సంచులలోనే అమ్ముతారు.. నిలవబెడతరు..తప్పులేదు..ఎండలో అయితే ఆ సంచులు వేడి లాక్కుని ఫంగస్, బ్యాక్టీరియా లు చనిపోయే అవకాశం ఉంది..
@ramyaanumalasetty9187
2 жыл бұрын
Suer
@jaikrishna6180
2 жыл бұрын
ఇది పెస్టిసైడ్ రసాయనాలు కదా. వాడవచ్చా ..ఆర్గానిక్ కాదు కదా
@PrasadGardenZone
2 жыл бұрын
ఇవి రసాయనాలు కాదు.దీని ముందు వీడియో చూడండి..లింక్ కింద ఇస్తాను..బయో fertilisers, pesticides అనేవి బ్యాక్టీరియా, మరియు fungii ..ఇవి ప్రకృతిలో దొరికేవే. సూక్ష్మ క్రిముల..ఇవి మనకు గాని పంటకు గాని ఈ విధమైన హని చేయవు..వీటిని సేకరించి ఒక base powder లో కలిపి మనకు అమ్ముతారు..chemicals వాడ కుండా వీటి ద్వారా మొక్కకు హని కలిగించే సూక్ష్మజీవులను నిర్మూలించవచ్చు..శిలీంద్రాలు నాశనం చేయవచ్చు..ఎరువులను మొక్కకు అందేలా చేయడం లో కొని బ్యాక్టీరియా లు అద్భుతం గ పనిచేస్తాయి..వీటిని జీవరసాయనములు అంటారు.సింథటిక్ ఎరువులు artificial ఎరువులు మట్టిని నాశనం చేస్తాయి..ఇవి మట్టికి జీవం ఇస్తాయి. kzitem.info/news/bejne/qIx6r31omJackpg
@jaikrishna6180
2 жыл бұрын
@@PrasadGardenZone TQ sir
@suvarapu1959
Жыл бұрын
Sir magina aavu eruvu,mutram ekkuvaga doriki vadevallukuda ivanni vadala
@PrasadGardenZone
Жыл бұрын
అవసరం లేదండి..
@suvarapu1959
Жыл бұрын
Sir ila తయారైన మట్టిని తోడులగ ఉపయోగించి మళ్ళీ మళ్ళీ మట్టి తయారు చేసుకోవచ్చా
@PrasadGardenZone
Жыл бұрын
మొదటి సారి బాగా ఉపయోగ పదితుంది.. తరువాత పవర్ తగ్గిపోతుంది.. అంటే బాక్టీరియా /ఫంగుస్ కౌంట్ తగ్గిపోతుంది.. కాబట్టి సంవత్సరానికి ఒకసారి అంటే ఎండలు తగ్గాక ఫ్రెష్ గా లేబరటరీ నుండీ కొనుక్కుని వేసుకోవడమే మంచిది.. OWDC లాగా లైఫ్ లాంగ్ చేయలేము.
Пікірлер: 135