అన్నయ్య గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అన్నయ్యగారు మీరు చెప్పిన శీర్షిక అర్థమయిందండి .కానీ ప్రతిరోజు ప్రతి చిన్న విషయంలో, నేను ఆశిస్తున్నాను. నా వరకు నేను తీసుకుంటే అర్థమవుతుంది అన్నయ్యగారు .కానీ మీరు చెప్పిన విషయాల్ని గుర్తుపెట్టుకుని, అది తగ్గించుకునే ప్రయత్నం, సాధనా ప్రతిరోజు తప్పకుండా సాధన చేయడం వల్ల ఆశించడం అనేది తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు అని అర్థమవుతుంది. అన్నయ్యగారు మీకు నా ధన్యవాదములు అన్నయ్యగారు.
@divineplanet-designinglive1681
Ай бұрын
తప్పకుండా ప్రయత్నించి మంచి నేర్చుకోండి .. సంతోషముగా జీవించండి ...god bless you.. be happy .. be good .. be kind ..
@BreakingBlastNews
Ай бұрын
చిన్నాన్న గారికి నమస్కారం....! ముత్యాలరావు🎉
@divineplanet-designinglive1681
Ай бұрын
..మంచిగా జీవిద్దాము ... మంచి బాహ్యములోను , అంతరంగములోను ఏక కాలములో జరిగే సాధన...god bless you..
@lavetisrinivasarao1967
Ай бұрын
ఓం శ్రీ గురు గార్కి మీ పాదపద్మములకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను 🌺🙏🙏🙏🌹
@divineplanet-designinglive1681
Ай бұрын
god bless you..be happy.. be good .. be kind ..
@user-tj4ei8bq3f
Ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
Ай бұрын
మంచిగా ఉండటము అనేది శరీరానికి , మనసుకు , బుద్ధికి మొత్తము లోపల బయట భౌతిక -- ఆధ్యాత్మిక సాధన అవుతుంది ... మంచిగా జీవిద్దాము .... GOD BLESS YOU ...
@akulasridevi4986
23 күн бұрын
ఎదుటి వారి నుండి ఆశించడం వల్లే అన్నీ బాధలకి కారణం🙏🙏
@divineplanet-designinglive1681
21 күн бұрын
god bless you..be happy .. be good .. be kind ...
@Padalavenkataramanareddy
Ай бұрын
గురువు గారికి ప్రణామాలు. 🙏 మీ శీర్షికలు వింటూంటే అజ్ఞాన పొరలు తొలగిపోతున్నాయి. మీరు చెబుతున్న సాధనా మార్గాలు సరళంగా, సూటిగా ఉన్నాయి. ఇక ప్రయత్నం చేయడం మావంతు. కృతజ్ఞతలు.💐
@divineplanet-designinglive1681
Ай бұрын
god bless you.. be happy .. be good .. be kind ..
@tatikondavenkatarao9176
Ай бұрын
గురువుగారు మీరు ఆశించకుండా ఉంటే 100% మోక్షం లో ఉన్నట్లే కదా గురువుగారు మీరు పెట్టె పరీక్ష మహ అద్భుతం 🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
Ай бұрын
మంచిగా జీవించటము అన్ని మతముల ఆధ్యాత్మిక సాధనల సారము .. మంచిగా జీవించేవారు అన్ని సాధనాలు చేస్తున్నట్లే ....god bless you..be happy ...
@tatikondavenkatarao9176
Ай бұрын
@@divineplanet-designinglive1681 🙏🙏
@jshankar5620
Ай бұрын
Chala bagundi... 🙏ಧನ್ಯವಾದಲು 🙏,... ಓಂ
@divineplanet-designinglive1681
Ай бұрын
god bless you.. be happy .. be good .. be kind ..
@Saladibhaskararao
Ай бұрын
రోజు వరీ మాట్లడుకునే మాటల్లోనే ఎన్నో అర్దాలను ఎంతో గొప్ప వివరిస్తున్నారు గురుదేవా
@divineplanet-designinglive1681
Ай бұрын
god bless you..be happy .. be good .. be kind ..
@lakshmig5088
Ай бұрын
సరి కొత్త కోణంలో ఆత్మ జ్ఞానాన్ని అందించిన గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏 తప్పక ఆచరిస్తాను అండి.
@divineplanet-designinglive1681
Ай бұрын
god bless you..be happy .. be good .. be kind ..
@gayazhussain-zz5by
Ай бұрын
జ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు. ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు ప్రాక్టికల్‌గా.
@divineplanet-designinglive1681
Ай бұрын
మంచిగా జీవించటము అన్ని మతముల ఆధ్యాత్మిక సాధనల సారము .. మంచిగా జీవించేవారు అన్ని సాధనాలు చేస్తున్నట్లే ....god bless you..be happy ...
@user-tj7gf7xe1r
Ай бұрын
గురువుగారికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏🙏 ఆశించడం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను గురువుగారు
@divineplanet-designinglive1681
Ай бұрын
god bless you..be happy .. be good .. be kind ..
@HariHari-fy8lt
Ай бұрын
🙏🙏గురువుగారికి పాదాభివందనం 🙏🙏మీరు చెప్పే విధానం చక్కగా అందరికీ అర్ధమయ్యే ఆ బాషావిధానం వివరించే పద్దతి చాలా అద్భుతం గా ఉంది సార్🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏ఓం నమో నారాయణాయ 🙏🙏ఓం నమశ్శివాయ 🙏🙏
@divineplanet-designinglive1681
Ай бұрын
God bless you, be happy
@malkashivanandam5679
Ай бұрын
పాదాభివందనము గురువుగారు 🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
Ай бұрын
god bless you.. be happy .. be good .. be kind ..
@ksanyasirao6979
Ай бұрын
New original speech
@divineplanet-designinglive1681
Ай бұрын
god bless you..be happy .. be good .. be kind ..
@skshafia6895
Ай бұрын
గొప్ప సూక్ష్మ జ్ఞానం చెప్పారు గురువు గారు మీ సూక్ష్మ పరిశీలన కు అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏
@skshafia6895
Ай бұрын
మీ ప్రవచనం వినే అదృష్టం కలిగినందుకు ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏
Пікірлер: 97