జై శ్రీమన్నారాయణ గురుభ్యోనమః శ్రీమతే రామానుజాయ నమః గురువుగారు మీ ప్రవచనాలు వింటుంటే మనసుకు ఎంతో ఆనందాన్నిస్తుంది ఎందుకంటే స్వచ్ఛంగా అచ్చంగా అర్థమయ్యేలా చెప్తూ ఉన్నావు ఆ మాట నోట వస్తుంది అంటే ఎంతో అదృష్టం మేము వింటున్నమంటే మనం అదృష్టం అది🙏
@saisrinivas7034
Жыл бұрын
ఆత్మ నమస్కారములు
@janardhanchiramana6958
Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః.. ఆత్మ నమస్కారం గురువు గారు.
గురూజీ మూలాధార ఆరభ్యా బ్రహ్మరంధ్ర పర్యంత సుషున్న సూర్య భా తన్మధ్యే పరమాత్మా వ్యవస్తితః అంటూ భ్రుకుటి నుండి బ్రహ్మరంధ్ర వైపు చేతి తో చూయించారు అదెలా? మూలాధారం శౌచ ద్వారం పై వెన్ను పూస మొదలు కదా!
@OMSiddha
11 ай бұрын
సిద్ద వేదం చదవండి. జీవ చరిత్ర అనేది ఆ పుస్తకం.
@premakumari9078
Жыл бұрын
Oomnahasivaya
@Dhillirao-r9s
7 ай бұрын
మీకంటే యోగ బోధన చెప్పునోళ్లు ఈ భారతదేశములో ఇంకొకడు లేడు. నాకు కరక్కటగా గుర్తులేదు,2014లేదా 2015తెలియదు గాని మాది palasa మండలం, నాతోపాటు వకనలుగురు మొత్తం ఐదుగురుం కలిసి మహా శివరాత్రి కి మేమంతా మహేంద్ర గిరి యాత్ర కి వెళ్ళాం ఆ దారి అంట్రన్స్ లో సిద్ద యోగ వాళ్ళు అన్నదానం పెట్టారు, లక్షణనంద స్వామీజీ అక్కడికి వచ్చారు. ఆయను నన్ను చూసారు అప్పుడు ఆయన మాస్నేహితులు ఇలా అన్నారు స్వమిజీ, మాస్నేహితులు తో నన్ను ఉండమని స్వామీజీ అన్నారట, నా స్నేహితులు మాత్రం ఈ మాట చెప్పాలే ఇక్కడ ఉండిపోదామ అన్నారు గాని స్వామీజీ నిన్ను ఉండమన్నారు అని నాకు చెప్పలేదు నాకు తెలియక నేను వుండలేదు, నా స్నేహితులు తో కలిసి మహింద్ర గిరి యాత్రకి వెళ్లిపోయాం (లక్ష్మనానంద స్వామీజీకి ఈ విషయం గుర్తు ఉందొ లేదా మరిచిపోయా రెమో తెలియదు)
@Dhillirao-r9s
7 ай бұрын
🌹🙏
@user-xg4qm3zb7l
Жыл бұрын
గురూజీకి న ప్రణామాలు శిశుమనాడు దయామయి మాత చెప్పింది యాక్టివేషన్ ఎలా చేయాలో కూడా ఆమెని చెప్పింది
Пікірлер: 60