అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా పేరు శ్రీలత నాకు ఒక పాప తనకి మాటలు రావు వినపడదు ఆ పాప పుట్టిన తర్వాత 12 సంవత్సరాలు అయింది కానీ నాకు మరొక గర్భ ఫలం లేక నేను ఎంతగానో బాధపడుతున్నాను నా నిమిత్తము కూడా ప్రార్థన చేయండి దేవుడు కనికరించి మరొక గర్భ ఫలాన్ని ఇవ్వాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను బాధపడుతున్నాను దయచేసి నా నిమిత్తం ప్రార్థన చేయండి
Пікірлер: 1