వందనాలమ్మ బాగున్నారా పాస్టర్ గారు బాగున్నారా పిల్లలు బాగున్నారా అమ్మగారు ఆకునూరు అమ్మ మాది మీరు నాకు తెలుసు మీ పరిచర్య బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్ ఆమెన్ అమ్మ జమ్మలమడుగు రజిని మా ఆయన పేరు శ్రీకాంత్ నాకు ఇద్దరు పిల్లలు మా గురించి కూడా మా కుటుంబం గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఆమెన్
Пікірлер: 3