పరమ పూజ్యులు, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్యులు, కుర్తాళం శంకరాచార్యులు, శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి వారి దివ్యాశీస్సులతో, శ్రీవారి ప్రత్యక్ష సమక్షంలో, శ్రీ శక్తిపీఠాధీశ్వరి, మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని వారి దివ్య సమక్షంలో 13/01/2022 నుండి 23/01/2022 వరకు (24/01/2022 మహాపూర్ణాహుతి) లక్ష మాషచక్రములతో జరిగే ఈ బృహత్తర మహా మృత్యుంజయ అమృత పాశుపత రుద్ర సహిత కాలభైరవ హోమముు ధర్మరక్షణ, లోకకళ్యాణములతో పాటుగా కాలభైరవ అనుగ్రహము ద్వారా సర్వ కాలఅకాల మృత్యుదోషములు, గ్రహ దోషములు, నరదృష్టి, ప్రయోగ బాధలు, వంశానుగత శాపములు, దారిద్ర్యము, ఋణబాధలు మొదలైన యిబ్బందులను తొలగించి దీర్ఘాయువును, ఆరోగ్యమును, ఐశ్వర్యమును, సిరి సంపదలను, సకల శుభములను ప్రసాదిస్తుంది.
అసితాంగో రురుశ్చండ క్రోధశ్చోన్మత్త భైరవః |
కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్ట భైరవాః ||
ప్రతిరోజూ అష్ట భైరవ (అసితాంగ, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, కపాల, భీషణ, సంహార భైరవులు) సహిత కాలభైరవ హోమముతో పాటుగా ఈ క్రింది ప్రయోజన హోమములు కూడా జరుగును.
మరిన్ని వివరములకు సంప్రదించండి.
భారత్: 8639466355 ♦ 9160455255 ♦ 8977788055
అమెరికా: 001 (678) 643-8133
/ sreesakthipeetam
Негізгі бет 17/01/2022 - Sri Sakthi Peetam - Sri Rudra Bhairava Homam
Пікірлер: 2