గళము: కైవల్య గౌరీభట్ల || Vocals: Kaivalya Gouribhatla
కలము: గౌరీభట్ల బాలముకుందశర్మా || Lyrics: Gouribhatla Bala Mukunda Sharma
తాళము: గౌరీభట్ల రుక్మిణి || Background Score: Gouribhatla Rukmini
చిత్రమేళనము: గౌరీభట్ల కౌళిని || Video Credits: Gouribhatla Koulini
1. శిరస్సు - వైష్ణవీ దేవి - హిమాచల్ ప్రదేశ్
शिर् - वैष्णवीदेवी - हिमाचल प्रदेश्
2. జడ - చాముండేశ్వరీ దేవి - మైసూరు
वेणी - चामुण्डेश्वरीदेवी - मैसूर्
3. కన్నులు - మహాలక్ష్మీదేవి - కోల్హాపురము
नेत्र - महालक्ष्मीदेवी - कोल्हापूर्
4. చెవులు - విశాలాక్షీ దేవి - కాశీ
कर्ण - विशालाक्षीदेवी - वाराणसि
5. పై పెదవి - మహాకాళీ దేవి - ఉజ్జయినీ
ओष्ठ - महाकालीदेवी - उज्जयिनी
6. దవడ - మాణిక్యాంబా దేవి - ద్రాక్షారామము
गंडस्थल् - माणिक्यांबादेवी - द्राक्षारामम्
7. దంతములు - జోగులాంబా దేవి - అలంపురము
दंत् - जोगुलांबादेवी - अलंपूर्
8. కంఠము - భ్రమరాంబికా దేవి - శ్రీశైలము
गल - भ्रमरांबिकादेवी - श्रीशैल्
9. కుడిభుజము - ఏకవీరికా దేవి - మాహోర్
दक्षिणभुज् - एकवीरिकादेवि - माहोर्
10. కుడిచేయి - సరస్వతీ దేవి - కాశ్మీరము
दक्षिणकर् - सरस्वतीदेवी - काश्मीर्
11. చేతివ్రేళ్ళు - మాధవేశ్వరీ దేవి - ప్రయాగ
उंगलियों - माधवेश्वरीदेवी - प्रयाग्
12. వక్షస్థలము - మంగళగౌరి దేవి - గయా
वक्षस्थल् - मंगलगौरीदेवी - गया
13. వెన్నెముక - కామాక్షీదేవి - కాంచీపురము
रीढ कि हड्डी - कामिक्षीदेवी - कांचीपुरम्
14. కడుపు - శృంఖలా దేవి - ప్రద్యుమ్న పురము
उदर् - श्रुंखलादेवी - प्रद्युम्नपुरम्
15. నాభి - గిరిజా దేవి - ఒరిస్సా
नाभी - गिरिजादेवी - ओडिस्सा
16. కటిభాగము - కామాఖ్యా దేవి - గౌహతి
मर्मस्थल् - कामाख्यादेवी - गौहती
17. ఆసనము - పురుహూతికా దేవి - పిఠాపురము
आसन् - पुरुहूतिकादेवी - पिठापूर्
18. పాదమూలము - శాంకరీదేవి - ట్రింకోమలి(శ్రీలంక)
पादमूल् - शांकरीदेवी - ट्रिंकोमलि (श्रीलंक)
బాలాకృతి ముకుందాఖ్య శర్మణా రచితమ్ చ యత్ |
పఠితారో విముక్తాస్యుః గురు దైవత శాసనాత్ ||
बालाकृति मुकुंदाख्य शर्मणा रचितँ च यत् |
पठितारो विमुक्तास्यु: गुरु दैवत शासनात् ||
Негізгі бет 18 Shakti Peetha Sthuti || अष्टादश शक्ति पीठ स्तुति || అష్టాదశ శక్తి పీఠ స్తుతి
Пікірлер: 29