ఓంబిర్లా గారు స్పీకర్ గా ఉండి కూడా చాలా సార్లు సభ లో NDA కి మద్దతుగా మాత్రమే ఉన్నారు , డిప్యూటీ స్పీకర్ ఇండియా కూటమిలోని వారికి ఇవ్వడం లో తప్పు ఏమీ లేదు, వాళ్ళు అడగడంలో తప్పులేదు. అపోజిషన్ అంటే ప్రజలు ఓట్లతో గెలిచిన వారే కదా, అలాంటప్పుడు ఇండియా కూటమి గెలిచిన రాష్ట్రాల ప్రజలను NDA ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేస్తుంది అనే మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి....
@sunithasuni6838
2 ай бұрын
Speaker 7 th position
@swapnayerabaka943
3 ай бұрын
Group 3 ki vupayoga paduthaya medem
@-pjtalks
3 ай бұрын
Sure man
@chittillausha
3 ай бұрын
Ma'am, pls share thoughts on MP oath taking at parliament. Can they do however they want? Someone praises other country, few many don't even show deed to Bharat not even in speech. It's so scary ....
@Pbbabu9676
3 ай бұрын
Speker of 7th position
@Saitalks023
3 ай бұрын
2014-19 ఎందుకు ఎలెక్షన్ పెట్టలేదు?? అపుడు కూడా ఏకాభిప్రాయంకి రాకపోయి ఉంటే బాగున్ను గా
@Srikanth-uq7gp
3 ай бұрын
లోక్ సభలో Deputy Speaker పదవి ప్రతిపక్షాలకు/విపక్షాలకు ఇవ్వడం 1952 నుండి ఆనవాయతి ... మరి ఇవ్వరంట అందుకే ....
@snehamadina2694
3 ай бұрын
Because it's a convention and doesn't have any legal validity
@bharat1413
3 ай бұрын
ఒక్కసారి చరిత్ర తెలుసుకోండి 1952 నుండి కాదు.
@prassaad5
3 ай бұрын
Mari 2004 , 2009 lo congress em chesindho theledha
@prassaad5
3 ай бұрын
Adigeki mundu .... thelsuko
@snehamadina2694
3 ай бұрын
@@bharat1413 it's from 1991 however it was once given in 1956 as well during nehru time
@rameshkotapuri7126
3 ай бұрын
Good evening and Thank you Madam 😊
@prassaad5
3 ай бұрын
Congress .....dramalu chesthundi..... 2004, 2009 lo deputy speaker .. opposition ki ichindha ....ipudu aduguthundi......over acting antha...
@TelanganaSena
3 ай бұрын
Icchindhi See in Google
@MyEnemies....................
3 ай бұрын
చరణ్ జిత్ సింగ్ అత్వాల్ - 2004 నుంచి 2009 వరకు డిప్యూటీ స్పీకర్ గా చేసారు... పంజాబ్ రాష్ట్రం - బీజేపీ సభ్యులు, కరియా ముండా 2009 నుంచి 2014 వరకు డిప్యూటీ స్పీకర్ గా చేసారు... తను కూడా బీజేపీ సభ్యుడు
@subengineer2764
3 ай бұрын
Madam speaker in seventh rank i think please clarify madam @Balalatha madam
Пікірлер: 28