సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం పక్కనే ఉన్న రంజోల్ గ్రామంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న యువ రైతు రమేష్ రెడ్డి.. ఈ వీడియోలో తన అనుభవం పంచుకున్నారు. మూడేండ్లుగా రెండెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న ఈ రైతు.. ఇప్పటికి రెండుసార్లు పంట కోసి విక్రయించారు. తొలి ఏడాది తక్కువ దిగుబడి వచ్చినా.. రెండో ఏడాది అనూహ్యంగా రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చిందని.. తాను ఊహించని లాభం పొందానని చెప్తున్నారు. వెంటనే మరో మూడెకరాల్లో ఈ పంట సాగును విస్తరించారు. మరిన్ని వివరాలు వీడియోలో చూడండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit Farm
Dragon Fruit Farming in Telugu
Zaheerabad Dragon Fruit Farmer Success Story
@RythuBadi #DragonFruit #డ్రాగన్‌ఫ్రూట్
Негізгі бет 2 ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ సాగుతో 2 ఏండ్లలో 15 లక్షలు వచ్చాయి | 15 Lakhs Profit with Dargon Fruit Farm
Пікірлер: 919