#manalocalfarmer #మనలోకల్ ఫార్మర్ #nursery #vegetablescultivaton
నర్సరీలు అంత ప్రాచుర్యంలోకి రాకముందు నుంచి కూరగాయల నారు సాగుచేస్తున్నారు నల్లగొండి జిల్లా, చిట్యాల మండలం, గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లేషం..తండ్రి నుంచి వారసత్వంగా గత 20 ఏళ్ల నుంచి కూరగాయల నారు సాగు చేస్తూ...రైతులకు నారును అందిస్తున్నారు. పొలం దగ్గర అమ్మడంతో పాటు..సంతలలో కూడా నారు అమ్మకాలు చేపడుతున్నారు. ప్రధానంగా వ్యవసాయం మీదనే ఆధారపడడంతో పాటు..నారు సాగు చేస్తూ రోజువారి ఖర్చులతో పాటు..పంటల పెట్టుబడికి ఉపయోగపడుతున్నాయని అంటున్నారు..
నమస్కారం అందరికీ..
వ్యవసాయం, వ్యవసాయానికి అనుబంధరంగాలలో ఓడిదుడుకులు ఎదర్కొంటూ...అపజయాల నుంచి విజయతీరాలవైపు వచ్చిన, వస్తున్న ప్రతి ఒక్క రైతు గాథను మీముందుకు తెచ్చే ప్రయత్నం మన " మన లోకల్ ఫార్మర్" చేస్తుంది. అలాగే వ్యవసాయంలో...మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్నపరిణామాలపై, సరికొత్త సమాచారం మీకందించేందుకు ప్రయత్నిస్తుంది...అలాగే శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలను, సూచనలను ఎప్పటికప్పుడు మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని subscribe, like, share ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" టీం...
సమాచారం ఇవ్వడం కోసం...9948533547 వాట్సాప్ మాత్రమే
ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
Disclaimer:
ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే కథనాల యొక్క ఫలితం అందరికి ఓకే విధంగా రావాలని లేదు....
"మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...
Негізгі бет 20 ఏళ్ల నుంచి కూరగాయల నారుసాగు చేస్తున్న..ఏటీఎమ్లాగా డబ్బులు|money like an ATM|@manalocalfarmer
Пікірлер