FOR BUSINESS ENQUIRY
sakhidiaries9@gmail.com
sakhidiariesbusiness@gmail.com
You can also contact us on instagram (sakhi_diaries)
====================================================================================================== MY AMAZON STORE LINK 👇👇
నేను వాడే AMAZON ఐటమ్స్ అన్ని ఈ link స్టోర్ లో ఉన్నాయి PLEASE చెక్ చేయండి 👇👇
👉👉 www.amazon.in/... నల్ల కారము:
__________________
4 స్పూన్ల మినపగుళ్ళు
ఒక స్పూన్ జీలకర్ర
పది ఒట్టి మిరపకాయలు
రెండు గుప్పెడులు కరివేపాకు
వీటినన్నింటినీ సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి
వాటినన్నింటినీ మిక్సీ పట్టాక లాస్ట్ లో కొంచెం తగినంత ఉప్పు వేసి ఒక గడ్డ వెళ్లి పాయలు వేసి మిక్సీ పట్టాలి
మిర్చి బజ్జి కావలసిన పదార్థాలు:
____________________________
పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని సన్నగా చీల్చి బాగా కాగిన నూనెలో వేసుకుని తీసివేయండి తీసేటప్పుడు జాగ్రత్త చిట్లుతాయి.
వీటికీ రెండు కప్పులు సెనగపిండి రెండు
స్పూన్ల బియ్యప్పిండి
చిటికెడు సోడా పొడి .పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఉండలు లేకుండా వీడియో లో చూపిన విధంగా బజ్జీలు వేయాలి
ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దామా :
___________________________________
పదిమందికి ఉపయోగపడే ఉగ్గాని ముందుగా బొరుగులు మెత్తగా నానబెట్టుకోవాలి. 10 పచ్చిమిరపకాయల తొక్కు.
కట్ చేసిన రెండు పెద్ద సైజు ఆనియన్స్.
4 కట్ చేసిన టమోటాలు
కట్ చేసిన కొత్తిమీర
ఒక చిన్న అల్లం ముక్క .
సన్నగా చీల్చిన పచ్చి మిరపకాయలు నాలుగు.
తగినంత ఉప్పు
ఇప్పుడు వేయించుకోవడానికి కావలిసినంత ఆయిల్ వేసి వేడయ్యాక అందులో ఆనియన్స్ , టమాటాలు పచ్చిమిర్చి, కరివేపాకు ,పోపు గింజలు అన్నీ బాగా దోరగా వేయించుకోవాలి
వేగిన తర్వాతపచ్చిమిర్చి తొక్కు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
ఇప్పుడు నానబెట్టుకున్న బొరుగులు అందులో వేయాలి వీటిని బాగా కలిపి ఒక కప్పు పుట్నాలు,ఒక స్పూన్ కొబ్బెర వేసి మిక్సీ పట్టి అందులో కలపాలి.
ఇప్పుడు బాగా కలిపిన తరువాత టేస్టు చూసి బాగా
మగ్గపెట్టుకోవాలి. కావాలంటే మీకు నిమ్మకాయ పిండు కోవచ్చు.
ఎండు మిరపకాయల వేయించిన కందిపప్పు:
_______________________________________________
ఒక్క రైస్ కుక్కర్ గ్లాసు కందిపప్పు కి గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడు ఒట్టి మిరపకాయలు, ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర కుక్కర్ లో ఆయిల్ వేసి వేడి అయ్యాక
మిరపకాయలు, ధనియాలు ,మెంతులు ,జిలకరవేసి వేగనివ్వండి.
పప్పు వేసి బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి మూడు గ్లాసుల వాటర్ వేసి అందులో చిటికెడు పసుపు వేసి ,అందులో ఆనియన్స్ ,టమాటా, ఒక వంకాయ వేసి ఒక మూడు టీ స్పూన్ల కారం వేసి
కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసి.
చిన్న నిమ్మకాయంత చింతపండు ఒక గిన్నెలో పక్కకు పెట్టి విజిల్ పెట్టాలి . మూడు విజిల్స్ వచ్చాక ఆవిరి పోయాక రెండు నిమిషాలు ఉడికించి తగినంత ఉప్పు వేసి పప్పు గుత్తి తో తిప్పాలి ఇప్పుడు పోపు వేసుకోవాలి.
ఆనియన్స్ పకోడా:
__________________
ఒక కప్పు శెనగపిండి ఒక స్పూన్ బియ్యంపిండి తగినంత ఉప్పు పసుపు ఒక స్పూన్ కారం వేసి బాగా కలిపి కట్ చేసిన ఆనియన్స్ అల్లం ముక్కలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వేసి బాగా కలిపి కొంచెం వాటర్ వేసి బాగా ఆయిల్ వేడెక్కాక అందులో కి వేయాలి.
#CookingChallenge
#CookingVlog
#Challenge
#Vlog
#BreakfastVlog
#Kurnool
#Nandyal
#AndhraPradesh
#KurnoolFamousTiffin
#KurnoolFamousBreakfast
#UgganiBajji
#Uggani
#MirchiBajji
#Pappu
#DalinCookerMaking
#NallaKaram
#karivepaku podi
#ellipaya karam
#endu mirapakaya Pappu
#Andhra style dal tadka
#Pappu recipe
#endu mirchi Pappu
#onions pakoda
#bugyalu
#bajjilu
#how to make red chilli daal recipe in Telugu
#rayalaseema dry chilli dal
#super spicy dal
#attammaa Pappu
#kitchen tips . #recommended
#recommendedChannel
#recommendedvideos
#recommendedvlogs
#recommendedrecipes
#recommendedSakhidiaries
#recommendedSakhidiariesVlogs
#recommendedtelugurecipes
#recommendedtrending
#recommendedtrendingVlogs
#recommendedViral
#recommendedViralVideos
#recommendedTrendingVideos
Негізгі бет 20 ని||లో నేను ఎన్ని వంటలు వండగలిగానో చూడండి👩🏼🍳 20 min COOKING CHALLENGE⚔️ నేను VS పిల్లలు-Who won❓
Пікірлер: 511