200 years old Vinayaka temple Near hyderabad / 200 సంవత్సరాల పురాతన స్వయంబు వినాయక దేవాలయం #varmasvlogs #varma #youtubevideos #ganeshtemple #ganeshgaddatemple#viralvideos #viral #oldtemples #touristplaces #telanganatouristplaces
*Temple Location: goo.gl/maps/qX...
Temple Address: Rudraram Village, Beside NH-65 , Sanga reddy District, Telangana State
ఈ రోజు మనం రుద్రారం గ్రామంలో స్వయంభుగా వెలసిన సిద్ది గణపతి ఆలయం గురించీ తెలుసుకుందాము.ఈ అలయం చింతలగిరి వాస్తవ్యుడు శివరాం బట్ గారు తపోఫలం తో స్వంభుగ వెలసిన ఆలయం సుమారు 200 సంవస్త్రాల ఆలయ చరిత్ర గల ఈ ఆలయం గురించిన పూర్తి సమాచారం ఈ వీడియో లో తెలుసుకుందాం.
హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానెల్ వర్మస్ వ్లాగ్స్ తరపున స్వగతం.
నా DIML, ప్రయాణం, ఆహారం మరియు వినోదాత్మక వీడియోలు, ఆలయాల అన్వేషణ etc...మీతో పంచుకోవడానికి " Varmas Vlogs" అనే youtube channel ద్వారా మీ ముందుకు వస్తున్నాను.
ప్రేమతో, నన్ను మీ కుటుంబంలో ఓ సబ్యునిగా బావించి, నన్ను ఆదరిస్తారని కోరుతున్నాను. మీరు నా KZitem Channel "Varmas Vlogs" ని ఇష్టపడి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
Thank You
Негізгі бет 200 years old Vinayaka temple Near hyderabad / 200 సంవత్సరాల పురాతన స్వయంబు వినాయక దేవాలయం
Пікірлер: 8