✋🌺✋🌺. సలేశ్వర. స్వామి వారి కి 🌺🌿🌺🪔✋🪔🔥✋.వెళ్ళ డమే. కష్ట తరమైన. ప్రదేశం లో. కెమెరా. తో. వీడియో తీస్తూ. గోపి. అన్నీ. వివరిస్తూ. మీకు. పెద్ద థాంక్స్ ❤ పూర్వ క ధన్యవాదాలు 😃. వీడియో చూస్తూ ఉంటే. మాటల్లో చెప్పలేనంత. హ్యాపీ గా ఉంది. 🤗👍😍
@vinaykumardasu1852
5 ай бұрын
Video చూడ్డానికే ఇంత బయంగా ఉంది, అసలు స్వామి గారి లింగం అక్కడ ఉంది అని ఎవరు కనుక్కున్నారో కానీ గ్రీట్ వాళ్ళు, అలాగే మీకు మీ టీమ్ కు కృతజ్ఞతలు మిత్రమా
@revathichitti7549
5 ай бұрын
సలేశ్వర స్వామి గురించి సరికొత్త వీడియో పెట్టారు నాకు బాగా నచ్చింది సాహసం గుహలు చాలా బాగా నచ్చింది విక్రమ్ వెయిటింగ్ ధన్యవాదాలు
@PraveenPasham2917
5 ай бұрын
దేవాలయాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు బ్రదర్ ధన్యవాదాలు 🙏🙏🙏🚩🚩
@VaduguriVenkataKrishnaveni
3 ай бұрын
విక్రమ్ విహారి గారు మీరు చూపించే సాహసోపేతమైన KZitem videos చాలా బాగుంటాయి, మేము చూడలేని దైవ దర్శనం కోసం మీరు చాలా కష్టపడి చూపుతున్న మీకు ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా శక్తి ని ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ పరమేశ్వరుడుని పార్వతీదేవిని కూడా ప్రార్థిస్తున్నాము🙏🙏🙏🙏🙏
@Siva143Maths
Ай бұрын
దైవం మానుష్యరూపేణా అన్నట్టు.. ఆ దేవదేవుడే నీద్వారా దర్శనమిస్తున్ధట్టుంది🙏🙏🙏🙏
@vikramviharichannel
Ай бұрын
🙏🙏🙏
@tennetiSailaja
5 ай бұрын
Meku chala chala ma 🙏🙏ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@nirmalababy3885
5 ай бұрын
Saleswaram velle daari adavi kondalu chala durgamamuna bhayankaranga undi akkadiki velli video tistu viva ranga cheppi chupincharu meko ka dandam chala great vikram garu god bless you andi yilanti chota vayasayina Karanga velladaniki kadu meru velli chupistunna meku chala chaala thanks andi
@KodigantiGopal-th3vz
5 ай бұрын
అన్న మేము ఈసారి వెళ్దాం అనుకున్నాము కానీ వెళ్లలేకపోయాం కానీ నివ్వు చాలా మంచిగా చూపించావు వీడియో చాలా మంచిగా తీసావు చాలా మంచి జర్నీ అన్న 👍👍👌👌
@kotikondapalli2320
5 ай бұрын
Vihari garu saleswara Swamy temple baga chupincharu thanq
@mgrajutravelsandvlogs
5 ай бұрын
Nice bro
@MaxLife-h7u
Ай бұрын
Intlo undi darshanam chesukunnamu endukante ma arogyalubagaleka veleanth mashariramusahakarinchaduanduke entlonuche samyvaridarshanam chesukuntunnamu okalikechestam nuvuevhesepaniki100 like kotinatakuve
@sandamanyam6075
5 ай бұрын
బ్రదర్ నాముందే మీ ఆటో లోపలికి వెళ్ళింది కాని నేను నిన్నుకలవలేదు భాదగాఉంది.. బైక్ మీద వచ్చి ఆపోలీసులతో గెంటించుకున్నోలలో నేను ఒకన్ని ముందుకి వెనక్కి బంతాట ఆడారు పోలీసులు చాలా భాదేసిది వర్షంలో అలాగే నిలబడ్డా వదలలేదు ... మాఇబ్బదిగురిచి చెప్పినందుకు దన్యవాదాలన్న..
Your videos are nice bro, but too much of your talking is making irritating n dislike the video
@KalyanRudra-iu3eb
2 ай бұрын
❤ good explain brother video exlent ❤ gudblesue om nama shivaya Mahadev 🙏💖✨✨🙏🙏💙💙😎🎥
@padmafoodsandvlogs
5 ай бұрын
చాలా మందు కి తెలియదు ఈ గుడి వీడియో సూపర్ 💯👍
@biggboss4telugu885
5 ай бұрын
,,,, సలేసరసామి చుపించారు చాలా సంతోషం కలిగింది
@rajuguduri6058
5 ай бұрын
Super bro ❤❤
@madavaramravali1082
5 ай бұрын
Anna mallala tearthm kuda video tiyandi
@anuradha-rr3wj
5 ай бұрын
Yatra enni rojulu jaruguthundi
@subhashinikommana4263
5 ай бұрын
Hi bro thanks bro menu chudalenivi maku chupistunnanduku Madi kadapa dist chitvel Mandal pedduruani untundi akkada 8 or 9 kilo mitaras gundal Kona ani untundi akkadiki velli chupinchandi bro please
@rajenderchilkoori3555
5 ай бұрын
Chaala baaga shoot chesaavu thammudu.. appreciate your efforts..keep go on❤
@vbroyal-70279
5 ай бұрын
కనులవిందు సోదరా 🏹👍
@rajapm5430
5 ай бұрын
bro excellent supper 💯👌👌👌👍🤞😍🥰🌹🙏🌹
@Kannaya970Kannaya97
5 ай бұрын
Super video bro
@tadimallaprasanna1738
5 ай бұрын
Great nanna mvachin diuj nee vente journejjchestunna feeling వచ్చింది
@subhashinikommana4263
5 ай бұрын
Bro meru Chala kasta PADI video teesi maku chupistunnaru all temple s chupistunnaru meku thanks chepite sari podu bro naku Chala happy ga undi bro mee videos chustunte
@siddapuramlakshmi9250
5 ай бұрын
Ekkada undi place
@abiramt2676
Ай бұрын
నువ్వు చీపినిధి అన్నపు
@jyothi-zn1qu
5 ай бұрын
Hi bro, I m visited this place in 2011, that time it was very terrific place, no shops, no transportation. But it good place
@satish1844
4 ай бұрын
Watching from Vizag ❤️
@gorleBhagyalakshmi-rn1pm
5 ай бұрын
ఓం నమః శివాయ
@emallesh85
5 ай бұрын
Om namah shivay a harhar Mahadev
@nagarajud2870
4 ай бұрын
Om namah shivaya 🙏🙏🙏🙏🙏
@ravichandra198
5 ай бұрын
Super and exlant thirllng video Vikram bro om namah shivaya 🙏🏼
@nageshramarama8845
5 ай бұрын
Super 👌. B.r.o
@kethanagaraju3126
5 ай бұрын
Drone camera unte Eagravey anna location inka baguntundi
@chmaneesha181
5 ай бұрын
Next video cheyu bro
@VSR9
5 ай бұрын
Try to cover jyotirlinga places in Maharashtra during the rainy season. Best wishes
@upendra.sunkari2669
5 ай бұрын
Nice video bro
@Ginjupalli_Balakrishna
5 ай бұрын
Good job..keep it up 👏
@SrinivaS_777
5 ай бұрын
Om namashivaya ⛳🚩🙏
@shekarborigam5183
4 ай бұрын
Har Har mahadev🙏🙏🌹🌹
@srinathpendyala5887
5 ай бұрын
Latest videos update
@MSRGuntur
Ай бұрын
Just subscribed, guntur
@SaiCharan-r9t
19 күн бұрын
E roju
@VenkatreddyVarsha
5 ай бұрын
Super
@patukurikalyanchakravarthi759
5 ай бұрын
Jai salay swaram
@vusteladileepkumar1095
5 ай бұрын
Super bro 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤god bless you
@laskershireesha4802
5 ай бұрын
Hi bro last day epudu
@vikramviharichannel
5 ай бұрын
24/04/2024
@pavankohli6111
2 ай бұрын
Adventurous….Very good video bro nice work by you👏
@vikramviharichannel
2 ай бұрын
Thank you so much 😀👍
@khannakarunakar6495
5 ай бұрын
Jai lingamaiah swamy ki jai
@NageshNaga-nq7ll
5 ай бұрын
Super video❤❤❤❤❤
@NageshNaga-nq7ll
5 ай бұрын
Ha I anna
@VenkatMarri-zw2nh
5 ай бұрын
Super video ❤❤❤ Vikram vihari garu miku pedha thanks
Пікірлер: 99