ఈ video లో మనం 276 paadal petra sthalam లలో 213 వ శైవక్షేత్రం మరియు కావేరి నది దక్షిణ ఒడ్డున గల 128 శివక్షేత్రాలలో 95 వ స్థానంలో ఉన్న thirucherai గ్రామంలో గల sri saraparameswara ఆలయాన్ని చూస్తాము.
ఈ ఆలయము తమిళనాడు లోని కుంభకోణం పట్టణానికి సుమారు 15km దూరంలో కలదు.
ఈ ఆలయంలోని మహాశివుడిని saraparameswarudu మరియు శ్రీ senneriyappar అని పిలుస్తారు.
ఈ ఆలయము లోని పార్వతీ మాతను sri jyanaambikai అమ్మవారు మరియు శ్రీ jyanavalli అమ్మవారు అని పిలుస్తారు.
ఈ ఆలయ కొనేరుని మార్కండేయ తీర్థం అంటారు.
ఈ ఆలయంలో రుణ విమోచన శివలింగం కలదు.తిరుగ్యన సంబంధర్ నాయనార్ మరియు అప్పర్ నాయనార్ ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడింది.
ఈ ఆలయము లోని శివుడు స్వయంభువ మూర్తి.
Негізгі бет 213 Siva kshetram/Sri Saraparameswarar temple/THIRUCHERAI/276 Paadal Petra Sthalam/Sreedhar Raju
Пікірлер: 14