వందనాలు అండి,23 వ కీర్తన ఒక్కొక్క మాటగా,ఇంత వివరంగా నేర్పిస్తున్నారు..... చాలా వందనాలు అండి.అభిషేకం _ తైలాభిషేకం ,ఆత్మేయబిషేకం. ఆత్మీయ తల్లి తండ్రులు గద్దింపు హెచ్చరిక నాకు/ మాకు మెడిసిన్ లా పనిచేస్తాయి. ఎక్కడ ఆత్మీయత లో నేను/ మేము దరితప్పకుండా దేవునికి ఇస్తులంగాను ,ఆయన ఆశీర్వాదం లకు నేను/మేము పాత్రులుగా వుండాలి అనే ఆ రోజు దావీదు కు సమూయేలు, నాతాను ను ఆత్మీయ కపరులును ఇచ్చి ఉన్నతంగా నిలిపారు. ఈ రోజు మాకు ఆత్మీయ తల్లి మాటలు,తండ్రి మాటలు ఆదరణ,హెచ్చరిక,గడింపు..... మా ఆత్మీయ స్థితులను బట్టి మాకు అందిస్తున్నారు, దాని వల్ల దేవునికి ఇష్టులంగా,ఆశీర్వాదాలు పొందు కోవటానికి కారకులంగా వుండటం మాకు నేర్పిస్తూ.....వున్నారు . ధన్యవాదాలు అండి 🙏🙏🙏🙏🙏🙏🙏
Пікірлер: 29