#Raitunestham #Vikasa #Ragifarming
వికాస అనే సంస్థ... గిరిజన రైతుల ఆర్థిక అభ్యున్నతి కోసం కృషి చేస్తోంది. మన్యంలోని రైతులకి గులి రాగి విధానంపై అవగాహన కల్పించి... వారు అధిక దిగుబడులు, మంచి ఆదాయం అందుకునేందుకు అండగా నిలుస్తోంది. 3 ఎకరాల్లో వచ్చే దిగుబడిని ఈ విధానం ద్వారా ఒక ఎకరంలోనే సాధించవచ్చని వికాస సంస్థ చెబుతోంది.
వికాస సంస్థ, ప్రాజెక్టు కి సంబంధించిన మరింత సమాచారం కోసం కిరణ్ గారిని
98661 18877 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
☛ Subscribe for latest Videos - bit.ly/3P0eaOf
☛ latest updates on Agriculture @ rythunestham.in/
☛ Follow us on Facebook - / raitunestham
☛ Follow us on Twitter - / rytunestham
Music Attributes :
The background musics are has downloaded from www.bensound.com
Негізгі бет 3 ఎకరాల్లో వచ్చే దిగుబడి ఒక్క ఎకరంలోనే సాధిస్తున్నారు | Guli Ragi Cultivation | Vikasa
Пікірлер: 13