30 రోజుల్లో ఎకరానికి 80000 ఆదాయం. 6 ఎకరాలలో ఆకు కూరలు సాగు చేస్తున్నా.
గుంటూరు జిల్లా, కుంచనపల్లి కి చెందిన రైతు రామ స్వామి 6 ఎకరాలలో ఆకు కూరలు సాగు చేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి అన్ని రకాల ఆకు కూరలు, ఉల్లి, సాగు చేస్తున్నారు. మంచిగా చేసుకుంటే ఒక బ్యాచ్ కి ఆదాయం 90000 రావొచ్చు అని రైతు చెప్తున్నారు. బయట మార్కెట్ లో హోల్ సేల్ వాళ్లకి కొంత ఇచ్చి, మిగిలింది సొంతగా అమ్ముకుంటేనే మంచి ఆదాయం పొందవచ్చు అని రామ స్వామి గారు చెప్పడం జరిగింది.
ఇది కేవలం రైతు యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
#leafygreens
#leafygreensfarming
#kenafleavesfarming
#amaranthusfarming
#spinachfarming
#gardensorrelfarming
#malabarspinach
#fenugreek
#springonions
#kenafleaves
#amaranthus
#spinach
#curryleaves
#mintleaves
Music Credit:
4k HD FILMS STUDIO
VILLAGE NO COPYRIGHT BGM
VILLAGE MUSIC NO COPYRIGHT
VILLAGE BGM NON COPYRIGHT
Негізгі бет 30 రోజుల్లో ఎకరానికి 90000 ఆదాయం. 6 ఎకరాలలో ఆకు కూరలు సాగు చేస్తున్నా.
Пікірлер: 1