#అమ్మవారు వెల్సిన story #
చింతలపాలెం అనే గ్రామం లో రాగుల రమణ అనే ఒక బాలిక (32age) అనుకోకుండా ఒకరోజ అదిగోప్పలలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నిదానంపాటి అమ్మవారిని దర్శిoచించుకోవడం జరిగింది ఆ సన్నిధిములో ఒక చిన్న శ్రీ లక్ష్మీ అమ్మవారి పటం రాగుల రమణ అనే బాలిక కొనడం జరిగింది. ఆ తరువుతగా ఆ బాలిక వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది.. అమ్మవారు ని పూజ గదిలో పెట్టడం జరిగింది మరుసటి రోజు వాళ్ళ ఊరిలో కాటంరాజు అనే స్వామివారికి అన్నదానం పూజ జరిగుతుంది.అక్కడికి వెళ్లాల్ని అనే ఉద్దెశముతో ఈ బాలిక ఇంట్లో పూజ చేయడం జరిగింది.. తరువుతా ఇంట్లో నించి బయటికి వెళ్ళ్తుంది temple దగ్గరకి ఈ క్రమములో శ్రీ లక్మి నిదానంపటి అమ్మవారుఉంటి మీదకి రావడం జరిగింది. వచ్చి నేను ఇంట్లో ఉన్న నువ్వు నాకు టెంకాయి కొట్టి స్వామి వారి దగ్గరకి వేళ్ళు అనింది. ఆలా ఈ శ్రీ లక్ష్మీ అమ్మవారు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది.#అలా కొన్నిరోజులు తరువుతా నైట్ కలలో అమ్మవారు పత్తి కట్టెలలో కాలుతునట్టు ఆవు దూడలు పొంగల్లు పెడుతున్నట్టు ఇలా కలలు రావడం జరిగింది మరి కొద్దిరోజులు తరువుతా అమ్మవారు వాళ్ళ ఇంటి దగ్గర సమేపములో ఉన్నటువంటి పొలములో అమ్మవారు ఉన్నట్ట్టు వెలిసినట్టు ఒక పుట్ట వేపచ్చేట్లు రూపములో అమ్మవారు ఆగుపడుతుంది కలలో ఇలా డైలీ ఆగుపడుతుంది ఒక రోజు శుక్రవారం ఉదయం ఇంట్లో పూజ చేస్తుండుగా అమ్మవారు ఈ బాలిక కి ఉంటి మేధాయికి వచ్చి. నేను పాలనా చోట వెల్సిన పలాన వాళ్ళ పనుగుంట వాళ్ళ స్థలంలులో వెలిసిన్ను.. ఊరు పెద్దలు అందరూ రాండి. అని అమ్మవారు ఎక్కడ వెలిసిందో ఎక్కడికి. తీసుకువెళ్ళు చుంటూ మూళ్ళకంచాలు నేను ఇక్కడ వెలిసినను అన్నట్టు ఆ ముళ్ల చెట్లులలో వెళ్లి ఈ రాగులు రమణ కూర్చొని చెపింది నేను ఇక్కడ వెలిసిన అని ఛైపింది.#కానీ ఆ ఊరు పెద్దలు ఎవరు నమ్మలేరు. కానీ ఈ బాల వేమంటే ఇంకొక బలికియా ఉండి. Sare నమ్మ ఇప్పుడు ఎం చేద్దా అని అడిగింది అప్పుడు అమ్మవారు naku daily పసుపు కుంకుమతో ఆదివారం పూజ చేయిండి అని చెపింది.. అక్కడ అలా చిన్న పుట్ట రూపుమ్ ఉంది దానికి పూజ లో చేసారు అలా ఇప్పుడు ఒక పెద్ద పుట్టాలా వేపాచేట్ట అమ్మవారు అంగరగా విభముగా అమ్మవారు పూజ లో ఆదుకోవడం జరిగింది.. ప్రతి సంవత్సరం అమ్మవారికి జాతరా మర్చి నెలలో చేయడం జరుగుతుంది.. ఇపుడు అమ్మవారు వెలిసి 5 years అవుతుంది... అలా శ్రీ లక్ష్మి అమ్మవారు చింతలపాలెం గ్రామం లో అలా పూజ లో అందుకోవడం జరుగుతుంది#ఇపుడు ఆ ఆలయానికి ఈ బాలిక రాగుల రమణ పీఠధిపతి అమ్మవారి కి పూజలు చేస్తూ వచ్చిన భక్తులు కి సమస్యలు తెరుస్తూ... కొలించిన వారికీ కొంగు బంగారం అవి ఆ తల్లి చింతలపాలెం గ్రామం లో పూజలు.. అందుకుంటుంది🙏🙏🙏
Негізгі бет #31|03l24
Пікірлер