ధ్యానం కొసం చాలా చక్కటి వివరణఇచ్చారు గురువు గారు బాగా అర్దం అయింది 🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
2 жыл бұрын
ఆధ్యాత్మిక జీవితానికి ధ్యానం చాలా అవసరం.
@TShivaKumar-zb9qs
Ай бұрын
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
Ай бұрын
మంచిగా ఉండటము అనేది శరీరానికి , మనసుకు , బుద్ధికి మొత్తము లోపల బయట భౌతిక -- ఆధ్యాత్మిక సాధన అవుతుంది ... మంచిగా జీవిద్దాము .... GOD BLESS YOU ...
@ramanaramana6863
4 ай бұрын
❤❤❤❤❤
@divineplanet-designinglive1681
4 ай бұрын
god bless you .. be happy .. be good .. be kind ... good is god ....
@ramanamv792
2 жыл бұрын
గురువు గొప్ప దేవుడు గొప్ప తెలియజేయగలరు
@divineplanet-designinglive1681
2 жыл бұрын
తప్పకుండ వీలుచూసుకొని చెబుతాను ...
@mohanadeepa9147
2 жыл бұрын
🙏
@divineplanet-designinglive1681
2 жыл бұрын
విని ఆచరించే ప్రయత్నం చేయండి. అప్పుడే మన జీవితములో శాంతి వుంటుంది.
@rsbjvinesandgamings82
Ай бұрын
Respected Brother,Best Analysis about Meditation you are cent percent correct,God Bless You always from V.Venkateswarlu,aged 72 years, Vanasthalipuram, Hyderabad 🙏👌
@divineplanet-designinglive1681
Ай бұрын
మంచిగా జీవిద్దాము ... మంచిని మించిన సాధన లేదు ...
@nagabhushanaraovadada4717
2 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
2 жыл бұрын
మీకు అర్ధం అయిన విషయం కొద్దిగా రాయండి.
@nkharsha997
2 жыл бұрын
సంపూర్ణ మంచితనమె " దైవత్వం".
@divineplanet-designinglive1681
2 жыл бұрын
మంచి గుణ మార్పుకు ధ్యానం బాగా ఉపయోగపడుతుంది.
@nkharsha997
2 жыл бұрын
శరీరము, మనస్సు సమన్వయమె " ద్యానము".
@divineplanet-designinglive1681
2 жыл бұрын
అధ్యాత్మికత లో ఇది చాలా ముఖ్యమైన సాధన.
@gowrishankar7894
2 жыл бұрын
Superb Subject chepparu sir
@divineplanet-designinglive1681
2 жыл бұрын
అన్నీ వింటూ ఉండండి.
@user-ky6nr5rw6v
6 күн бұрын
Guru Garu ashta Siddhu leva maku explain please
@divineplanet-designinglive1681
6 күн бұрын
god bless you.. be happy .. be good .. be kind ...
@Moj-Mojito
2 жыл бұрын
Dhyanam lo manasu ela adupu cheyalo bagundi guruvugaru 🙏k.m.u.r.dhyanam lo namasmarana chesukosukovacha
@divineplanet-designinglive1681
2 жыл бұрын
ఏకాగ్రత కుదరకపోతే కొంతకాలం నామస్మరణ చేసుకోండి.
@divineplanet-designinglive1681
2 жыл бұрын
ఎప్పటికయినా ఆత్మ జ్ఞానం వరకు వెళ్లాలంటే ఇందులో చెప్పినట్లుగా సాధన చేయాలి.
@samuelvadala2120
3 ай бұрын
THANQ UNIVARSE❤❤❤❤
@divineplanet-designinglive1681
3 ай бұрын
god bless you..be happy...
@user-rf6ml1nc8o
2 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
2 ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధనలేదు ..
@geethalakshmisarathy7072
3 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
3 ай бұрын
మంచిగా జీవించటం సాధారణ విషయము కాదు ... ప్రతినిత్యం మంచిగా ఉండాలంటే ఎరుకతో తపస్సు చేయాలి .. మంచి అద్భుతమైన సాధన. అనీ విషయాలలో ,అన్ని చోట్ల , అన్ని సమయాలలో , అందరితో మంచిగా ఉండటమంటే ....ఒక్కసారి ఆలోచించి చూడండి ఇది ఎంత కష్టమో -- ఎంత గొప్పదో - ఎలాంటి సాధనో మీకే అర్ధం అవుతుంది . ..... మీరు ఎక్కడ ఏ సాధన చేస్తున్నా -- మంచి -- అనే సాధనతో సరిపోతుందో లేదో మీరే పోల్చి చూసుకొని ఈ సాధన చేయండి ... మంచిగా జీవిద్దాము .. ఇది సహజ సాధన ...
@srilakshmi5063
2 жыл бұрын
🙏
@divineplanet-designinglive1681
2 жыл бұрын
రోజు కాసేపు ధ్యానం చేసే ప్రయత్నం చేయండి .
@grukmini6923
3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
3 ай бұрын
god bless you.. be happy.. be good ..
@KappetaSeshadriReddy-yv8cm
4 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
4 ай бұрын
god bless you..be happy.. be good .. be kind ..
@ramanamv792
2 жыл бұрын
🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
2 жыл бұрын
మంచికి దేముడు మేలు చేస్తాడు ...అన్నివిని మంచి నేర్చుకోండి ..
@deviarl14
2 жыл бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
2 жыл бұрын
ఇది చాలా మంచి సబ్జెక్టు, నేర్చుకోండి.
@nkharsha997
2 жыл бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
2 жыл бұрын
దేముడు మంచి వారికి బంధువు , దేముడు సృష్టి ఒక్కటే .
Пікірлер: 47