ధ్రువ ని కథ మహాద్భుతంగా చెప్పారు గురువుగారు నిజంగా మేము ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాను నీ నోట పురాణాలు కథలు మంచి మంచి విషయాలు వింటుంటే మా ఒళ్ళు పులకరించి పోతుంది గురువుగారు నీకు ఎన్నిసార్లు నీ పాదాలకు శతకోటి వందనాలు చెప్పిన తక్కువే అనిపిస్తుంది స్వామి నీలాంటి గురువు దొరకడం నీ ప్రవచనాలు వినడం మా అదృష్టం చాలా చక్కగా వివరించారు గురువుగారు జైశ్రీరామ్ గురువుగారు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే నమస్తే నమస్తే ❤❤❤❤❤❤🎉
Пікірлер: 15