నవ నందులలో ఒకటైన శివ నంది, అతి ప్రాచీనమైన దేవాలయం, ఈ దేవాలయం నంద్యాల జిల్లా, బండిఆత్మకూరు మండలం, కడమల కాలువ గ్రామంలో ఉంది.
ఈ దేవాలయానికి మీరు రావాలంటే ముందుగా నంద్యాల పట్టణానికి చేరుకొని ఆటో ద్వారా లేదా బస్సు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు
ఈ దేవాలయం నంద్యాల నుంచి 14 కిలోమీటర్లు దూరం లో ఉంది
దయచేసి మీరు మాకు సపోర్ట్ చేయగలరు 🙏
#village
#kurnooldistrict
#shivanandi
#ancienthistory
#shiva
#nandyala
#hindu
#old
#historicalfacts
#temple
#hindugod
#history
#templesofindia
Негізгі бет 5 శిరసుల దైవ సర్పం గర్భగుడిలోకి వస్తుందంట | Siva nandi temple | kadamalakaluva village
Пікірлер: 26