వీళ్ళ దగ్గర కార్ కొనడం బొక్క .కార్ కనీసం డ్రైవ్ కూడా చయనివ్వరు ముందు రెట్ ఫైనల్ చేయండి తరవాత డ్రైవ్ చేయండి అంటారు. కాస్ట్మర్ ని రిసివెడ్ చేసుకోవడం కూడా రాదు కొంటె కొను లేకపోతే మాని అని మాట్లాడుతారు
@gouthamreddy6276
3 ай бұрын
Nuvu chala ekkuva over acting chestunav Kani prices are too high and kwid lo ha red colour sales a ekkuva rare colour em kadu
@Sheyanhbabu
3 ай бұрын
Veedi daggara konoddu bhayya.. naku accident car antagattadu. Chinna debba annadu theera konna week tharvatha chusthe engine oil leak. Naku first time car konnappudu cars gurinchi peddaga telidu. So vallani trust chesi meere manchi car chudandi ani adiga Naku pedda bokka pettaru. Asalu engine oil leak enti ani check cheyisthe car ki pedda accident ayindi, car motham re painted ani telsindi. Tharvatha one year patu chala parts replacement cheskunune vacha. 3 laks petti car konte Naku one lakh ayindi one year lo repairs ki
@srinivas-xd5ep
3 ай бұрын
Thank you
@chrsanram3264
3 ай бұрын
50000 ani cheppavu kedara
@yarramsettysatyanarayana669
3 ай бұрын
50,000 రూపాయలు అంటేనే కదా మనం ఈ చెత్త విడియో చూసేది
@kakarlasaikrishna9361
7 күн бұрын
కారు చాలా తక్కువకి ఇచ్చేస్తున్నారు అన్ని కార్లు కొనేసి మీ ఇంట్లో పెట్టేసుకో ఎట్టి పరిస్థితుల్లో వదలక కారు
@srdrivingschool4714
2 ай бұрын
2,20,000కి ఈడు బాబు లాంటి కార్ వస్తది రా నువ్వు వీడి గురించి చెప్తా గాని
@rajeverever
3 ай бұрын
Too much cost... market price kanna chala ekkuva...
@catkamesh162
22 күн бұрын
50,000 yekkada car mundu cheppu
@celebritiesworld-TV
2 ай бұрын
High cost
@upendarreddys4182
3 ай бұрын
చాలా డెడ్ చీప్ లో దొరుకుతున్నాయి ఇలాంటి వీడియోలు బంద్ చేయండి
@dhdhdhdjfk
2 ай бұрын
కార్లన్నీ మడిచి పెట్టుకో అక్కడ
@Prakashpushpa143
Ай бұрын
2013 model Alto 2,20,000 ha Andhukura baabu 2016 90,000 ki raa
@someshbadapalli6144
23 күн бұрын
Vizag లో మంచి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయి bro naku details పెట్టావా
Пікірлер: 36