మానస 🎉🎉🎉. శ్రీ.క్రోధి నామ సంవత్సరము. దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్ల పక్షం, తొలి ఏకాదశి, శుభాకాంక్షలు, ఓం నమో వెంకట రమణ. ఉదయం లేవగానే వార్తలు వింటె చాల బావుంటుంది.......... Thankyoufrometvnews. .
@PadmaMarellaPadma
Ай бұрын
Qq
@Manasareddymadivada
Ай бұрын
Yes
@sagirajuanuradha99
Ай бұрын
@@Manasareddymadivada ధన్యవాదములు
@SuryanarayanaAllu-oi9sq
Ай бұрын
రైతులకు పెట్టుబడి సాయం అందక ఇబ్బంది పడుతున్నారు. రైతు భరోసా త్వరగా విడుదల చేయాలి
@Manasareddymadivada
Ай бұрын
Yes
@venkateshchavan6660
Ай бұрын
@@Manasareddymadivada🥃🥃🥃🥃🥃🥃
@shenkarakula9747
Ай бұрын
Good morning etv
@venkateshk9667
Ай бұрын
జనాభా,భూభాగం ప్రాతిపదికగా విభజన జరిగినప్పుడు 51:49 ప్రాతిపదిక అన్నిటికీ వర్తిస్తుంది.తెలంగాణ నీటి వాటా 51 అడగటం అన్యాయం
@BimannaBimanna-yu4oe
Ай бұрын
ఈటీవీ ప్రేక్షకులకు అందరికి శుభోదయం 🙏🌹
@shivakumar-lt6tp
Ай бұрын
Madam your air style super 👍
@purushottamaprasadgabbita9864
Ай бұрын
It is not correct to make irrelevant comments on News Reader's attire.
@bhanumathiganta9642
Ай бұрын
జీ పి యస్ ను నిలిపి వేసినందుకు ధన్యవాదాలు పూర్తి గా ఆ జీవో రద్దు చేయాలని కోరుతూ ఉన్నాను జై తెలుగు దేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు 🙏🌹🙏
@shantkumart
Ай бұрын
All white ration card holders list needs to be re verified with their existing assets values and reassess their eligibility for government benefit schemes.Many are having crores worth of land assets, commercial properties but still claiming loan waivers
కేశవులు నాయుడు భూకబ్జా చేసి13 సంవత్సరాలు కోర్టుకు తిప్పినాడు ఇప్పుడు నాలుగు సంవత్సరముల నుంచి ఆది కృష్ణ తిప్పుతున్నాడు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి చేరాలని ఆశిస్తున్నాను 🙏
@Manasareddymadivada
Ай бұрын
Yes
@Manasareddymadivada
Ай бұрын
Yes
@shabeerbasha1034
Ай бұрын
Good morning,Etv,news,ASB
@godavarisurya939
Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం గతం లో వైసిపి ప్రభుత్వం ఇచ్చిన స్థలాలలో ఇళ్ళ నిర్మాణం కోసం 5 లక్షల సాయం చేస్తామన్నారు,పేదలకుశుభ వార్త చెప్పారు👏💐,గతం లో డబ్బులు లేక ఇళ్ళు కట్టుకోలేదు,నాణ్యమైన ఇళ్ళు కట్టించి ఇస్తే బాగుంటుంది,TIDCO ఇళ్ళ మాదిరిగా కట్టించి ఇవ్వాలి.
@sankararao9707
Ай бұрын
Very usefull
@dharmaraopiriya9617
Ай бұрын
షాహిన్ గారు మీ న్యూస్ రీడింగ్ బావుంటుంది 👌🏻👌🏻👌🏻
@user-hl1yq2hy6i
Ай бұрын
😮
@user-hl1yq2hy6i
Ай бұрын
😮❤
@jayendraaryan6227
Ай бұрын
❤❤1st comment
@divakarankk2148
Ай бұрын
I request to kindly v give importance A.P news
@rajdevara3417
Ай бұрын
🙏🏾🙏🏾
@naguketha6322
Ай бұрын
ఈ టివి యజమాని కి ఈ టివి సభ్యులు కి శుభోదయం
@muddinanaresh
Ай бұрын
Hai medam ETV news 💐🎉💐🎉🌹🌹🌹🌍🇮🇳💐🎉💐🎉🌹🌹🌹🌹🌹✌️✊✌️✊✌️✊💐🎉🎉🎉🌹🌹🌹🌹🌹 muddina Naresh siri
@konetisreenivasulu2976
Ай бұрын
Good morning ETV news
@user-bp2ls5oq3m
Ай бұрын
Good morning etv news
@venkannabanda3823
Ай бұрын
Good Morning ETV
@MukundaLakshmi-vu9zr
Ай бұрын
Good morning ETV
@mkchinna4847
Ай бұрын
Good morning 🌄
@mohammadgulamdasthagirikha7498
Ай бұрын
7:25
@bommaprasadf4r
Ай бұрын
Once verify all mukyamsalu....
@avinashkethavath5997
Ай бұрын
Good morning Etv
@saumendudutta7886
Ай бұрын
East Bengal lost back to back eight derbies that everyone should keep in their mind.
TGPSC gr2 exam' post pone చేసి December లో exam conduct చేయాలి...
@Manasareddymadivada
Ай бұрын
Yes
@naranirmala8837
Ай бұрын
🙏 చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం ఆది కృష్ణ అన్ని తప్పులు చేసిన వాళ్లు హ్యాపీగా తిరుగుతున్నారు ఏ తప్పు చేయని నాగరాజు నాయుడు పిల్లలు గ్రామస్తులు పోలీస్ స్టేషన్ కోర్టులు తిరుగుతున్నారు ఇది ఎవరికి చెప్పాలి అర్థం కావడం లేదు ఎవరికి ఎక్కడ చెప్పాలో తెలీక కామెంట్లో పెడుతున్నాను దయచేసి తప్పుగా అనుకోవద్దండి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను 🙏
White Ration card లేని వారి పరిస్తితి ఏంటి? అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా, ప్రజా పాలన లో దరఖాస్తు లు తీసుకొని ఇంత వరకు ఏ ఒక్కరికైన రేషన్ కార్డు జారీ చేశారా?మరీ ఇప్పుడు ఎందుకు ఈ రేషన్ కార్డు లింక్? లబ్ది దారుల సంఖ్య తగ్గించే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతోంది.రాబబోయె ఎన్నికల్లో జనం కాంగ్రెస్ కు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు.
Пікірлер: 74