జ్యోతిష విద్యార్థి వాట్సాప్ గ్రూప్ లో చేరండి
chat.whatsapp.com/59ovTWErN7O...
వాట్సాప్ కమ్యూనిటీ లింక్ :
chat.whatsapp.com/LInItt9S3dr...
ఫేస్ బుక్ గ్రూప్ లింక్ : / sri.bhaskara.jyotisha....
ఫేస్ బుక్ పేజ్ లింక్:
/ sbjkacademy1
టెలిగ్రామ్ చానెల్ లింక్:
t.me/sbjkacademy1
టెలిగ్రామ్ గ్రూప్ లింక్:
t.me/SBJKAcademy
Instagram Page:
/ sbjkacademy1
youtube channel:
/ sbjkacademy1
రాశీ చక్రం వృత్తాకారంలో ఉంటుంది. వృత్తాన్ని కొలిచే లెక్కలు డిగ్రీలలో చెప్తారు. ప్రాచీన భారతీయ గ్రంథాలలో భాగలు అని అన్నా - ఆధునిక సైన్స్ గ్రంథాలలో డిగ్రీలు అన్నా ఒకటే!
210 - 25| - 48|| దీనిని పూర్వపు జ్యోతిష్యులు 21 భాగల, 25 లిప్తల, 48 విలిప్తలు అంటారు. ఆధునికులు 21డిగ్రీల, 25 నిమిషాల, 48 సెకనులు అంటారు. ఎలా అన్నా ఒకటే!
భాగలు = డిగ్రీలు, లిప్తలు = నిమిషాలు, విలిప్తలు = సెకనులు . ఈ భాగలు లేక డిగ్రీలు అనేవి షష్ఠ్యంశలలో ఉంటాయి. అంటే విలిప్తల కంటే లిప్తలు 60 రెట్లు అధికం, లిప్తలు కంటే భాగలు 60 రెట్లు అధికం. సెకనుల కంటే నిమిషాలు 60 రెట్లు అధికం, నిమిషాల కంటే డిగ్రీలు 60 రెట్లు అధికం.
60 విలిప్తలు = 1 లిప్త, 60 లిప్తలు = 1 భాగ
60 సెకనులు = 1 నిమిషం, 60 నిమిషాలు = 1 డిగ్రీ
డిగ్రీలు నిమిషాలు సెకనులు అనేవి వృత్తమానం ( వృత్తాన్ని కొలివడానికి ఉపయోగిస్తాం )
గంటలు నిమిషాలు సెకనులు అనేది కాలమానం ( కాలాన్ని కొలవడానికి ఉపయోగిస్తాం )
అవీ ఇవీ ఒకటి కాదు.
జ్యోతిష్య పాఠాలు నేర్చుకోవాలంటే మన ఉచిత గ్రూపులో జాయిన్ అవ్వండి
వాట్సాప్ గ్రూప్ లింక్ : chat.whatsapp.com/GsyUwVjhxJn...
Whatsapp Community :
chat.whatsapp.com/LInItt9S3dr...
Face book Group : / sri.bhaskara.jyotisha....
Face book Group Page:
/ sbjkacademy1
Telegram Channel :
t.me/sbjkacademy1
టెలిగ్రామ్ గ్రూప్ లింక్ : t.me/SBJKAcademy
Instagram Page:
/ sbjkacademy1
youtube channel:
/ sbjkacademy1
Негізгі бет 7) రాశులు నక్షత్రములు వాటి డిగ్రీలు
Пікірлер: 22