నువ్వు కరెక్ట్ రైతు ను ఇంటర్వ్యూ చేసావ్ అన్నా ఎన్నో వీడియోస్ కంటే ఇది కచ్చితంగా నిజం
@user-hg1lb8ty7i
Ай бұрын
Good job bro
@Maaagriculturetelugu
Ай бұрын
Thanks
@thiruvenkey227
Ай бұрын
కరెక్ట్ చెప్పావ్ రైతున్న
@mahameed4096
Ай бұрын
Dana lekunda palentra vutti gaddi mida ichina palu nillatho saman daniki kavalsina proteens kavalante dana avasaram a gedalaku vallake pani dandaga malli jitagada vallaki
@thiruvenkey227
Ай бұрын
దాన లేకున్నా పచ్చి గడ్డి ఎక్కువ గా వేస్తే మంచిగా పాలిస్తత్.పల్లెటూరు లో గెట్ల గడ్డి చాలు
@mahameed4096
Ай бұрын
@@thiruvenkey227 manc hi Pani chesav nidi kuda oka intervu chesi video pettu mimmalni chusi andaru murrah Gedalu ammukoni natu Gedalu koni dairy petti milagane manchi labhalu chustaru palu tellaga vunte saripodu andulo vundalsina protin minerals calcium levels correct ga vundali
@mahameed4096
Ай бұрын
@@thiruvenkey227 manchiga ante putaku 5ltrs istaya anta kante yekkuva istaya
@thiruvenkey227
Ай бұрын
ఈ రైతు చేసే విధంగా నేను కూడా చేస్తున్న మంచి లాభాలు వున్నాయ్
@mahameed4096
Ай бұрын
@@thiruvenkey227 manchi labhalu ante yenta Nuvvu rojuku enni palu ammutavu enta labham vustundi
@thiruvenkey227
Ай бұрын
@@mahameed4096 నాకు నెలకు 35 వేల వరకు వస్తాయి
@thiruvenkey227
Ай бұрын
మేము డైరీలో కాదు ఇళ్ళకి పోస్తాము లీటర్ 80 రూపాయలు
@thiruvenkey227
Ай бұрын
అన్నా ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసా అందరూ లక్షల్లో తెచ్చాను దానలు ఖర్చులు అని చెప్తారు అంత అపద్దపు మాటలు చెప్తారు
@mahameed4096
Ай бұрын
@@thiruvenkey227 andaru nilaga nillu tapi palu pindaleru ga anna andukane danaki dabbulu karchu avutayi
Пікірлер: 14