@@sarrainoduverelevelప్రతి స్టూడెంట్ కాదు ఇంట్లో ఒక్కలికే
@VenkataNaveenKumarGanta
3 ай бұрын
Cbn laughing from corner.. who promised more welfare schemes than ys jagan😂😂😂 and in fact giving schemes more than jagan example 4k pension
@kishorenadella1028
3 ай бұрын
@@sarrainoduverelevel sand policy too high rates and people ki sariga andu batulo unchaka povtam and not buying paddy in time from farmers lot more
@manikanthdra
3 ай бұрын
@@VenkataNaveenKumarGantaboss schemes with out development is example of jagan .. cbn can do development that’s the difference here
@rakyeshadithiyav.g5379
3 ай бұрын
జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు - 1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను అడుగు ఎందుకు ఓడామో 3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో 4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో 6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ అడుగు ఎందుకు ఓడామో . ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో 9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో 12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో 13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో 14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో 15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో 16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో 18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో 20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో 21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో 22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో 24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో 25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో 26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో 27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో 28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో 29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో 31). చంద్రబాబుని అంతటి పెద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో 32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో 33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో 34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో 35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది. నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు. నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు. నీ చెల్లిని ఇంటికి రానివ్వవు. నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది. నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్. కడపలో నీమనుషులెవరూ లేరు. నీకు కుటుంబం లేదు భార్య తప్ప, నీకు మిత్రులు లేరు, నీకు ఆప్తులు లేరు, ఓటెసేజనం లేరు. ఇక ముందు ఉండరు. నీకు నువొక్కడివే మిగిలావ్. ఏకాకివి.
@panapaanajagadeeswari9660
3 ай бұрын
👍
@lets5716
3 ай бұрын
ప్రజల మనసులో మాటలు.. Correct గా చెప్పారు.. రోజు రోజుకి బయట పడుతున్న వేల కోట్ల ప్రజా ధనం దోపిడీ చూస్తుంటే.. కడుపు రగిలి పోతుంది.... మీరు చెప్పిన అందరి తరపున, ఏడు కొండల వాడు బదులు చెప్పాడు...
@Art4all170
3 ай бұрын
.36 అక్రమంగా రోషికోడను గుండు కోటవు రోషికోడను అడుగు 37 నువ్వు రాడ్ మీద వస్తే చెట్లు నరకివేశవు కదా ప్రకురుతిని అడుగు 38 ప్రజా దానంతో 27 జిల్లాలో అక్రమంగా ప్యాలెస్ లో కతవు కదా దాని అడుగు 39 ప్రజా 600 కోట్ల దానంతో రోషికో ప్యాలెస్ కతవు దాని అడుగు 40. పెరిగిపోయానా 7 సరాలు విద్యుత్ చార్జర్లు అడుగు ఇంకా ఎనో ఇంకా ఎనోనో.........
@SantoshKumar-fj5dl
3 ай бұрын
Annaaaa super Anna meruuuu 🤗
@maneswar_kolavennurao8188
3 ай бұрын
సూపర్ 👍
@bhanuchandra9703
3 ай бұрын
1.తండ్రి అధికారాన్ని అడ్డంెట్టుకుని సంపాదించిన అవినీతి సొమ్ము తో నిర్మించిన రాజకీయం 2.మనసు నిండా కుల కుష్టి తో మన సమాజాన్ని రెండు గా విడదీయడం 3.చెల్లి కి సమానం గా ఆస్తి నీ ఇవ్వలేని కపట బుద్ధి 4.నేరు గా పొత్తు పెట్టుకుంటే దళితుల ఓట్లు పోతాయని తెలిసి మోడీ తో తెరచాటు రంకు పెట్టుకుని దళితులకు ముస్లిం లకు వ్యతిరేకం గా ప్రవేశపెట్టిన ప్రతి చట్టాన్ని తన ఎంపీ ల చేత సమర్ధించడం 5. ఎన్నికల ముందు రాజధాని మార్చని అని చెప్పి మడమ తిప్పడం 6.మద్యనిషేధం చేయకపోగా రాబోయే సంవత్సరాలను తాకట్టు పెట్టీ అప్పు తేవడం 7.ప్రజల కనీస అవసరాలైన రోడ్లు వేయించలేక ఆ రోడ్లమీద ఆక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయిన ప్రజలు 8.సొంత చిన్నాన్న నీ ఎవరు చంపారో విచారణ కూడా చేయించలేని వైనం ఇంకా ఎన్నో ఎన్నెన్నో చరిత్ర ఎన్నడూ చూడని నియంతృత్వం,స్వార్థం,అవినీతి,క్రూరత్వం ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు ఆంధ్ర రాష్ట్ర చరత్ర లో ఒక సువర్ణ అధ్యాయం
@srinivasulu9054
3 ай бұрын
Yes 💯💯💯💯💯💯💯💯💯
@jyothi9882
3 ай бұрын
Nenu kalalo kuda uhincha ledu ysr party inta ghoram ga otami pondutundi ani
@k.v.kishore5437
3 ай бұрын
Yes
@manikanthdra
3 ай бұрын
@@jyothi9882nenu uhincha 😂😂
@sekharb6775
3 ай бұрын
Very good explanation
@VijayalakshmiBoppudi
3 ай бұрын
చంద్రబాబు నాయుడు గారు 2014 to 2019 మధ్య కాలంలో cbn గారు 200 నుండి 2000 కు పెంచారు చంద్రబాబు నాయుడు గారు.
@@Shockwavee3402ichadu kada last 2 months ,malli vaste CBN 3000 istaa annadu ,people lost it for & years then
@saikumarsaripalli
3 ай бұрын
Jagan - criminal minded politician, unfit as CM for a state
@kranthikumar7176
3 ай бұрын
జగన్ ప్రభుత్వ అరాచకాలు అక్రమాల గురించి మర్చిపోయావా?
@maddurisubbu9219
3 ай бұрын
నువ్వు చెప్పినవి కాకా చాలా కారణాలు ఉన్నాయి, స్కాములు తప్ప ఏమిచేయలేదు అందుకే 11 వచ్చాయి
@anvithasaisriavula3560
3 ай бұрын
6 నెలలకు ఒకసారి పెరిగే ఇంటి పన్నులు
@ammanaanna6253
3 ай бұрын
అవునా స్కూల్స్ అంత చేశారా ఎక్కడ కనిపించ లేదే. దగ్గర ఉండి డబ్బా కొట్టించుకొంటే అట్లే వుంటాది
@seerapadmarao4614
3 ай бұрын
What about school teachers 5 years lo okka DSC notification kuda ledhu mari aa 5 years lo retire ayina teacher place ni evaru barthi chestharu
@DoDid-ib4ws
3 ай бұрын
రంగులేసి ముగ్గు la tho అలంక రించారు.. Ade nadu nedu
@bhaskarchoudary7944
3 ай бұрын
Jagan is failed CM
@mantamohan4534
3 ай бұрын
Pension 2000to 3000 chasaru Every one year ki 250 increase. 2250 ,2500,2750,3000 .
@jvvasudevarao5899
3 ай бұрын
Great info. One of the regen @ DSC Notification.
@bujjisuryadevara9195
3 ай бұрын
200 penstion1000 చేసింది1000నుంచి 2000 చేసింది చంద్రబాబు గారు
@vegikrishna-x4w
3 ай бұрын
You missed 2 main points. 1.) Liquor is very Poisonous and damages many people's health. 2.) Land titling act which will affect even a small family doing labour work.
@sivakalyan5147
3 ай бұрын
పాపం ఇప్పుడు రోజా ఎవడిది పీకుతుందో ఏంటో😂😅
@worioremost891
3 ай бұрын
మా జగనన్న శ్వేతపత్రం😆😆😆😆🤟 1..2021 లోపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా...😆😆😆😆 2..జనవరి 1 జాబ్ క్యాలెండర్ ఇస్తా😆😆😆 3.. మా గవర్నమెంట్ లో మద్యం పూర్తి గా నిషేదిస్తా😆😆😆 4.. కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా ....😆😆😆 5.. పెట్రోల్ డీజిల్ ⛽ price తగిస్తా....😆😆😆 6.. government employees CPS వీక్ లో రద్దు చేస్తా😆😆😆 7.. ఇసుక సిమెంట్ ధర తగిస్తా😆😆😆 8.. అమరావతి మన రాజదాని....😆😆😆😆
@SasiprabhaLingam
3 ай бұрын
Keep it up bro..land titling act has significant impact in rural areas
@sarrainoduverelevel
3 ай бұрын
Thank you, and yes
@saradapedapenki6241
3 ай бұрын
చాలా చక్కగా చెప్పారు, చాలా చక్కని వివరణ సార్.
@Kuttisingham
3 ай бұрын
నాడు నేడు తో ఇండియా లోనే ఎక్కువ డెవలప్మెంట్ ఏమి జరగలేదు స్కూల్స్ లో. డెవలప్మెంట్ జరగలేదు అనటానికి ఆధారం ఏంటంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ స్కూల్స్ లో dropouts పెరిగిపోతున్నాయి పోయిన ఐదేళ్లు అడ్మిషన్స్ తగ్గిపోయాయి. నిజంగా అంత డెవలప్మెంట్ జరిగితే dropouts సంఖ్య తగ్గాలి కానీ పెరిగింది ఎందుకు ఎందుకంటే నాడు నేడు పేరుతో అంత భయంకరమైన అభివృద్ధి ఏమి జరగలేదు అంత స్కామ్స్ జరిగాయి😅. ప్రతి స్టూడెంట్ కి 15000 ఇవ్వలేదు 13000 ఇచ్చింది అది కూడా ఇంటికి ఒక్కడికే ఇచ్చాడు. పెన్షన్స్ ని ఒక్కసారిగా ఏమి పెంచలేదు ఎప్పుడో 2019 లో చెప్తే 2024లో 3000 చేశాడు😅. వాలంటీర్స్ వల్ల ప్రజలకి గవర్నమెంట్ కి కనెక్షన్ పెరిగింది ఏమో కానీ వైసిపి పార్టీ కి వైసీపీ కార్యకర్తలకు మధ్య కనెక్షన్ పోయింది. ఆరోగ్యశ్రీ కి 25 లక్షల వరకు పెంచినా కానీ బిల్లులు పెండింగ్లో ఉంచేవాడు. బలవంతంగా జగన్ మావయ్య అని పిలిపించుకున్నాడు. 2019లో జగన్ మొహం చూసి 151 సీట్లు ఇచ్చారు ఇప్పుడు జగన్ మొఖం చూసే 11 సీట్లు ఇచ్చారు. లోకల్ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత కన్నా జగన్ మీద వ్యతిరేకత బాగా ఉంది
@Bashabhai-os6yy
3 ай бұрын
కొద్దీగా over కాన్ఫిడెన్స్ ఎక్కువ అయ్యింది... కొద్దిగా మనీషి లో పొగరు అంటే నాదే అని గర్వము, అహంకారం వచ్చింది... అదే ముఖ్య కారణం....🙏🙏
@RamDas-bw2tl
3 ай бұрын
😢😢😢😢 ysrcp ఈ పార్టీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఈ దరిద్రపుగొట్టు పార్టీ వచ్చాకే అది ఈ రాష్ట్రం సర్వనాశనం అయినది జగన్ లాంటి సైకో ఒక ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఇక మీదట వైసీపీ కనుమరుగై అయిపోవటం ఖాయం అయిపోవాలి కూడా లేకపోతే ఈ రాష్ట్రం బ్రతకలేదు జగన్ లాంటి సైకో ఈ రాష్ట్రంలో పుట్టడం ఆంధ్ర ప్రజలు చేసుకున్న దరిద్రం ఈ దరిద్రుడు దేవుని దయవలన వీడు చచ్చేదాకా జైల్లో ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది😊😢😢
@kalyanidivvela1525
3 ай бұрын
బూతుల మంత్రుల బూతులు వినలేక ప్రతిపక్షంలో వున్నవారిని కనీస మర్యాద ఇవ్వకుండా తిట్టడం అహంకారం ఎప్పటికి మాదే అధికారం అనుకోవడం ఫ్రీ పథకాలు ఇస్తే ప్రజలు ఆలా పడి వుంటారు అనుకున్నారు అసెంబ్లీలో M. l. A. లు తిడుతుంటే వారిని వారించకుండా ము సి ముసి నవ్వులు నవ్వడం
@madhu554
3 ай бұрын
Ala bhuthulu thittina prathi okallu vodipoyaaru
@bhaskarchoudary7944
3 ай бұрын
Kodali Nani,Roja, Sri Reddy and others
@saikiranjonnadula
3 ай бұрын
Land tittling act is also one of the reason
@KLBHEEMU
3 ай бұрын
బెస్ట్ స్కూల్ అనకు బ్రో old స్కూల్ కి రంగులు మాత్రమే వేశారు డెవలప్ చెయ్యలేదు
@Sigma_sanjay
3 ай бұрын
Administration failed, Current charges This one main issue Registration charges Increase
@jyothi9882
3 ай бұрын
Vallu 40% people ki sankshema pathakalu teesukunnaru kani 60% people against ayyaru adi gamaninchu koledu. Idi kuda oka reason.
@narendarvarma7817
3 ай бұрын
వామ్మో జగన్... వాళ్ళ మంత్రులు చేసిన అరాచకాలు ఇప్పటికీ కలలో వస్తున్నాయి బ్రో
@subbaraidukandimalla2098
3 ай бұрын
అణిచివేత, మాట్లాడే స్వతంత్రం లేకపోవటం, మాట్లాడితే ఏమి చేస్తారో అన్న భయం, dr. Sudhakar gari hatya, ananatha babu door delivery, vaadini venukesuku raavatam, ప్రజలకు అందుబాటులో లేకపోవటం, ఎక్కడికి వెళుతుంటే అక్కడ షాప్స్ క్లోజ్ చెపిచ్చటం, నియాంత పోకడలు....ఓవర్ all ga janam insecure ga , స్వతంత్రం లేనట్లు ఫీల్ అయ్యారు
@snvprasadk6762
3 ай бұрын
సంపాదించ గుండా వెల్ఫేర్ చేస్తే
@MakineediThrimurthulu
3 ай бұрын
2019 Lo cbn vodi povadaniki karanalu eppatikayina teliste cheppandi Saru
@cherukumallidurgaprasadpra7693
3 ай бұрын
జగన్ వద్దు అనే ప్రజలు భలంగా తీర్పుయిచ్చారు ఈ విధ్వసం అరాచకం విసికిపోయారు
@KLBHEEMU
3 ай бұрын
అమ్మ ఒడి ప్రతి స్టూడెంట్ కి రాలేదు బ్రదర్
@vijayawadaofficial6704
3 ай бұрын
TDP KUDA only freebies and Revenge Politics chesthe 2029 malii YCP vasthadi better to concentrate on development we want amaravathi roads compines
@sarrainoduverelevel
3 ай бұрын
Yes, development is what A.P needs
@santoshnakkina1090
3 ай бұрын
😊
@topanga9543
3 ай бұрын
No one can go to the YCheap levels..
@anvithasaisriavula3560
3 ай бұрын
ప్రశ్నించే గొంతును మరచిన - భయపడిన జనం
@ಪಾರಿಜಾತರವಿಚಂದ್ರನ್
3 ай бұрын
ఎలక్షన్ ముందు బ్రాందీ షాపును తీసేస్తానని చెప్పాడు కానీ ఎక్కువ రేటుకు అమ్మి నాడు ఇంకేమి చేయాలి ఆంధ్రప్రదేశ్ జ మూడు క్యాపిటల్ అని చెప్పాడు మూడు క్యాపిటల్ లో మూడు కొట్టాలు కూడా వేయలేదు ఇండ్లు కూడా కట్టేది లేదు పిల్లలకు ఉద్యోగం ఇస్తా ఉద్యోగాలు లేవు గాని అమ్మాయిల్ని అబ్బాయిల్ని స్కామ్ రూపంలో వేరే దేశాల్లో అమ్ముకుని తింటారు వేశ్యగా చేస్తున్నారు అమ్మాయిల్ని రాష్ట్రాన్ని నాకు సర్వ నాశనం చేసి ఇంకేమి చేయాలి చెప్పు అని అంటున్నారు మీరు మా జగన్ కి నచ్చింది చేస్తాడు అట్లయితే ఓటేయండి లేకపోతే వదిలేయండి నా ఎంట్రీగా పీకలేక రాజకీయ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలే మా దేవుళ్ళు ప్రజారాజ్యమే నా రాజ్యం ప్రజల కోసం నేను పాటిస్తాను జగన్ అంటే రాజశేఖర్ రెడ్డి కొడుకు రాజశేఖర్ రెడ్డి జగన్ నే రాజశేఖర్ రెడ్డి లాగా భావించారు జనాలు కానీ ఏమి చేశాడు క్యాపిటల్ లేకుండా రాజ్యాన్ని చేసేసాడు వేరే రాష్ట్రానికి పోయి మీ క్యాపిటల్ ఏమంటే తలకాయ మీద గుడ్డు వేసుకుని రావాలి అట్లా ఇంకేమి కావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఎంత చేసేసాడు అందుకే చాలా ఇష్టపడి ఓటు దండిగా ఏసి తీసుకోండి మీ ఓట్లు తీసుకోండి మీ డబ్బులు అని ఇచ్చిన వాడికి దానికి తగ్గట్టుగా ఇప్పించుకుని బాగా వేశారు కాలింగ్ చేసినారు తప్పు మంచి పని చేశారు మా బావ కొడాలి నాని డైలాగ్ సినిమాలో కూడా లేవు అన్ని డైలాగ్ ఇచ్చాడు రాజకీయ నేత ఆగే ఒక ఎమ్మెల్యేగా అట్లా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే వారికి సపోర్టుగా ఇచ్చా మా అత్త రోజా సింహం లాగా మాట్లాడింది అసలు ఆడదానికి అడ్డంగా పుట్టిన మా అత్త ఆ మాట మాట్లాడొచ్చా అందుకే జనాలు చాలా ఇష్టపడి ఓటేశారు డబ్బులు తీసుకున్నారు ఇష్టపడి ఓటేశారు మా చిన్నాయన అంబటి రాంబాబు సూపర్ అంబటి రాంబాబు అనే సాంగ్ వేసుకుని తిప్పి తిప్పి కొట్టాడు సూపర్ గా చేశాడు ఒక tdp లో ఒక వైయస్సార్ లో నెంబర్ వన్ కింగ్ అంటే కేతిరెడ్డి రామచంద్రారెడ్డి కేతిరెడ్డి ధర్మవరం సింహం గుడ్ మార్నింగ్ ప్రజలకు వచ్చే ప్రజలతో మాట్లాడి ప్రజలతోనే ఉండేవాడు ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే వైయస్సార్ లో కేతిరెడ్డి ఒక సింహం లాగా పాటించాడు కేతిరెడ్డి అభిమానులు
@dilipm7853
3 ай бұрын
అన్న మీరు గ్రౌండ్ రియాలిటీ కి వస్తె మరికొన్ని కారణాలు తెలుసుకోవచ్చు
@ravikrishnaprasad4255
3 ай бұрын
వైకాపా కు ఆ వచ్చిన ఓట్లు కూడా లోకల్ నాయకులు , అభ్యర్థులు సొంత పలుకుబడి, వర్క్ వల్ల వచ్చినవే... ఓడింది అంతే కేవలం జగన్ వల్లనే... డబ్బులిస్తే జనం ఓట్లేస్తారనే అతి నమ్మకం, ఓటర్ల ను తక్కువ చేసి చూడటం, వల్ల వారి ఆత్మాభిమానం దెబ్బతింది
@AMALGAMATION7
3 ай бұрын
Your explanation your appearance is absolutely perfect but stop adding songs or cheap stuff in between if you stop this your videos will go next level
@sarrainoduverelevel
3 ай бұрын
Thank you for the feedback, will work on it for the next one ☝️
@gsgs8185
3 ай бұрын
*ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్* *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు … ఇలా చెప్పుకుంటూ పోతే…. 👉చెత్త పన్ను విధింపు 👉ఇంటి పన్ను పెంపు 👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు 👉ఆస్థి పన్ను పెంపు. 👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్ 👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్ 👉అన్నా క్యాంటిన్ రద్దు 👉ప్రజా వేదిక కూల్చివేత 👉నూలు సబ్సిడీ కట్ 👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్ 👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్ 👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్ 👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్ 👉రజకులకు చెరువుల హక్కులు కట్ 👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్ 👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్ 👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్ 👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్ 👉విద్యోన్నతి కట్ 👉నిరుద్యోగ భృతి కట్ 👉సంక్రాతి కానుక కట్ 👉రంజాన్ తోఫా కట్ 👉క్రిస్మస్ కానుక కట్ 👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్ 👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్ 🙏🌳💧🤝👆✍️
@vaskuribobby8690
3 ай бұрын
Only pawan
@bommanalakshmi6568
3 ай бұрын
మీ జర్నలిస్టుని రాసింది చదువుతున్నావ్ వెంకన్న నిజాలు తెలుసుకుంటున్నాం ప్రజలకు ఏం తెలుస్తుంది మీరు చెప్పింది కాకపోతే
@varaprasadganta4931
3 ай бұрын
YCP got 40 % of Votes. How he got 11 seats.
@KLBHEEMU
3 ай бұрын
అమ్మ ఒడి వేస్తున్నాను అని చెప్పి యూనిఫామ్ కుట్టింది ఇవ్వలేదు.2000థౌసండ్ బాత్రూం కోసం కట్ చేసారు. స్కూల్ లో ఇచ్చే సబ్బు కొబ్బరి నూనె ఇంకా చాలా ఇవ్వకుండా చేసాడు
@KeshavPalakala
3 ай бұрын
మెయిన్ పాయిట్ 'సాండ్ మాఫియా' గురించి చెప్పలేదు
@sarrainoduverelevel
3 ай бұрын
Vere video cheyyali daanigurinchi
@MakineediThrimurthulu
3 ай бұрын
2 Lak Raithu Runamapi😮 Udgogulaki penchalsina jeetham estanante Jagane C M , Nenayithe cbn kanna bhaga neraveruddhunu Aameelu
@ChefDhanush
3 ай бұрын
Bye bye jagan
@Sosamma-f4q
3 ай бұрын
Good job keep it up 👍
@jashuchinna8989
3 ай бұрын
No development
@sarrainoduverelevel
3 ай бұрын
Hopefully it will be developed soon, let’s see what the new govt has in plan
@LakshmiNarayana-vr1mp
3 ай бұрын
And one more reason is of fear among the people
@satish.dhakoju
3 ай бұрын
ఆవు కు ముందు గడ్డి వేసి వెనక పాలు పిండడు అంతే సింపుల్
Thousand నుండి Three thousand తెచ్చాడు అనేది పచ్చి అబద్ధం. అక్కడే తెలిసిపోతోంది నీ trustworthiness. మీ వాడు గెలవక ముందు 2,000/- ఉండేది pension. మూడు వేలు చేస్తాను అని చెప్పి yearly Rs. 250/- చొప్పున పెంచాడు. అక్కడే తెలిసిపోతోంది నువ్వు ఒక దుష్టుడిని support చేసినపుడే అర్ధమైంది నీ agenda ఏమిటీ అన్నది. I just hate it.
@sarrainoduverelevel
3 ай бұрын
Thank you for your feed back, mee vadu maa vadu kadu, this video is not supporting any one, inka oka saari malli vinandi, nenu 1000 rs penchi 3000 rupees chesaru pension ani cheppanu. Sorry for any discrepancies. Watch full video and decide
@kmg788
3 ай бұрын
@@sarrainoduverelevel Please check the facts. 200/- నుండి 1,000/- చేసిన person CBN. Again 1,000/- to 2,000/- కూడా same tenure లో చేసాడు. 2,000/- నుండి four stages లో 3,000/- చేసాడు previous CM. You can check the facts from anyone. I am only an admirer of CBN, but do not support him blindly.
@jtmm0123
3 ай бұрын
@@kmg788bro he just told about what Jagan did and failed nuvvu cheppedi correcte 200-2000 ki pencharu ani kani Ikkada point was only about iyana em chesadu ani. So better understand the context. He is on a neutral stance and Tana understanding ni mundu unchadu. I think it’s better you ask for more detail analysis if needed and not criticize his effort of putting forward what he felt.
@kmg788
3 ай бұрын
@@jtmm0123 what I hope is the nightmare that Andhra faced during the period 2019-24 should never return. That's it.
@jtmm0123
3 ай бұрын
@@kmg788 True
@bommanalakshmi6568
3 ай бұрын
చెప్పడం మొదలుపెట్టారు అని అంటున్నావ్ ఏంటి జర్నలిస్టులు కదా మీకు తెలీదా ఏంటో
@sathishbabuakula8090
3 ай бұрын
Okati chebuthunna Jagan Kani pk ni gelakakunda unte chakkaga cm avvevadu 😅😅
@Rithumithuusa
3 ай бұрын
Very nice analysis andi...
@sarrainoduverelevel
3 ай бұрын
Thank you 😊
@stupidbrats
3 ай бұрын
woah
@mgopalrao891
3 ай бұрын
U have missed the land titling act. Your analysis is super.
@ARUN_2515
3 ай бұрын
Super crystal clear points bro.
@suryateja7182
Ай бұрын
Polavaram vadilesav and corruption and financial loot main vi marchipoyav
@DK-sm7cb
2 ай бұрын
70-80 percent of AP people are middle class and we want jobs, works , businesses, projects , development,companies, capital, good roads, rates control and freedom of speech
@salmanmoosvi9423
3 ай бұрын
Let's see what happens now
@sarrainoduverelevel
3 ай бұрын
Hope it will be good for the state
@xavier4107
Ай бұрын
Final conclusion: Jagan only depends on poor people by freebies but, Andhra Pradesh is full of educated people especially govt. Employees are fully metured.
ఏది ఏమైనా లాండ్ titling ఆక్ట్ ద్వారా నాకు మాత్రం 6 ఎకరాలు కబ్జలో ఉన్న భూమి నాకు దక్కింది.....దానికి నేను జగన్ కోసం ప్రాణం ఇవ్వడనికైన రెఢీ ❤💪🙏❤️
@kareemshaik-k9l
3 ай бұрын
Good
@rammrn5911
3 ай бұрын
Rangulu vesadu...
@shakrashaik8588
3 ай бұрын
Good video
@sarrainoduverelevel
3 ай бұрын
Thank you
@Bashabhai-os6yy
3 ай бұрын
Bro... అమ్మ వడి ప్రతి స్తూడెంట్ అన్నారు meru.. ఇంటికి ఒక్కరికే తప్పు చెప్పారు చూస్కోండి... 🙏
@rear1913
3 ай бұрын
Nice explanation bro keep going on
@sarrainoduverelevel
3 ай бұрын
Thank you 😊
@tejaspiker1082
3 ай бұрын
Anna anadam maneyali bhaya
@PalasattiGaneshReddy
3 ай бұрын
❤ఎస్ మీరు చెప్పెంది చాలా కరెక్ట్ బ్రథర్ థాంక్ యు ❤
@gsgs8185
3 ай бұрын
జగనన్న,... ఓడిపోవడానికి కారణాలు మీవద్ద లేవు. కాని మావద్ద వున్నాయి. 1) అన్నం తిన్న వాడెవడు ప్రభుత్వ భవనాలను కూల్చడు. 2) ప్రభుత్వమే మధ్యం అమ్ముకోవడం, అందునా మీకు నచ్చిన బ్రాండ్ లను అమ్ముకోవడం. వాటిని త్రాగి జనాలు చావడం. 3) కక్ష సాధింపు చర్యలు తప్ప ఈ అయిదేళ్లలో అభివృద్ధి సూన్యం. 4) సంక్షేమం పేరుతొ ప్రజా ధనం వృధా. 5) అయిదేళ్లలో, త్రాగున్నీరు లేదు, రోడ్లు లేవు, ఫ్లైఓవర్ లు లేవు, కాలవలు లేవు, యూనివర్సిటీ లు లేవు, పోలవరం లేదు, విమానాశ్రాయాలు లేవు, వైద్యం సున్నా. 6) ఇసుక సామాన్యుడుకు బహుదూరం 6) కూలీలకు పని సూన్యం. 7) ఉద్యోగస్తులు కి తీవ్ర అవమానం, Reverse PRC, DA లు లేవు, S. L లేదు, GPF ఎవ్వరి అనుమతి లేకుండా 800 కోట్లు మాయం, PRC అరియర్స్ లేవు, D A8) బకాయల ఊసే లేదు, క్రొత్త PRC లో IR మీ పార్టీ డికష్టనరీ లో లేదని మీ పనికిమాలిన అడ్వైసర్ సజ్జల పలుకులు. 😎 టీచర్లను వైన్ షాపుల వద్ద, మరుగు దొడ్లువద్ద డ్యూటీలు 9) నోరెత్తితే అణిచివేత ధోరణి 10) ప్రతీ చిన్నవిషయానికి సుప్రీం కోర్టుకు వెళ్లడం, అక్కడ కంగు తినడం. 11) మంత్రులకు నోరు అదుపు లేకపోవడం. ఈ విషయమై ముఖ్య మంత్రిగా వాళ్ళను వరించక పోగా, ఇంకా ఉసుగొల్పడం. 12) నిండు సభలో ప్రతిపక్ష నాయకుడు కుటుంబం పై బురద జల్లడం. ఇది చాలా ఘోర తప్పిదం. 13) అయిదేళ్లలో ప్రతిపక్ష నాయకులపై అరెస్టులు. 14) ప్రాజెక్టులు లేవు, IT సూన్యం, కంపెనీలు లేవు 15) గుత్తెదారులకు బిల్లులు చెల్లించడం లో వైఫల్యం 16) ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లో వైఫల్యం 17) CPS రద్దు ఎక్కడికెళ్ళింది ❓ 18) కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల regularization లేదు 19) Land Titling Act జనాలకు బాగా అర్ధమైంది. కాని మీకు అర్ధం కాలేదు. 20) డబ్బులిస్తే జనాలు ఎందుకు ఓట్లేయరు అన్న మీ అభిప్రాయాన్ని వమ్ము చేసిన ఓటరు. 21) సంక్షేమం వద్దనుకున్న జనాలు. అభివృద్ధి /ఉపాది కావాలని చరిత్ర తిరగ రాసిన ఓటరు. ఇంకేం కావలి మీ ఓటమికి కారణం ❓
SCHOOLS HOSPITALS INFRASTRUCTURE, 1000+ Ambulances , 14 Medical Colleges (100% AP Govt), Veligonda Project, Handling Covid , Uddanam Project, Aarogya Sri(25 Lakhs), Rythu Bharosa these are enought for second term. He definitely deserves 2nd term. Worst decision by Andhra people. In TG no CM cared about Education and Health.
@seerapadmarao4614
3 ай бұрын
School infrastructure wow what about teachers 5 year lo okka dsc notification kuda ledhu ante school bagunte chalu manaki sirs avasaram ledhu school bagunte vidya adhe vaathundhaaa. 2}medical collages aa edhi pedda comedy telusa nela evado cheppinana dhanni cheppatam kadhu nijam telusukoni matladu medical collage anevi central government ki sambadhinchinavi 2016 lone central government mottam indian lo unna 543 lokshaba conustution lo medical collage pettali ani dhaniki ayye mottam karchi kendra baristhundhi so dhaniki jagan ki sambandham ledhu 3} veligonda project CBN time lone purthiayindhi less then 15% panulu matrame jagan chesadu 4} handling covid aa 😂 ela perasitmall bliching power thona 5}uddanam project aa madhi uddaname project sagam kuda purthi kale but election moment lo open chesesadu.5} Arogya sri naa very funny hospitals ki bills 3years pending lo pedithe dhanini apesay ... Worst decision by AP people aa ma be nedhi TS emo kanisam jagan ki 11 seats icharu ante ardham chesko dhana paripalana entha worst ... Ekkada jobs leka meme me TS state ki vachi brathikela chesadu state ki rajadhani lekunda chesadu .... Chepthu pothe chala unnay
@Goldenwarrior5359
3 ай бұрын
True
@Goldenwarrior5359
3 ай бұрын
Udhaanam gurinchi pattichukoni vyakti amaravathi kattisthaadanta. Paadbadina schools hoapitals gjrinchi pattinchukoni babu it comapnies thechesthaadanta . ।14 yrs ga cheyanivanni jagan chesaadu chesi choopinchaadu. Cbn chesindhallla pvt companies pvt schools colleges ki pemission ichi commission kotteyadam,.. Manaki vuthhama vidya uthama vaidyma vodhu nanyamaina mandu kavali govt vudyogulaki lunchaalu kavali. ।petham darule rajyamelali. Kootiki gathilenivaadu kali kinda cheppu la padi vundaali deeni kosam oka pacha midia enthati visha prachaar ayina chesi jagan medha buradha jallali. ।jagan odipoyindi kevalam kutami vaalu evms ni manipulate cheyaadam valle. This is 100% true. Jagan ane vaadu nijam ga vidwasam chesaadu cbn ne gwlipiatharu ani anukunte pothulatho enduku vochaaru piriki sannasulu ipdu gani odipothe amaravthi huge loss vosthadi akkada boomulu konna vaalki pk paristhithi kuda anthe moodo saari kuda odipothe janasena party ni mooskovalsondhe andukw enno vimarshalu chesina cbn tho pothu pettukoni gelichadu. Oka seat matrame vachina vaadiki 21/21 ravadam enti mukku moham theliyani mla ki high majority ravadam enti asal jagan ki vochina 40% votes ki 50 seats ayina raavli how come 11 seats. Papam pande roju deggaralone vundi cbn ki idhe last elwction. ।lokesh maatram eppati CM kaaledu vaadiki ah arhatha 0.1 % kuda ledu pk single ga photi chesthe athaniki athani fans ki gouravam ga vvuntafhi
@seerapadmarao4614
3 ай бұрын
@@Goldenwarrior5359 అందుకే చదువుకోవాలి అనేది 40% ఓట్లు వస్తే 50 సీట్స్ రావాలి ఎవరు చెప్పారు మనది ఏమి బ్రిటన్ అమెరికా టైప్ ఎలక్షన్ కాదు బాబు పర్సెంటేజ్ బట్టి సీట్స్ రటనికి. 175 సీట్స్ లో ఒక పార్టీ కి 51% ఓట్లు మరో పార్టీ కి 49% ఓట్లు వస్తే ఒక్క సీట్ అయిన వాస్తదా 🤭 మీకు అర్ధం కాని విషయం ఏంటి అంటే ఓడినోడు కవర్ చేసుకోవాలి సో దానికోసం ఆ 40% ఓట్లు అంటున్నాడు మనకి అంత నాలెడ్జి ఉంటే గా మనం ఎవడు అయిన ఇది అయిన చెప్తా దానిలో నిజం ఎంత ఉంది అని విశ్లేషన చేసుకొము ఎవడో చెప్పాడు నేను చెప్పేస్తా....సర్లే అవి అన్ని కాదు కాని నువ్ ఎల్ village ఒలింటర్ ముందు చెప్పు 😁😁😁
@saisurya3417
3 ай бұрын
Ne videos ni follow avtunna bro recent ga good content now I'm your new follower all the best for your upcoming videos
@muralibora3548
3 ай бұрын
Well explanation brother.very extraordinary presentation.
@sarrainoduverelevel
3 ай бұрын
Thank you so much 🙂
@gopalreddy-vm3vu
2 ай бұрын
EXCELENT ANALYSE.🎉
@balakrishnareddy1304
3 ай бұрын
Very good analisis
@harikrishnamiriyala
3 ай бұрын
Explanation is Fantastic Bro 🎉 Nothing to say all topics are Covered
@sarrainoduverelevel
3 ай бұрын
Thank you so much 😀
@DURGAPRASAD.BATTULA.
3 ай бұрын
Land titling act main problems missing
@sureshnagam3720
3 ай бұрын
Super analysis Sir👏
@nani6520
3 ай бұрын
Orey edava 1000 ni 3000 cheyyaledu ra pension,,, 2000 ni 3000 chesadu
@sarrainoduverelevel
3 ай бұрын
Thank you for your feedback, okasari malli vinandi nenu pension ni 1000 rs penchi 3000 chesaru annanu, sorry for any descripencies
@nani6520
3 ай бұрын
@@sarrainoduverelevel extremely sorry nenu ippude malli chusanu meeru cheppindi correct ye,,,, meeru Jagan gaadi chillara paytm batch emo anipinchi ala rude ga comment chesanu,, sorry,,hope you understand 🙏
@anvithasaisriavula3560
3 ай бұрын
ఆత్మహత్యలు చేసుకున్న ప్రజల ఘోష
@vaskuribobby8690
3 ай бұрын
Pawan hero
@subbaraovuppala9786
3 ай бұрын
What you said is correct.
@topanga9543
3 ай бұрын
Jagan too much attacking kamma caste ..gala jayadev amaron..polavaram navayuga..ramoji ..cbn...and all voted against jagan
@abesaley
3 ай бұрын
You have covered almost all things but one main reason is people started feeling insecure to voice out their opinions or concerns due to the fear of retaliation from YCP people. As and when that fear factor seeps in, people will start realizing that their basic rights are getting trampled upon. That is why no one gave open statement on who they voted in or out until the very last day of results.
@hemanth1539
3 ай бұрын
Psycho mentality for jagan😢😢 is reason
@srinivasrao3434
2 ай бұрын
Hi bro programming baaga present chesaru keepitup
@target8428
3 ай бұрын
Anna vasthunnadu paradhaalu kattandi ani cheppandi
@rameshm6124
3 ай бұрын
అన్నింట్లో, ఉచిత పథకాలు పేరుతో, జనాల్ని లూటీ చేసేసారు అనేది వ్యక్తిగతం గా బాగా నమ్మారు...బాబాయ్ గొడ్డలి గురించి నిజం తెలుసుకోవడం, పాలనలో ఉన్నంత కాలం సీబీఎన్ మీద కోపంతో పాలన చేయడం...మిగతా అన్ని పట్టించుకోకపోవడం, చివరిగా హోదా మార్చి బూతులు మాట్లాడడం
Kevalam Navaratnalaku AP prajalu votlu veyyaru oka chance icharu rajanna bidda kada tharuvatha rakshasa paripalana cheap liquor power hike no roads killing polavaram amaravathi ministers vulgar behaviour no proper knowledge cbn arrest no development ysrcp worst rule in history of AP so people routed this party
Пікірлер: 499