గత పదేండ్లుగా ఆలుగడ్డ సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కన ఉన్న రంజోల్ గ్రామంలో రైతు ఈ పంట పండించారు. 9 ఎకరాల్లో సాగు చేశారు. ధరలు మాత్రం పెద్దగా లేవు. సాగు చేసిన రైతులు నష్టపోతున్న పరిస్థితులు ఉన్నాయి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 9 ఎకరాల్లో ఆలుగడ్డ పండించాను | Potato Farming | రైతు బడి
#RythuBadi #రైతుబడి #potatofarming
Негізгі бет 9 ఎకరాల్లో 50 టన్నుల ఆలుగడ్డ పండించాను | Potato Farming | రైతు బడి
Пікірлер: 55