అష్టవిధ నాయికలు భారతీయ చిత్రకళ, సాహిత్యం, శిల్పకళ, శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో తెలిపబడ్డాయి.మధ్యయుగపు చిత్రకళాఖండాలైన రాగమాల చిత్రాలు అష్టవిధ నాయికలను ప్రముఖంగా చిత్రించాయి.
భారతీయ సాహిత్యంలో జయదేవుడు 12వ శతాబ్దంలో రచించిన గీత గోవిందంలోను, వైష్ణవ కవి వనమాలి రచనలలో రాధ వివిధ నాయికల భూమిక పోషించి, నాయకుడిగా శ్రీకృష్ణుడు కీర్తించబడ్డారు.
క్రింది భాగాన అష్టవిధ నాయకులు లింక్ ఉంది.
• కావ్యము-కావ్య నాయకులు(...
Негізгі бет అష్టవిధ శృంగార నాయికలు(Heroins in kavyas)
No video
Пікірлер: 21