ఆస్తి ఇవ్వాలంటే.... కట్నం ఇవ్వక్కర్లేదు. ఈ విధంగానైనా కట్నం అనేది అంతరించి పోవాలని కోరుకుంటున్నా... 😀 అలాగే తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత కూతురు మీద ఉంటే, దేశంలో వృద్ధాశ్రమాలు అనాధాశ్రమాలు ఉండవు.. 🙏
@madhukumar1398
2 жыл бұрын
Gud
@geethareddyyerusu4642
2 жыл бұрын
Correct ga chepparu
@swathigujjula5314
2 жыл бұрын
Yes
@leelavathimatta7470
2 жыл бұрын
Meru cheppindi chala bagundi sir katnam anedi Ela ina pothundi
@chocolateboy7548
2 жыл бұрын
Katnam ivvakarledhu ani evaru chepparu sir andharu katnalu edha vidhiga tisukuntaru chudu
@surechandu4059
2 жыл бұрын
పెళ్లయిన ఏ ఆడపిల్లయినా తన భర్త తన పిల్లలు ఆలోచిస్తారు సార్ కానీ ఇక్కడ అన్న తమ్ముడు పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చుకుంటూ కుటుంబాలు నలిగిపోతూ నలిగిపోతున్న వ్యక్తి కోసం మీరు ఆలోచించండి ఆస్తిలో వాటా కోసం వచ్చిన అక్క చెల్లెలు అన్నదమ్ములు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా బాధ్యతగా వ్యవహరించాలి ఇలాంటి ఎన్నో కేసులు జరుగుతుంది దయచేసి గ్రహించారు🙏🙏
@sayadshabuddin5990
2 жыл бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@neeraja777
2 жыл бұрын
ఎస్
@mohanadai243
2 жыл бұрын
Nijam anna
@veerlanagavijaya5005
2 жыл бұрын
@@anjiabhimanju8992 Midil class famils lo antha vundi pelli chydam kastam anduke antho kontha appu chestharu andari capasiti okalaga vundadandi
@sridharnagula5569
2 жыл бұрын
Ladies nu 80 % chadivesthaleru and job vadhantaruu,,mens ku study ki chala karchu pedatharu..job radhu...?
@kishorekumar8692
2 жыл бұрын
ఒక తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్లు ఆడ ఐనా మగవాళ్ళు ఐన సమానంగా ఆస్తిలో హక్కులు ఉండాలి అదే విధంగా పేరెంట్స్ ఆరోగ్య విషయాలలో వాళ్లకు ఖర్చులకు కూడా కూతుళ్లు కొడుకులు సమానంగా భరించాలి.. అలాగే పేరెంట్స్ కి ఉన్న అప్పులు కూడా సమానంగా పంచుకోవాలి... అప్పుడే ఆస్తిలో కూడా సమాన హక్కులు తీసుకోవాలి 👍
@dhfmrgvpuri3439
2 жыл бұрын
సుప్రీం కోర్టు చెప్పిన చెప్పకపోయినా అప్పులు మరియు బాధ్యత ల్లో కూడా సమాన హక్కు ఉండాలి
@swathigujjula5314
2 жыл бұрын
Yes
@ravalireddy9542
2 жыл бұрын
Exactly....
@dhfmrgvpuri3439
2 жыл бұрын
Thank u for supported స్వాతి మేడం రవళి మేడం😍
@9lirika
2 жыл бұрын
N parents should invest same amount for education for both ....okarini private schoolo,okarini government schoollo chadivinchakandi....ee rule AP lo eppatinindi undi....NTR rulinglo pass chesaru....the news was about all other states in India....in our state it's nothing new ...
@saipranithbompali7578
2 жыл бұрын
Yes it's true bro.
@SRLogicMaths
2 жыл бұрын
వరకట్న నిషేధ చట్టం అని ఒకటి పెట్టారు అది ఎంత వరకు అమలు అవుతుంది దాని మీద తీర్పులు ఎందుకు రావు ఆ నిషేధ చట్టం కచ్చితంగా అమలు జరిగినప్పుడు ఇప్పుడు చెప్పిన సమానహక్కు ఇవ్వవచ్చు
అలాంటప్పుడు తల్లితండ్రులను ఇద్దరు సమానంగా చివరివరకు చూసుకోవాలి అని రూల్ పెట్టాలి
@narendrareddymunthala2436
2 жыл бұрын
That is పాయింట్
@Dhi_3
2 жыл бұрын
There is already such rule. Now women has the burden to care of their parents, in laws as well as their children. surprisingly Men are always free but swallow all the money 🤑🤑🤑🤑🤑 from both parents and in laws feels they are being oppressed by such laws lol 😂😂😂😂
అస్తి హక్కులు కల్పించిన ఇదే కోర్టు అప్పుల హక్కులు కూడా కల్పించాలి
@nagarjunat9394
2 жыл бұрын
తల్లిదండ్రుల ను కొడుకు తో పాటు సమానం గా కూతురు కూడా చూసుకోవాలి.కూతురి కి పెళ్లి అయిన సరే అత్తవారింటికి తీసుకొని వెళ్లి మరీ చూసుకోవాలి.వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కూతురు కూడా సమానం గా ఇవ్వాలి , ఖర్చు పెట్టాలి.మా ఆయన ఇవ్వరు మా అత్తగారు ఒప్పుకోరు అనే మాటలు మాట్లాడకూడదు.చివరకు తండ్రి కుటుంబం కోసం చేసిన అప్పులను తీర్చే బాధ్యత కూడా కొడుకు తో పాటు కూతురూ కూడా పంచుకోవాలి.
@chandra.R717
2 жыл бұрын
తండ్రి కొడుకు కి పని మరియు బాధ్యతలు చెపుతారు, కూతురు కి పని చెప్పరు కాని ఆస్తి హక్కు మాత్రము కావాలి, చెత్త తీర్పు
@indrakanti.nareshnaresh3865
2 жыл бұрын
Super brother
@satyareddygondesi8862
2 жыл бұрын
Absolutely right
@ammusrivlogs4696
2 жыл бұрын
S
@kalyannag3679
2 жыл бұрын
E lanja judge Galla ki pani pata undadu ,,,,,bro
@sumithrasherla1890
2 жыл бұрын
అన్నదమ్ములు, తల్లిదండ్రులతో కలిసి కష్టపడి పోగు చేసిన ఆస్తిని బిడ్డ సమానంగా తీసుకెళ్లడం ఎలా న్యాయము అవుతుంది. ఆమె కూడా పెళ్లి చేసుకుని అమ్మానాన్నతో ఉండి కష్టపడి సంపాదించి అప్పుడు అడగాలి ఆస్తి లో సమాన వాటా...
@bollaramadevird4510
2 жыл бұрын
Avunu idhi nijamey vaaru ey kastamu cheyakunda pelli chesukoni vellipoye malli vaata adugutharu siggu leni mandha alaney vunaru
@devikaranam3207
2 жыл бұрын
Superrrrr
@pallavikonda15
2 жыл бұрын
👌
@jayagouridasari102
2 жыл бұрын
Em chepparu sir suuper 👍👍👍👍
@bhargavinagaraju1704
2 жыл бұрын
only fathers property will be shared between brother and sister. you no need to give your hard earned money to your sister.
@zphssgrm5585
2 жыл бұрын
బాధ్యతలు కూడా సమానంగా పంచితే బాగుండేది
@boyavenkatesu3267
2 жыл бұрын
కొడుకులకంటే కూతుళ్లే భాద్యత ఎక్కువ తీసుకుంటున్నారు
@wisdomit3
2 жыл бұрын
@@chetanji1642 yea
@realtalks9472
2 жыл бұрын
Who ever ...is taking property ..have responsibility to look after the persons as well
@gorjageethanjali4350
2 жыл бұрын
Baga chepparu
@sivamani0072
2 жыл бұрын
@@boyavenkatesu3267 true
@rachanagaddam5863
2 жыл бұрын
ఈ చట్టం తెచ్చారు సరే ఎందరు పటిస్తారు. అయిన సమాన హక్కు ఉండడం ఏంటి వాళ్ళు పెళ్ళి చేసుకొని వెళ్లిపోతారు. కుటుంబ బారం అంత అన్నతమ్ముడు మీదనే పడుతుంది. ఇప్పుడు ఇస్తున్నా కట్నలు చాలవ, ఇంకా వాళ్ళ పిల్లలకి కూడ ఏదైన Functions జరిగిన కూడ పుట్టింటి వాళ్ళే కనుకలు (బంగారం) ఇవ్వాలి . ఇవన్ని చాలవ. ఇంకా అదనంగా సగం ఆస్తి పంపకమ. ఇలా అయితే ఇంట్లో ఉన్న అన్నదమ్ముడు బిక్షం ఎత్తుకొవాల్సిందే.
@santhoshdurgam3853
2 жыл бұрын
Nijame
@pinisettypadmasri8764
2 жыл бұрын
Veelani nammi yinko ammayi andarni vadhilesi katnam tesukuni vachindhi mari aa ammayiki megiledhi.... Yentiii🤦♀️🤦♀️🤦♀️🤦♀️
@maheshMahesh-yv2kp
2 жыл бұрын
Meru super ga cheparu kadha Anna super 👌👌👍
@janumulasanganna2877
2 жыл бұрын
Waste judgement
@janumulasanganna2877
2 жыл бұрын
Recently supreme court mida nammakam pothundi. Picchi picchi judgements isthunnaru
@rohithchandralenka9157
2 жыл бұрын
ఆస్తిలో హక్కు ఉంటే పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన తర్వాత కూడా తండ్రి బాధ్యతలు తీసుకోవాలి కదా.పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఎలా
@indrakanti.nareshnaresh3865
2 жыл бұрын
Super
@satyanimmala6428
2 жыл бұрын
Yes
@pavanis999
2 жыл бұрын
Allullu padanisthe ye ammayi Arina chusukuntundi
@Civils-b7s
2 жыл бұрын
E kodduku kodalni chudamani chepakapothy kuthurlu valla parents Ni chusukuntaru koddalu chudatam ledani theerpu Ila icharu
ఇది తప్పు. ఎందుకంటే తండ్రి ఆస్తి కొడుక్కి రావాలి. ఎందుకంటే ఆ ఆస్తి ఆ తండ్రికివాళ్ల తండ్రి ఇచ్చాడు కాబట్టికొడుక్కి రావాలి అప్పుడే ఆ కొడుకు వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటాడు. కూతురు చూడాలంటే వాళ్ళ అత్త మామలు ఉంటారు కదా 💯🙂
@gowthamnatra2952
2 жыл бұрын
MG ra lanjodka
@sreedharkalugotla3844
2 жыл бұрын
బాధ్యతలలో కూడా సమాన హక్కులు ఇయ్యాల సారు🙏🙏
@abc0076
2 жыл бұрын
Appuloo kooda equal rights vundalee
@vijaysai5521
2 жыл бұрын
Correct chepparu
@rajamonivenkatesh5067
2 жыл бұрын
that will not give...only property give..that is your govt.
All kinds of responsibility is to be equally shared, then only we can consider this verdict as 100% justified
@bharatseva1947
2 жыл бұрын
కోర్టులకు శీగు సారం లేకుండా పోయింది, అస్తులలో తో పాటు అప్పు లలో సమాన హక్కు ఇవ్వవలసింది కోర్ట్ తీర్పులో
@subbareddy271
2 жыл бұрын
Exactly bro
@ammusrivlogs4696
2 жыл бұрын
S bro
@mallareddy4977
2 жыл бұрын
ఆస్తి పంపకం జరిగితే అప్పు కూడా జరుగుతుంది కదా
@thulsiram1415
2 жыл бұрын
Act senior citizens and maintainance of parents act 2007 chudandi
@mohanadai243
2 жыл бұрын
Na lawadala cort
@durgamjayaram7459
2 жыл бұрын
పెళ్లి అయిన ఏ ఆడపిల్ల అయినా తన భర్త పిల్లల గురించి ఆలోచిస్తది కాని ఇక్కడ తల్లిదండ్రులు అన్నదమ్ములు పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చుకుంటు నలిగి పోతున్నారు నలిగి పోతున్న వ్యక్తి గురించి ఆలోచన చేయాలి ఆస్తిలొ వాటకోసం అచ్చిన అక్క చెల్లల అన్నతమ్ములు కస్టాలలొ ఉన్నప్పుడు బాధ్యత వహించాలి
@greatsri
2 жыл бұрын
తల్లితండ్రులను చూసుకునే విషయంలో కూడా సమాన బాధ్యత ఉండాలి. అప్పులు ఉంటే అవి కూడా పంచుకోవాలి.
@jlseelamvlogs9497
2 жыл бұрын
Correct
@abhilashtammineni5318
2 жыл бұрын
💯 true anna
@swapnadreams2832
2 жыл бұрын
తల్లి తండ్రులను కూతుర్లు కూడా సమాన బాధ్యతతో చూసుకుంటారు కానీ అప్పు ఎందుకు తీసుకోవాలి అండి అబ్బాయిలను చదివించినట్టు ప్రైవేట్ స్కూల్స్ కాలేజీ లలో చదివిస్తున్నారా? ఆడపిల్లలు అంటేనే పెళ్లిడు రాగానే పెళ్లి చేసి తర్వాత ఎలా వున్నారో కూడా పట్టించుకోని తల్లి తండ్రుల్లు వున్నారు వాళ్లకు చదువుకోవాలి అని వున్నా చదివించారు అయినా అవన్నీ మర్చిపోయి కూడ అమ్మ నాన్న అనే ప్రేమ తో పెళ్లి అయినా తర్వాత కూడా చూసుకునే వాళ్లు వున్నారు ఒకవేళ ఇద్దరినీ సమానంగా చదివించి జాబ్స్ వచ్చాక పెళ్లిళ్లు చేసి తర్వాత కూడా కొడుకు కూతురు అని తేడా చూపించకుంటే అప్పులు కూడా సమానంగా ఇవ్వండి దానిలో ఎం తప్పు లేదు
@swapnadreams2832
2 жыл бұрын
ఆడపిల్లలకు పెళ్లి చేసాక చేతులు దులుపుకోకండి వాళ్లు కూడా మీ పిల్లలే అండి మీకు పెళ్లి చేసాం మా బరువు దిగింది మీకు ఎం జరిగిన మాకు సంబంధం లేదు అని అనుకోవద్దు కొందరు అన్నయ్యలు చెల్లెమలను అసలు పట్టించుకోవట్లేదు ఆమ్మో మాట్లాడితే మా ఇంటికి వస్తారేమో డబ్బులు పెట్టాల్సి వస్తాదేమో అని చెల్లెళ్లను కూడా దూరం చేసుకుని తల్లి దండ్రులను కూడా దూరం చేసుకుని భార్య పిల్లలు అత్త మామలు అని ఉంటే మరి వీలు మా అన్నయ్య అని మా కొడుకు అని పంచ ప్రాణాలు మీ మీద పెట్టుకుంటారు కదండీ వీలు అక్కడికి వెళ్ళాలి ఈవిధంగా చేసే వాళ్లకు చెప్తున్నా నేను తల్లి దండ్రులు, కొడుకులు, కూతుర్లకు అందరికి ఇదే నా విన్నపం బంధాలు బంధవ్యలకు విలువ ఇవ్వండి వస్తువులకు డబ్బులకు ఇచ్చిన విలువ రిలేషన్ షిప్ కి ఇవ్వట్లేదు అవి ఈ రోజు వస్తాయి రేపు పోతాయి ఈ బంధాలు అలాగే ఉంటాయి వాటిని వదలకండి దయచేసి 🙏
@shridevijaggu1520
2 жыл бұрын
Titi ayina kodalu kodkulu ganjji postaru kuturlu epadki parayivale sir evaro okalu byitak tostaru Kani 100% ki 90% kodke Tali tandreki poshistaru
@rajanagendrakanakam786
2 жыл бұрын
హా ఉండాలి మాకు కూడా వాళ్ళకి ఇచ్చినట్టే కట్నం ఇవ్వాలి ✊🏼 బంగారం పెట్టాలి ✊🏼 వీటన్నిటికన్న వీళ్ళ మేకప్ లకు ఇచ్చినట్టే మాకు పాకెట్ మనీ ఇవ్వాలి మాకు పండగకి ఒక డ్రెస్ కొన్నట్టే వాళ్ళకి పండక్కే కొనాలి👍🏼✊🏼✊🏼
@TAGtallyaccountsandGST
2 жыл бұрын
😂🤣😂🤣
@varalaxmi4154
2 жыл бұрын
Ala yala avuthadhi 😄😂😂😂😂
@rajanagendrakanakam786
2 жыл бұрын
@@varalaxmi4154 ఎందుకు కాదండి చెప్పండి
@varalaxmi4154
2 жыл бұрын
@@rajanagendrakanakam786 andhuku kante lady s Anni vishayalu lo first abbayi lu Kanna ammayi lu goppa
@Malleshntv
2 жыл бұрын
R u kid?
@ramgirinaveen9411
2 жыл бұрын
తండ్రి ఆస్తులపై కూతురికి హాక్కు ఉందని హై కోర్టు తీర్పు ఇచ్చింది కదా ఆలాగే తండ్రికి ఆప్పులు ఉంటే వాటిని కూడా కుతుర్లకి ఇవ్వాలని తీర్పు ఇస్తే బాగుంటాదేమో కదా ఫ్రెండ్స్ 🤗🤗
@varalaxmi4154
2 жыл бұрын
No😥😥
@rameshnikhil615
2 жыл бұрын
@@varalaxmi4154 super👍👍👍👍
@varalaxmi4154
2 жыл бұрын
@@rameshnikhil615 tq sir
@naira9315
2 жыл бұрын
@@rameshnikhil615 Yes.. i am ready to clear all the debts of my father 🙋♀️🤗
@ramgirinaveen9411
2 жыл бұрын
@@varalaxmi4154 properties Ki matram yes antaru father related debts antey ilage No antaru kuthurlu 🤣🤣😃😃
@vasu997
2 жыл бұрын
ఆస్తి సరే అన్నతమ్ముల కష్టనష్టాలు,తల్లిదండ్రుల ఆలన పాలన కూడా చూడాలి అని ఈ తీర్పులో పొందుపరచండి లేకపోతే ఈ చట్టానికి విలువ వుండదు.
@surechandu4059
2 жыл бұрын
మన చిన్నప్పటినుండే ఆడ పిల్లలను చదివించి ఒక ఒక బాధ్యతగా చూసి ఒక అత్తారింటికి కట్నం , లాంఛనాలతో సారి సామలతో కుటుంబసభ్యులు అన్నదమ్ములు అందరు కలిసి పంపించిన వాటి సంగతి ఏమిటిఆడపిల్ల పెళ్లి కోసం అన్నదమ్ములు అప్పు చేసిన అప్పు తీర్చే బాధ్యత అన్నదమ్ములు అయితే అత్తారింటికి వెళ్ళిన ఆడపిల్ల ఆ బాధ్యత లేదా,పండగొస్తే చెల్లెల్ని పిల్లలు భర్తను ఇంటికి పిలిచి వాళ్ళకి పండక్కి కావాల్సిన,బట్టలు పండక్కు వచ్చినందుకు చెల్లి తరఫున బావగారికి ఇవ్వాల్సిన లాంఛనాలు ఇవన్నీ అన్నదమ్ములు మీద అధిక భారం అవుతుంది అది గ్రహించలేదు
@devendermunigala2300
2 жыл бұрын
Carect. Annaru
@luhithadarana1998
2 жыл бұрын
అవన్నీ లెక్క ఉండవు. ఎప్పుడు మాకు మాత్రమే కావాలనే స్వార్ధం ఒక్కటే ఉంటుంది. వాటిని లెక్కలోకి తీసుకుని ఇచ్చేదే కరెక్ట్ తీర్పు
ఇవన్నీ చేయకుండా అమ్మాయిని హింసిస్తున్నవాళ్ళు లేరా ? మాకొడుకులకే ఇస్తాము తాతల ఆస్తి కూతుళ్ళకు ఇవ్వము అంటున్నవాళ్ళు లేరా ?
@bandaruramana2119
2 жыл бұрын
అలాగే తండ్రి చేసిన అప్పు లో కూడా సమాన హక్కు ఉండాలి అమ్మాయిలకు ఎందుకంటే ఆస్తులు యువ్వకపాయిన పీకొని తీసుకుంటారు అప్పులు తీసుకొరు అమ్మాయి ప్రతి దాంట్లో సెకండ్ option untadhi job or marriage rendu best e Kani అబ్బాయి కి only job ఒక్కటే option అమ్మాయి ని settle చేయాలి అంటే money best life partner ఉండాలి అదే అబ్బాయి settle అవ్వాలి అంటే తలరాత రాసిపెట్టి ఉండాలి
@Dhi_3
2 жыл бұрын
So sorry bro we dnt know women in urhouse are such assholes. Not everyone has such women in their families.
@bandaruramana2119
2 жыл бұрын
@@Dhi_3if two hands are joined then claps would come similarly if father and mother worked parallely then house rotation occurs, men = economy creation and women = maintaining house needs offcourse women empowerment is allready running and women's also growing every where from beginning to now everyone use to appreciate women's like in movies etc offcourse mother lifts baby 9 month's in his Womb during pregnancy but father lifts his children 20 years on his shoulders and men basically links tightly wife and parents relationship bond
@susmithanimushakavi6426
2 жыл бұрын
@@Dhi_3 don't abuse... U might not know situation of them...
@mastermallanna6140
2 жыл бұрын
Super
@chandrareddy4392
2 жыл бұрын
Property includes landings Alto
@RanjithKumar-tz5xo
2 жыл бұрын
మెదడు కాస్త మోకాళ్ళకి జారినట్టుంది... న్యాయమూర్తి గారికి...
@chandra.R717
2 жыл бұрын
Yes
@PonnamandaUmamahesh
2 жыл бұрын
పనికిమాలిన తీర్పు ఇచ్చాడు
@R.R.R.S.
2 жыл бұрын
ఎవడికి లేకుండా ఆ ఆస్తిని ఏదొక ఆశ్రమా లకు దానంగా ఇవ్వాలి. వాటా ఇస్తే నే చూస్తాం అని అనేవాళ్ళకి మళ్ళీ వాటాలు కావాలా నా... నా బొంగులో తీర్పు.... వాళ్ళు కూడా ఒక తల్లి బిడ్డలేనా..🙏🙏
@katikelivenkatesh7034
2 жыл бұрын
Good.sir
@sivajiraja6483
2 жыл бұрын
ఇదే చట్టం AP కి వచ్చేసరికి " తండ్రి ఆస్తిలో కూతుళ్ళతో పాటు ప్రభుత్వానికి కూడా సమాన వాటా". ఇదే మేజిక్ జై గగన్
@rajeshv4068
2 жыл бұрын
Bro🤣🤣🤣🤣🤣🤣
@sudheerchandra9818
2 жыл бұрын
🤣🤣🤣
@thotasaiteja5773
2 жыл бұрын
😄😄
@saamouni8601
2 жыл бұрын
Lol😂😂😂🤣🤣🤣
@teluguvenky
2 жыл бұрын
Anna nuvu super correct anna😀😀☺️
@ganeshram4814
2 жыл бұрын
జీవితం మొత్తం కష్టపడి పోగు చేసి దాని కూతుర్లు పెళ్ళి, చదువూ, మెచ్యూర్ function, marriage function Ani మొత్తం జీవితం అప్పుల పాలయ్ చివర కొడుకు కోడలు వారి పిల్లల కోసం కొంత ఆస్తి కూడబెట్టి వారు మరణిస్తే ఆడ బిడ్డ కదా ఏమీ కాదులే అని వీలునామా రాయ కుండా వెళ్ళిపోతే మళ్ళీ తొడ బుట్టిన వాడని చూడకుండా సోదరుని కోర్టు కి లాగి వున్న కొద్ది ఆస్తి నీ లక్కెలిపోవటం సోదరులని రోడ్డు మీదకు లాగటం బవ్యమెన
@jq743
2 жыл бұрын
Asthullo kadu.. responsibility lo kuda 🙏🙏🙏
@skiran548
2 жыл бұрын
Yes
@dineshdinnu9373
2 жыл бұрын
అన్నీ విధాలుగా ఉంటె బాగుండు తల్లితండ్రులను చూసుకునే బాధ్యాత పెళ్లికి చేసిన అప్పులు ఇంక యెన్నో వీటి అన్నిట్నీ కలిపి తీర్పు ఇస్తే చాల సంతోషం.
ఎందుకు ఉండాలా ఆస్తి అయితే ముందుకు వస్తారు గాని అప్పులు గురుంచి మాత్రం పట్టించుకోరా అరే ఏంట్రా ఇది..🤷
@suvarnareddy4585
2 жыл бұрын
@@lakshmanchilukoti 🙏😁😁😁🤣🤣
@InnocentExplorer
2 жыл бұрын
ఒక అమ్మాయిగా నేను సపోర్ట్ చేస్తాను కింద men పడే బాధకు .నిజంగా వాళ్లు అప్పులు చేసి తీర్చు తున్నారు.నిజాం గా వాళ్లు చెప్పినట్టు ఆస్థి panchithe బాధ్యత కూడా తీసుకోవాలి.
@ntrolls3401
2 жыл бұрын
ఇప్పుడు ఈ తీర్పు వల్ల ఎంత మంది కొట్టుకుంటారో. సమాన హక్కు అని ఆస్తులు పంచుకుంటారు తల్లిదండ్రుల బాధ్యత ఎవరు పంచుకోవాలి ఒకవేళ కూతుర్లు పంచుకోవాలంటే వాళ్ళ మొగుళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు తీర్పు వల్ల ఎంత మంది ఇళ్లల్లో గొడవలు స్టార్ట్ అవుతాయో
@N-et6gb
2 жыл бұрын
How about dowry, gold, marriage expenses, luxury gifts given in girls marriage? Are they compensated from the property share they are earning?
Katnam share lo cut cheskunna….property share peddade andi….katnam kinda Sagam aasti ivvaru…kodulake istaru….. idi aadapillaku nyayam….
@adhityaram.916
2 жыл бұрын
See ammaiki katnam ichhi marriage chestaru porapatuna vadu cheater ite a pilla ela brathakali anna chusina vadina chudadu or chudanivvadu because vallu valla family kosam poradataru mari villa life em kavali.ade father asthi lo hakku unte kanisam a pilla danitho Nina bratukutundi anduke elanti decission vachhindi sir.but okati katnam ane prosess tisesi ammai ki abbai ki equal ga chadivinchi equal ga marriage cheyali.job unte evadina chesukuntadu that to katnam kuda ashinchakunda.appudu anta equal itadi kada.
@SHIVAPRASAD-cd8jz
2 жыл бұрын
@@adhityaram.916 silent ga nun ga merithe better kada girls andaru... Husbend athamama Family tension undadhu... Manchiga putinti asthi untadi barosa ani equal vasthaie... 🤔🤔
Yes. This is a great verdict. BUT. I hope they will take the responsibilities as well. EQUALLY...
@bhavyateja5862
2 жыл бұрын
Valid
@boorgulahema4904
2 жыл бұрын
Along with rights even responsibility also must be made compulsory. Rights and duties should go hand in hand
@RRR177710
2 жыл бұрын
ఏం పర్లేదు కట్నం ఇస్తాo గా దానికి వడ్డీ కట్టి ఆస్తీ పంచే టైం కు అది కూడా తీసేసి panchudam😡
@basavanivenkatesh9910
2 жыл бұрын
Super
@sayadshabuddin5990
2 жыл бұрын
కరెక్ట్ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@ladduladdu8318
2 жыл бұрын
Super
@chandusongs444
2 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@SM-if6hj
2 жыл бұрын
Superb great
@jeswithach1257
2 жыл бұрын
సమానంగా హక్కు ఉండాలంటే కట్నం తీసుకోకూడదు
@Nycchary
2 жыл бұрын
ఇది 100% తప్పుడు తీర్పు ఒకవేళ అందరు సమానం అన్నప్పుడు పెళ్లి కట్నం కూడా లెక్కలోకి తీసుకోవాలి. అమ్మ నాన్నలను చూసే బాధ్యత తీసుకోవాలి.అప్పులు ఉంటే అప్పులు కూడా లెక్కలోకి రావాలి.
@phaniyadav14352
2 жыл бұрын
💯 bro
@prasaddurga4747
2 жыл бұрын
asthilo andariki samanam ayinapudu. mari katnalu Lekin da teerpu ivandi mari appulu badyata T hali thandrulu badyata kuda ivalli ga mari ....
@ysnreddy8349
2 жыл бұрын
కరెక్ట్, ఆ ఖర్చులు అన్ని తీసివేసి మిగతాది పంచవచ్చు. అయిన అక్కడ ఇష్యూ, ఒకవేళ తండ్రి విలునామా వ్రాయకుండా చనిపోతే, కొడుకు ఉంటే అతనికే వెళుతుంది . కూతురుమాత్రమే ఉంటే, ఆస్థి ఆమెకు వెళ్ళాలా,లేక. మగపిల్లలు లేరు కాబట్టి తండ్రి అన్న తమ్ముళ్లకు వెళ్ళాలా. ధర్మాన్గా తండ్రి ఆస్థి కూతురైనా, ఆమెకే వెళ్ళాలి..... అది తీర్పు సహజ న్యాయ సూత్రలా ప్రకారమే వుంది.
@ismartteluguammaei1810
2 жыл бұрын
Appulu lekuntte tisukovachha😂😂
@balakrishnakrish6168
2 жыл бұрын
are you 100%correct bro
@rameshgurajala6091
2 жыл бұрын
చట్టం భార్య, భర్త లను ఒక వ్యక్తి లాగే పరిగణలోకి తీసుకోవాలి. భార్యగా భర్త తరపు ఆస్తి వస్తున్నప్పుడు మళ్ళీ పుట్టింటి ఆస్తి లో భాగం ఎందుకు? అయినా ఇలా పుట్టింటి ఆస్తి లో వాటా కోరే మహిళలు వారి భర్త తరపు ఆస్తి లో తమ ఆడపడుచు కి సమాన వాటా ఇస్తారా? ఎందుకు ఇలాంటి చట్టాలు కుటుంబ కలహాలు పెంచటానికి తప్ప
@saipranithbompali7578
2 жыл бұрын
Idhi correct comment bro.
@jazz980
2 жыл бұрын
Avunu correct ga cheparu
@userxyz12351
2 жыл бұрын
Appu lo mariyu vaari caring lo kooda equal responsibility vundali.. What an injustice in this democracy??
@lakshmivasavi8231
2 жыл бұрын
Yes exactly
@daydreamerboy-
2 жыл бұрын
@@lakshmivasavi8231 haiiii
@harithareddy5594
2 жыл бұрын
crct.court shud declare abt this as well
@meegadasrinath2603
2 жыл бұрын
మీరు బాగానే చెప్పుతారు ఇక్కడ మేము మేము కొట్టుకొని చావాలా 🙏🙏🙏
@Sri_402
2 жыл бұрын
మీ తీర్పు ఎడిసినట్టే ఉంది... కూతుళ్లు బాగా బలిసినవాళ్ళు అయితే కూడా వాటా తీసుకుంటారా?? అత్త మామాలని కొడుకు కదా చూసుకునేది..మరి కుతుళ్ళకి వాటా ఎలా దక్కుతుంది..అన్ని వాళ్ళకే ఊడ్చి పెట్టె కాడికి ఇక కొడుకుల్ని ఎందుకు కనడం..పెళ్లిళ్లు చేసి కోడళ్ల గొంతు ని ఎందుకు కోయడం. ..కొడుకులకు ఏమో కష్టాలు..కుతుళ్ళకేమో సరదాల🙊🙊😡 తల్లి ఆస్తి కుతుళ్ళకే..ఇక తండ్రి ఆస్తి కూడానా.. మీ తీర్పు కట్టి పెట్టి నోరుముసుకొని ఉండండి🙏
@NaveenKumar-og9nq
2 жыл бұрын
Super
@vloggeritsmearmaantaimur1070
2 жыл бұрын
Corect
@vijayalaxmi9778
2 жыл бұрын
తల్లితండ్రుల ఆస్తి తో పాటు బాధ్యతలు కూడా పంచుకోవాలి అని నా అభిప్రాయం 🙏
@pattemhemanthkumarpattemhe7617
2 жыл бұрын
Please share each and every responsibility for both men and women.
@dhanalaxmibittu8527
2 жыл бұрын
Women &jents both are equal like two eyes equal to Mom every home🏡🏡 right desigion definitely this rule follows..
@srinuakula8645
2 жыл бұрын
Ok గుడ్ మరి కట్నంకానుకలు ఇద్దరికి సమానమా ఎందుకంటే కొందరు మగవాళ్ళు తమ ఆడ బిడ్డలకోసం ఉన్న ఇల్లు ఆస్థి అమ్ముకొని పెంళ్లి చేస్తున్నారు అప్పులు వాటిలోకూడా వాళ్లకు వారి పిల్లలకూ బాధ్యతలు ఉండాలి ఆది సమాన హక్కు 👆
@rrentertainmentstudio8582
2 жыл бұрын
తల్లి తండ్రుల కష్టార్జితం వాళ్ళ పిల్లలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుంది న్యాయ వ్యవస్థ. తల్లి తండ్రులు ఇవ్వాలని అనిపిస్తే ఇవ్వొచ్చు కానీ వారిని ఆస్తి ఇవ్వాలని బలవంతం చేసే పిల్లలు కూడా ఉన్నారు. ఆస్తి తీసుకున్న తర్వాత తల్లి తండ్రులను రోడ్డు మీద వ్రృద్దాశ్రమంలో వదిలేస్తున్నారు మరి వారి గురించి న్యాయ స్థానం ఏం తీర్పు చెప్పాలనుకుంటుంది? 🇮🇳జై జవాన్ జై కిసాన్ జై భారత్ 🙏
@MySimpleSpace
2 жыл бұрын
ఆస్తి లో భాగం తో పాటు తల్లి తండ్రులను చూసే హక్కు కూడా ఉంది అని చట్టం కూడా తేవాలికదా
@bobbilirajeswaridevi7227
2 жыл бұрын
అందుకే మా నాన్న ఎమి ఆస్థి సంపాదించలెదు tq నాన్న
@saitechintelugu230
2 жыл бұрын
సమాన హక్కు బాగానే ఉంది కాని మరి తండ్రి అవసరం తిరాక లేక అప్పులో కష్టాలో ఉంటే మాత్రం హక్కులు కనపడవు ఏ తీర్పు రా నాయన చి
@swathigujjula5314
2 жыл бұрын
Domination vundakudadu
@telanganatelangana3979
2 жыл бұрын
Chattamlo samana hakku samana bhadyatha rendu unnayi....chala varaku theliyadu...chattam samaname
@saitechintelugu230
2 жыл бұрын
@@telanganatelangana3979 ఎవరికి సమానం సర్ నేను చెప్పింది పేదైనా తరువాత మ్యారేజ్ అయితే any way నా మాటలు యమైన భాద కలిగిస్తే sorry
@Jyothimmvlogs
2 жыл бұрын
చాలా మంచి తీర్పు ఆస్తులతో పాటు తల్లిదండ్రులు ను అడపిల్లకుడా చూసుకోవాలి అని తీర్పు ఇవ్వాలి ఆడ, మగ సమానం....
@srivanisriramoju1206
2 жыл бұрын
దీనిని బట్టి అర్థమయ్యేది ఏమిటి అంటే తోడబుట్టిన ఆడపిల్లలను రక్తపిశాచాలుగా పీడించే దయ్యాలుగా భావించే రోజులు అన్నలకు తమ్ముళ్లకు తప్పవుగా భారతదేశంలో ఉన్న రక్తసంబంధాలు అని దూరం చేయడానికే మడికట్టుకు కూర్చున్నాయి చట్టాలు ఇకముందు ఏ అన్నా తమ్ముడు తోడబుట్టిన ఆడపిల్లల గురించి ఆలోచన చేయడు ఇది సత్యం
@bhanumatigarimella8931
2 жыл бұрын
Superoooo super Chala correct ga chepparu 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@arunaaruna6911
2 жыл бұрын
😀😀😀😀😀😀😀
@sravanigorjilli7371
2 жыл бұрын
100%
@rajeshpapani
2 жыл бұрын
aasthi lo vaata ichunamu .ega po antaru.inka aadabidda ani mundu undedi ledu
@sidsiddhus
2 жыл бұрын
వాటా పంచిన తర్వాత అప్పుడు ఆలోచన చేయకున్నా ఫర్వాలేదు..
@krupadevi2675
2 жыл бұрын
Thanq
@lokareddy9632
2 жыл бұрын
ఈ తీర్పు వల్ల జరగబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు ప్రజలు
@sivakrishna1968
2 жыл бұрын
Total property can be shared equally . Girls share will have following deductions 1) principal dowry amount . 2) interest to dowry amount 3 rupees or the amount should be converted to current rupee value - rupee inflation should be converted . 3) other functions/ gifts .... so on with interest till date should be counted .
@chandrareddy4392
2 жыл бұрын
First of all men should not demand douries from their vifes. The expenditure for the studies to men should also be deducted, as many families would pay fees for women
@bhuvaneswarreddy7632
2 жыл бұрын
కొన్ని చట్టాలు తీర్పులు పేపర్ ల వరకే పరిమితం. నిజ జీవితంలో సాధ్యం కాని పనులు.
@ajithasowjanya4789
2 жыл бұрын
చాలా మంచి తీర్పు మరీ ఆడపిల్ల కు కూడా వాళ్ల తల్లి తండ్రులను చూసుకునే అవకాశం అత్త మామలు భర్త ఇ వ్వాలని కూడా చెబితే బాగుంటుంది
@vangururavinderreddy7510
2 жыл бұрын
ఆ అప్పులు కొడుకులకు, ఆస్తిలో మాత్రం కూతుళ్లకు సమాన వాటా. బాగుందయ్యా తీర్పు. పనికిరానివల్లంత వాదిస్తే ఇలాగే ఉంటుంది.
@murthyinutube
2 жыл бұрын
లక్షలు లక్షలు కట్నాలు, తరవాత కానుకలు, లాంఛనాలు, పురిటి ఖర్చులు, బాలింత కేరింగ్, చంటి పిల్లల ఖర్చులు, పుట్టింటికి వచ్చిన ప్రతీ సారీ ఖరీదైన చీరలు పెట్టుబడి, దారి ఖర్చులు, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే సహాయం, పుట్టింటోళ్లు ఇల్లు కట్టుకుంటే వెండి బిందెలు లాంటి ప్రత్యేక కానుకలు... కన్న తలితండ్రలు, తొడపుట్టినోడి రక్తం ఇన్నిరకాల పిండేసిన తరవాత కూడా వాడిని ప్రశాంతం గా బతకనిస్తే ఎలా?? ఉన్న కొంప గోడు కూడా లాగేసు కోవాలి.
@abhiram5095
2 жыл бұрын
అప్పులో kuda సమాన హక్కు ఉంటుంద
@kasthurikrishnakanth2455
2 жыл бұрын
Undali
@suvarnareddy4585
2 жыл бұрын
🤩🤭దానికి మాకు ఎం సమాన హక్కు ఉండదు. అండి కోర్టు వారు చెప్పారు అండి 😁
@jonydeep536
2 жыл бұрын
Vuntadhi already chepparu
@jlseelamvlogs9497
2 жыл бұрын
Yes
@manavatvam1
2 жыл бұрын
సూపర్
@rameshb3127
2 жыл бұрын
Andukey one child vundali appudu Ye godavalu undavu, life safi ga saguthundhi, old age vachinappudu better to go old age home spend as u like. Remaining property will go to Son Or daughter no worries
@saamouni8601
2 жыл бұрын
Yes kadha anubhavinchinavalake thelusu a bhadha
@shreeeasuushaik626
2 жыл бұрын
Besttt.....thingg everrrr👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻sup court did
@mahidharreddy5934
2 жыл бұрын
మంచి తీర్పు
@yamiar9717
2 жыл бұрын
Good decision by Court
@pandurangamguduru9782
2 жыл бұрын
ఈ కోర్టు వాలు ఏలతీర్పిస్తారో కానీ దీని వలన మంచిగున్న అక్క చెల్లెళ్ళు అన్న తమ్ములను దూరం చేసుకుంటున్నారు ... ఉన్న ఆస్తిని అమ్మి dabbulivandani వస్తున్నారు. దీని ఏంబడి బావలు కూడా ఉంటారు వల్లే రెచ్చకొట్టి పుట్టింటి మీదికి పంపిస్తారు .. అలాంటప్పుడు pellichesukonnappudu కట్నం అడగకూడదు ...అన్ని గుంజుకొనిపోతరు ఇప్పుడు ఉన్నది పంచివ్వమని మళ్ళీ వస్తారు ..ఇదెక్కడి న్యాయం ...బంధాలను విడగొడ్తుంది కొర్తులే మరి..
@sudheermailar9837
2 жыл бұрын
Superb 👌 Good NEWS👏👏👏👏
@boseambedkargodse9716
2 жыл бұрын
Very Good Judgment... Not only in PROPERTIES & ASEETS now Daughter's also EQUAL need to bear the DEBTS of PARENTS as a RESPONSIBILITY..
@durgadurga2074
2 жыл бұрын
తండ్రి ఆస్తి లో కూతురికి సమాన హక్కు ఉంది సంతోషం. తండ్రి అప్పులు కూడా కూతురికి సమాన హక్కు ఉండాలి...
@chintuchallary2902
2 жыл бұрын
Property tho pattu Remaining problems ani 50% share chasu kuntara Diniki garentry Avaru estaru Malli mama money vaste chasukuni court ki Ravali Eka nundi nasta pariharam court ni barinchamanali apudu correct ga terupulu vastay
@raghureddy721
2 жыл бұрын
Good and do this one also they are also equally give food and shelter to the father. ।।।।।। they don't do this but they want equal share What is this 👌judgement sir I really appreciate 🙏 Thank you
@ssu2378
2 жыл бұрын
Certain decisions cannot be made generally applicable to all.. This is very sensitive issue with different scenarios and situations each individual undergoes. Varies in perspective between daughters /sons/ daughter-in-law/responsibities /situations one undergoes...
@krupadevi2675
2 жыл бұрын
Cji gariki thanks.
@skkrish3203
2 жыл бұрын
Good judgement, but I surprised to know there is no clear cut Sections or Articles in our Constitution till now even after so many amendments.
@wardsecratariat8415
2 жыл бұрын
తల్లి తండ్రుల భాధ్యత కూడా సమానంగా తీసుకోవాలి
@MacherlaPrabhakar
2 жыл бұрын
True, responsibilities also should be shared by daughters also,
@lavanyalavanya1015
2 жыл бұрын
Abbaaa. Superrrr . It's saves every girl life
@userxyz12351
2 жыл бұрын
Katnam ivvanakkarle anna maata.... Pelli sambandalu son ki and daughter ki oke range lo choodali anna maata.... Son laagane Kachitanga job ki pampinchalanna maata.... Son's wife laagane, daughter's husband kooda parents ni chooskovali anna maata..... Appulodu vachi son ni kodutunte, daughter kooda sagam debbalu tinalanna maata.... Very good....
@M.MadhhavRao5251
2 жыл бұрын
అప్పులు కూడా సమానం గా తీర్చాలి ఆడపిల్లలు
@sun-me6sx
2 жыл бұрын
కుటుంబ వ్యవస్థ నసాననికి super step, adapilla ni kanali ante middle class people will fear
@SM-if6hj
2 жыл бұрын
100percent correct
@srsgummala8835
2 жыл бұрын
అస్థిలో హక్కు ఇచ్చిన ఇవకపోయిన తల్లితండ్రులని అడ్డపిల్లలు చూస్తున్నారు చాల కుటుంభలో అస్థిలో నే కాదు స్త్రీకి సమానత్వం ఇచ్చింది భథ్యతలో కూడా
@karthikviznan4u
2 жыл бұрын
Katnam kosam Appu chasthe yavaru terustharu . Now a days supreme court taking wrong decisions
@chandu4970
2 жыл бұрын
తల్లి తండ్రుల నీ సమానంగా చూడమని తీర్పు ఇవ్వండి.. అల్లాడు అత్త మామ లని చూడటానికి అంగీకరిస్తే అప్పుడు ఆస్తి లో సమాన హక్క కల్పించండి.. కూతురు ఆస్తి తీసుకొని వెళ్లిపోతే, కొడుకు ఎలా చూస్తారు .. మి తీర్పు వల్ల ఎంతమంది తల్లి తద్రులు వీధిన పడుతున్నారో మికి తెలుసా.. ఎవడు అదిగడంది ఆస్తిలో కొడుకు, కూతురికి సమనాహక్కు కల్పించాలని
@srividhya7765
2 жыл бұрын
As a woman according to my opinion it is wrong, because when daughter is getting married they are giving property in form of dowry. They are giving dowry more than needed. Till the time of all children getting married it should be equally shared. Further it should be divided accordingly to parents wish.Responsibilities should be shared equally.
@curiouscrazy3885
2 жыл бұрын
Alaage aadapillaliki bangaram tega kontaaru .pelli karchulu kooda ekkuva pedataaru . Avi kooda consider cheyaali kada .
@srividhya7765
2 жыл бұрын
@@curiouscrazy3885 100%true
@curiouscrazy3885
2 жыл бұрын
@Bhanu 123 teesuku raadu andi endukante Nenu ammayini . Nenu anedi aasthi panche tappudu already pelliki chesina karchu konna bangaram and i China Karnak kooda aasthinochinatte calculate cheyaali kada . Equal rights and equal responsibilities vundaali . Nenu ammayini ayina I say if equal share is given equal responsibilities should be taken and every penny spent on marriage and gold and dowry should be considered too .
@assassinorigin2612
2 жыл бұрын
From which year this is going to applicable, if anyone know please tell me , 2001 or 2005
All kids will have same rights, not sure why this requires additional clarification from Supreme Court, that too after 75 years of independence. It just tells the situation in our society
@ravigteja50
2 жыл бұрын
Hahahaha nice comedy bro
@VOLLEYBLIFE
2 жыл бұрын
కట్నాలు కూడా ఇవ్వకుండా పెళ్ళిళ్ళు చెయ్యాలి అని చెప్పండి, వీళ్లకు కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసి అప్పులు తీర్చి మళ్ళీ మధ్యలో అస్తులో వాటా ఇవ్వాలి, అందుకే (అన్నగా, తమ్ముడిగా) వీళ్ళకి చేసిన అప్పులు తీర్చడానికి మా అమ్మ నాన్న నన్ను బాగా వాడుకున్నారు, ఇప్పుడు ఆస్తులో వాళ్ళకి వాట ఇవ్వాలి అంటున్నారు, ఇదెక్కడి న్యాయం
@lakavathvinodnayak1658
2 жыл бұрын
Impossible...
@sallasreeramulu7214
2 жыл бұрын
V vgood sir
@sairayalaseematraveller8280
2 жыл бұрын
Daughters ki hakku undali kaaani marriage aiena vallaki hakkulu undakudadhu unnadantha udchi Mari pelilllu chestaru
@vinnuwinsyvolgs4512
2 жыл бұрын
Wow super
@yvenky8722
2 жыл бұрын
Enti Anna intha correct ga chepav
@rajeshv4068
2 жыл бұрын
Absolutely.
@thotasaiteja5773
2 жыл бұрын
Logic ye
@saamouni8601
2 жыл бұрын
Yes
@vijjucreations3310
2 жыл бұрын
బాగా చెప్పారు కాకపోతే ఆస్థి పంపకాలే కాకుండా అప్పలు కూడా పంచాలి ఇంకా వాళ్ళకి helath బాగోకపోతే కూడా sharing ఉండాలి🙏
@vishwanadamyadav5451
2 жыл бұрын
ఈ తీర్పు బానే ఉంది కానీ అప్పు మాట ఏమంటావ్.ప్రతి ఇంట్లో కూతురు మరో ఇంటి కోడలు కదా.అక్కడ అత్త మామ లు సంపాదించిన ఆస్తులు అంతస్తులు లేనీ వారే సమాన హక్కులు అంటూ పుట్టిన ఇంటి మీద కేసులు పెడుతున్నారు.పరిస్థితులను బట్టి చూస్తే న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు లో బలం లేదు.ఆ తీర్పు ఇచ్చిన వాడికి ఆస్తులు అంతస్తులు ఎక్కువగా ఉండాలి లేదా వాడికి కూతురు కానీ అక్కా చెల్లెళ్ళు లేకుండా ఉండూండాలి.🙏
@gummalavanya2446
2 жыл бұрын
Correct sir
@pruthvinetha3250
2 жыл бұрын
😡😡😤
@raj....2253
2 жыл бұрын
Also. Good decisions high court society. Parents & daughters happy daughter .....
@p.srinivas5437
2 жыл бұрын
10 to 20% estaru migatha varu evadu evvaru ee la aayethe varakatnamu este neramu ga mari adi emaindi 🥳🥳🥳
@mralone2847
2 жыл бұрын
ఓకే మంచిది ఒక్క ఆస్థి లోనే కాదు కష్ట సుఖలాల్లో అప్పులలో పెళ్లిళ్లు చదువుల విషయం లో అన్నింట్లో ఆడవాళ్ళకి సమాన హక్కులు ఇవ్వాలి 😡😡😡😡😡
@indiaisrael7494
2 жыл бұрын
Wrong decision
@saimanoj4982
2 жыл бұрын
It is correct mister
@indiaisrael7494
2 жыл бұрын
@@saimanoj4982 our grand parents never followed this rule,u think they r fools.... Old is gold...
@mohammedafsar7965
2 жыл бұрын
لِّلرِّجَالِ نَصِيبٌۭ مِّمَّا تَرَكَ ٱلْوَٰلِدَانِ وَٱلْأَقْرَبُونَ وَلِلنِّسَآءِ نَصِيبٌۭ مِّمَّا تَرَكَ ٱلْوَٰلِدَانِ وَٱلْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًۭا مَّفْرُوضًۭا తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది. అలాగే తల్లిదండ్రులు, సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది. (Quran - 4 : 7)
@indiaisrael7494
2 жыл бұрын
@@mohammedafsar7965 parents ni last stage lo kodukulu chusukuntaru kabatti ,ladies ki samana vata evvadam kudaradhu Quran important kadu,commonsense important
@mohammedafsar7965
2 жыл бұрын
@@indiaisrael7494 hmmm
@kumaryaar6491
2 жыл бұрын
ఇప్పుడు బావల ఫీలింగ్ ఏంటో మరి 😀 నడు తీసుకు రాపో వాట అని తెలుసు 😀😀😀😂
Пікірлер: 1,7 М.