Story chaala baagundi Risagaru. Kallaku kattinatlu ga vundi🙏
@ankamradhakrishna2148
7 ай бұрын
Excellent ❤❤
@MushinMadhu
9 ай бұрын
❤❤❤❤❤
@rakshanrakshan5261
Жыл бұрын
రీసా మీ నుండి నా సందేహానికి జవాబు ఇవ్వగలర మన ఇంటి చుట్టూ రక రకాల జనాలు ఉంటారు వారి వయస్సు 50 పైబడి న వారు నేను నా పనిలో బిజీగా ఉన్న వారు చెప్పేది చూపుతూనే ఉంటారు రావద్దు అనలేక పోతాను నేను యెవరిని పిలవను నేను యెవరింటికి వెల్లను ఎవరి గురించి నాతో మాట్లాడధూ అని చెప్పి నా కూడా యేదో ఒకటి వస్తు నే వుంటుంది నేను వంటింలో ఎక్కువగ వుంటాను గేటుకీ దగ్గర గానే వంటగదివుంటుంది నేను వీరి నుంచి ఎలతప్పించుకొవాలోచెబుతార అసలు ఇంటికి గేటు ధూరంగాఉంటే రావడానికి ఆలోచిస్తారేమో లోపలికి గడివుంటుంది కదా 😂 రీసా చెప్పగల ర నేను పూజలు దేవుడు అంటూ విడ దయను అంతా ప్రకృతి అనే అంటాను దయచేసి ఒక వీడియో చేయగలరు 🙏
@KanthRisa
Жыл бұрын
చదువుతా.. then చూద్దాం
@rakshanrakshan5261
Жыл бұрын
@@KanthRisaధన్యవాదాలు స్పందించి నందుకు 🙏🙏
@rakshanrakshan5261
Жыл бұрын
నీతో అంధరి ల నా సందేహాలు అడగాలని నీవు చెప్పినది వింటూ వొత్తిడి తగించుకుంట
@ankamradhakrishna2148
Жыл бұрын
👌👌...Good morning sir....DIOGENES Philosepher pi Oka Task Chesthe Chudalani Vundhi...
@KanthRisa
Жыл бұрын
Ok
@ankamradhakrishna2148
Жыл бұрын
Tnq sir 🙏🙏
@surenderreddy4840
Жыл бұрын
Who is author of Russian original book🎉
@RameshAa-nx2hq
Жыл бұрын
"❤"
@pamaiahpenara9913
11 ай бұрын
అన్నా రికార్డు చేసే టప్పుడు సౌండ్ వస్తుంది మీలాగా ప్రకృతి పురుషులు లెరన్న మీలాగా కావటానికి ప్రయత్నిస్తూ న్నారు..*(నటిస్తున్నారు.. నిజంగా నటించే విషయం వారికి తెలియదు*) నీలాగా సైకో సౌండ్ పోల్యూషన్ రికార్డింగ్ చేసి మీ అభిమానుల మీదకు వడులుతున్నవుగా (ఈ విషయం నీకూ తెలుసు కానీ నాకు తెలియదని నటిస్తావు.). ఈ నిజంను నీవు నిజంగా ఒప్పుకోవు ఒంటరిగా నీవు ఎప్పుడో ఒప్పుకున్నవు)
@suneelakarumanchi3678
Жыл бұрын
Hi రీసా గారు.. కథ అద్భుతంగా ఉంది.. ముగ్గురు స్నేహితులుగానే మిగిలిపోయారు.. స్నేహం, ప్రేమ, వృత్తి అద్భుతం.. నాకు మాత్రం మీరు మనిషిని లిబరేట్ చేయాలనే సంకల్పంతో వచ్చిన కథకుడు "జ్ఞాని రీసా" మీరు..🙏👏👌👍
Пікірлер: 31