శరీరం +మనసు మధ్య కలిగిన అవినాభావ సంబంధం ఎంతో ఉన్నతంగా వివరించారు. ధన్యవాదములు 🙏🙏
@balagarre5497
3 күн бұрын
సుఖినోభవంతు శరీరము మనసు శాంతిని ఔనత్యాన్ని పొందుదుముగాక సుఖినోభవంతు
@sri_nivas
Ай бұрын
మనేవ మనుష్యాణాం కారణం బంధ మోక్ష యోగం బంధానికి మోక్షానికి మనసే కారణం బాడీ కి కేవలం ఆకలి దప్పులు మాత్రమే ఉంటాయి మనసుకు కష్టాలు సుఖాలు అనుభవించే దంత మనసే ఒక కారును డ్రైవర్ హ్యాండిల్ చేస్తాడో ఈ బాడీ ని హ్యాండిల్ చేస్తున్నదంతా మనసే డ్రైవర్ లేకపోతే కారు ఏ విధంగా ఆగిపోతుందా ఈ మనసు లేకపోతే ఈ బాడీ కూడా ప్రాణంతో ఉంటుంది కానీ చలనం ఉండదు ఎగ్జాంపుల్ కోమాలో ఉన్న వ్యక్తి . గాఢ నిద్రలో మనం ఉన్న స్థితి
@tollywoodquizdaily
24 күн бұрын
రీసా గారు మీరు ఇదే విషయాన్ని చాలా సార్లు చెప్పారు. కానీ ఈ వీడియో లో వాడిన పదజాలం కారణంగా నాకు బాగా అర్థమైంది. ఆచరణ లో పెట్టే ప్రయత్నం చేసి చూస్తాను.
@dattanandagiri5233
26 күн бұрын
Brother I am ur ardent fallower I just love u and ur videos Iam a senior citizen d in spiritual path since years my intuition really works very good I want u do a film or serial on spiritual journey of a serious sadhak which may help so many sadhaks d creat awareness amongst people
@KanthRisa
26 күн бұрын
అలాగే
@japarna5367
Ай бұрын
Sir మీ videos వింటూ ఎంతో ఊరట గా ఉంటుంది నాకూ ఎవ్వరూ లేరు అన్న బాధ తగ్గుతుంది
We can make friends both (body and mind) it is in our hands
@mikepagadala48
Ай бұрын
Thank risa
@dattanandagiri5233
26 күн бұрын
Ul get support from universe once u decide
@ankamradhakrishna2148
Ай бұрын
❤
@srikantharunachala7294
Ай бұрын
Naku Chala confusion lo undi anna ee topic
@sriharijetti593
Ай бұрын
Sadistu Mind Anna.. 😂😂🎉
@palamallikharjun9113
Ай бұрын
Bro.. Srisailam vasthanu meetho❤❤
@polepallesatish
Ай бұрын
Autonomous nervous system works through body 🕉️
@girisunkara4699
Ай бұрын
🎉
@vanakinnunabhi9489
Ай бұрын
🌹🙏🙏🙏🎋
@gavaraapparao8309
Ай бұрын
Soul is truth remaining every thing is dream
@KanthRisa
Ай бұрын
అది తెలిస్తే.. నిజంగా తెలిస్తే అసలు నా విడియో చూసి రియాక్ట్ అవరు.. just చెప్తారు.. సొల్లు కబుర్లు మీకేమైనా చెప్పనా.. still you are not out of your body sir..
@MeghanathaReddy-bc9ob
Ай бұрын
@@KanthRisa మీరు సాధించింది స్థిత ప్రజ్ఞత.
@MeghanathaReddy-bc9ob
Ай бұрын
@@KanthRisa ఇంకొకటి మీరు అవును అన్నా కాదు అన్నా. ఇది మీ పూర్వ జన్మ సుకృతం. మాయ లో నుండి బయట పడటం అంత తేలిక కాదు.
Anna! Chala Baga chepparu. Practise chesta tappakunda . Where did you buy your dhothi? Comfortable clothing than jeans yet trendy.
@sindooramandhula4141
13 күн бұрын
Even I liked it so much plz tell details
@sashiicsehistorycivics1805
29 күн бұрын
anna is mind and body different ??
@kanumuriramaraju5245
Ай бұрын
Body wants to be lazy Mind wants to be crazy
@ft.srinivas
Ай бұрын
Meeru na mind ni thiduthunte, my body : nen chepthunte vinavuga,,
@gavaraapparao8309
Ай бұрын
Dead body not showing any feeling, because mind and soul out of body okay
@KanthRisa
Ай бұрын
అవును
@gandhamjyothi638
Ай бұрын
Risa garu ...nenu గొడవలు కాకుండా వుండాలని ..అరవకుండా వుండాలని ట్రీ చేస్తున్నాను ...కానీ అవ్వట్లేదు...ఎలా రిస గారు
@gandhamjyothi638
Ай бұрын
Meeru చెప్పింది విన్నప్పుడు అనిపిస్తుంది చేస్తున్నా...మళ్ళీ అలాగే అవుతున్నా
@gavaraapparao8309
Ай бұрын
Do meditation
@sravanth4117
Ай бұрын
Risa garu naku oka doubt. Nenu last 1year nundi gym chestunna naa body ki baga anipistundi continue cheyocha. Meru oka video lo gym ante body ki himsa annaru kada but naku satisfaction undi so pls chepandi contine cheyocha
@KanthRisa
Ай бұрын
అది పూర్తిగా మీ ఛాయిస్
@gavaraapparao8309
Ай бұрын
Cheyyandi meditation,be with breathing is we with us
@shailajasaidulu3799
Ай бұрын
MI matalu vintu unte vinalani Unthe
@suryanaidu2027
Ай бұрын
Nenu kuda ravocha
@KanthRisa
Ай бұрын
రండి
@VijayManupati-gn9iw
Ай бұрын
Hi
@Ha-So-co7uy
Ай бұрын
నీ మాటలకు నవ్వి నవ్వి చస్తున్నాము.😂
@surya-hh5kl
Ай бұрын
Anna sudden ga Enlightenment yela వస్తుంది కొన్ని కధలు విన్న వివేకానంద కి అయన గురు గుండెలు మీద కాళ్లు పెట్టగా అయింది రామ కృష్ణకి తన దేవి తన దారి ఆడు ఉండి అని తన గురువు గాజు ముక్కతో నుదిటిపై గీయడం వల్ల అంటే ఆ imagination ని తోగిలిగించడం వల్ల అయింది సద్గురు కి తన ఎంతో ఇస్తా హిల్స్ పై ఆలా కూర్చొని ఉన్నపుడు జరిగింది జిడ్డు కృష్ణ మూర్తి కి తన సోదరుడు మరణం వల్ల జరిగింది ఆలా ఎలా సడన్ గా వాళ్ల జీవితం లో జరిగింది సామాన్యుడు జీవితం లో ఆలా అవకాశం ఉందా?
@KanthRisa
Ай бұрын
వస్తుంది. కానీ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి.. వివేకానంద కొన్ని సంవత్సరాలుగా సాధన అన్వేషణ చేశాడు.. పరమహంస దగ్గర సందేహం పోయింది
@KanthRisa
Ай бұрын
సడెన్ గా జరుగుతుంది.. fruits suddenga రావు. Suddenga కనిపిస్తాయి
@gavaraapparao8309
Ай бұрын
Sollu kaburulu cheppakandi telusukoni cheppandi
@KanthRisa
Ай бұрын
భాష మరి ఎందుకలా
@dineshkallepusviewbioworld5629
Ай бұрын
Koni ZEN story chappandi
@MeghanathaReddy-bc9ob
Ай бұрын
Oka video కు ఇంకొక video మద్య oka వారం విరామం ఇవ్వండి
@chnareshkumar4443
Ай бұрын
Endhuku Swami?
@AnuMenu
Ай бұрын
వారం కాకపోయినా రోజుకు ఒక వీడియో పెట్టిన చాలు.. లెంగ్తి వీడియోస్ కాకుండా 15 మినిట్స్ లోపు అయితే బాగుంటాయి.. లెంగ్టి వీడియోస్ అవ్వడం వల్ల స్కిప్ చేయవలసి వస్తోంది . రోజుకు మూడు వీడియోలు అంటే చూడలేకపోతున్నాము.. టైం సరిపోవడం లేదు
@Sairam_1999
Ай бұрын
రీస అన్న తన సారాన్ని చెప్పడానికి ఒకటి రెండు కాదు ఒకే రోజులో 1000 videos పెట్టిన వద్దనుకూడదనేది నా ఉద్దేశం... అతను పెట్టిన వీడియోస్ ఒకే రోజుల్లో చూసెయ్యాలని ఏమి లేదు కదా... ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు విషయాన్ని తొందరగా తెలుసుకొని గట్టుమీద పడటం అత్యవసరం... నాకైతే అవసరమే...
@MeghanathaReddy-bc9ob
Ай бұрын
@@chnareshkumar4443 బాబు ఇవి సినిమా కాదు చూసి మరచి పోవడానికి. అనుభవించ వలసినవి .
@divyakrishnabandaru1255
Ай бұрын
We r blessed that he is doing such a videos for us if u think carefully we can't valuate this content this is beyond money,thanks to KZitem
@rajm4196
Ай бұрын
Body pronunciation correct kaadu kanth garu
@KanthRisa
Ай бұрын
సరే
@shaikh3420
Ай бұрын
ఏ కోరికలు లేకుండా సన్యాసం పుచ్చుకొని అడవిలో కూర్చొని జపం చేసుకుంటూ జీవిస్తే, దాన్ని జీవితం అంటారు. ఇదేనా మీ ఫిలాసఫీ. 😂
@KanthRisa
Ай бұрын
No.. అర్థం చేసుకోక పోయిన సరె.. అపార్థం అస్సలు చేసుకోవద్దు.. సరిగ్గా వినకుండా నిర్ణయం చేసుకునే పద్దతి నుంచి బయటపడి చూడు
Пікірлер: 69