- AAC Blocks మరియు RED Bricks మధ్య తేడాలేంటి ?
- ఏది ఎక్కడ వాడాలి ?
- ఆర్థికంగా ఏది కలసివస్తుంది ?
- AAC Block
- సిమెంట్, సున్నం, ఇసుక, నీరు మరియు అల్యూమినియం పౌడర్
- వివిధ Sizes అందుబాటులో ఉంది
-ఇది ఒకే చోట Machine తో తయారైన ప్రతి AAC Block క్వాలిటీ ఒకేలా ఉంటుంది
-వీటి బరువు తక్కువ ఉంటాయి కాబట్టి బిల్డింగ్ మీద ఎక్కువ load పడదు అందుకే వీటిని ఎత్తైన నిర్మాణాలలో వాడుతారు
-ఇవి పెద్ద సైజు లో ఉండి తక్కువ బరువు ఉంటాయి కాబట్టి తక్కువ సమయంలో, తక్కువ పనివాళ్ళతో ఎక్కువ పని చేయవచ్చు
-వీటిలో joints తక్కువగా ఉంటాయి కాబట్టి వీటికి సిమెంట్ ,ఇసుక తక్కువ అవసరం ఉంటుంది
-వీటితో గోడలు కట్టెటప్పుడు Wastage చాలా తక్కువ ఉంటుంది
-AAC Blocks గోడలకు Electrical and Plumbing కోసం గాడి కొట్టడం చాలా సులభం
-AAC Blocks సైజు లో పెద్దగా ఉన్నాగాని గట్టిగా ఉండదు, వీటిని Load Bearing నిర్మాణాలలో వాడకపోవడమే మంచిది
-వీటి గోడలకు Water క్యూరింగ్ అంతగా అవసరం లేదు కాబట్టి నీటి మరియు విద్యుత్ ఖర్చులు ఆదా అవుతుంది
-AAC Blocks చిన్న చిన్న నిర్మాణాల కోసం వాడకపోవడం మంచిది, ఇది పెద్ద పెద్ద నిర్మాణాల కోసం ఉత్తమం
-AAC Blocks నిర్మాణాలు భూకంపాలను తట్టుకునే సామర్ధం ఎక్కువ
-
AAC Blocks గోడలకి అగ్నిమంటల్ని తట్టుకునే గుణం ఎక్కువ, దాదాపు 4 నుంచి 5 గంటల వరకు ఇవి అగ్గిని తట్టుకుంటాయి
-AAC Blocks loading, unloading చాలా సులభం మరియు ఖర్చు తక్కువ
24" x 4" x 8" ఒక AAC Blocks దాదాపు 45/ నుండి 60/- ఉంటుంది
( ఒకొక్క area పట్టి ధర లో కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది )
-AAC Blocks loading, unloading చాలా సులభం మరియు ఖర్చు తక్కువ
- ఒక 10’’ x 10” గోడ కట్టడానికి సుమారుగా ...
- 50 AAC Blocks
- 162 joints
- 1 Bag సిమెంట్
అవుతుంది
ఈ AAC Blocks గోడలు కట్టడానికి తక్కువ సిమెంట్ , ఇసుక మరియు తక్కువ పనివాళ్ళు అవసరం అవుతుంది అలాగే పని త్వరగా పూర్తవుతుంది
AAC Blocks ఎక్కడ ఉపయోగించవచ్చు :
1. తక్కువ ధరలో తక్కువ time లో నిర్మాణం పూర్తికావాలి అనుకునేవాళ్లు
2. మా నిర్మాణం మీద ఎక్కువ బరువు పడకూడదు అనుకునేవాళ్లు
3. Commercial, High rise buildings కట్టేవాళ్ళు ఈ AAC Blocks ని వాడవచ్చు
-
RED Brick
- బంక మట్టి ( Clay Soil )
- ఐరన్ ఆక్సైడ్ (Iron oxide )
- ఇసుక ( Sand )
- వూనుకుపొట్టు
మొదలైనవి...
-ఒకే Size అందుబాటులో ఉంది
-ఇది మనుషుల చేతులతో తయారుచేయడం వలన ప్రతి ఇటుక క్వాలిటీ లో తేడా ఉంటుంది
-వీటి బరువు ఎక్కువ ఉంటాయి కాబట్టి బిల్డింగ్ మీద ఎక్కువ load పడుతుంది అందుకే వీటిని single floor లేదా చిన్న - చిన్న నిర్మాణాలలో వాడుతారు
-ఇవి చిన్న సైజు లో ఉంటాయి కాబట్టి ఎక్కువ సమయంలో, ఎక్కువ పనివాళ్ళతో తక్కువ పని జరుగుతుంది
- వీటిలో joints ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటికి సిమెంట్ ,ఇసుక ఎక్కువ అవసరం ఉంటుంది
-వీటితో గోడలు కట్టెటప్పుడు Wastage చాలా ఎక్కువగా ఉంటుంది
-Red Bricks గోడలకు Electrical and Plumbing కోసం గాడి కొట్టడం చాలా కష్టం
-Red Bricks సైజు లో చిన్నగా ఉన్నాగాని చాలా గట్టిగా ఉంటాయి ,
-వీటిని Load Bearing నిర్మాణాలలో ఎక్కువగా వాడుతారు
-వీటి గోడలకు Water క్యూరింగ్ చాలా అవసరం కాబట్టి నీటి మరియు విద్యుత్ ఖర్చులు అదనం అవుతుంది
-Red Bricks చిన్న చిన్న నిర్మాణాల కోసం వాడడం మంచిది, పెద్ద పెద్ద నిర్మాణాల కోసం వాడకపోవడం మంచిది
-Red Bricks నిర్మాణాలు భూకంపాలను తట్టుకునే సామర్ధం AAC Blocks తో పోల్చుకుంటే తక్కువ
-Red Bricks గోడలకి అగ్నిమంటల్ని తట్టుకునే గుణం తక్కువ , దాదాపు 2 నుంచి 2.30 గంటల వరకు మాత్రమే ఇవి అగ్గిని తట్టుకుంటాయి
-Red Bricks, AAC Blocks తో పోల్చితే loading, unloading కొద్దిగా కష్టం మరియు ఖర్చుతో కూడుకున్నది
9" x 4" x 3" ఒక Red Bricks దాదాపు 6/ నుండి 10/- ఉంటుంది
( ఒకొక్క area పట్టి ధర లో కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది )
-Red Bricks, AAC Blocks తో పోల్చితే loading, unloading కొద్దిగా కష్టం మరియు ఖర్చుతో కూడుకున్నది
-ఒక 10" x 10" గోడ కట్టడానికి సుమారుగా ...
- 582 Red Bricks
- 1656 joints
- 2 Bag సిమెంట్
అవుతుంది
ఈ Red Bricks గోడలు కట్టడానికి AAC Blocks తో పోల్చుకుంటే ఎక్కువ సిమెంట్ , ఇసుక మరియు ఎక్కువ పనివాళ్ళు అవసరం అవుతుంది అలాగే పని ఆలస్యంగా పూర్తవుతుంది
Red Bricks ఎక్కడ ఉపయోగించవచ్చు :
1. ఎక్కువ కాలం చాలా గట్టిగ మన్నికగా ఉండాలి అనుకునేవాళ్లు
2. Single floor, Small villas, చిన్న - చిన్న నిర్మాణాలు చేయాలి అనుకునేవాళ్లు
3. మానసికంగా సాంప్రదాయ Red Bricks నే వాడాలి అనుకునేవాళ్లు ఈ Red Bricks ని వాడవచ్చు
Similar searches :
AAC Blocks vs Bricks - Which is Best (Full Comparison)? - AAC Block vs Red Bricks
BEST BRICKS FOR HOUSE CONSTRUCTION IN TELUGU
Follow me at
Facebook: www.facebook.c....
Instagram: / babuconstru. .
Негізгі бет AAC Blocks vs Red Bricks - Which is Best - Full Comparison ? IN TELUGU - ఏది మంచిది ? ఏది వాడాలి ?
Пікірлер: 34