Devuni gnanamutho chala chakkati patanu kattina johnson annayya gariki na krudaya purwaka vandanalu annayya ee lanti gnanamyna matalanu patala rupam lo ma athmiya jivitalanu melukolputunna miku na vandanalu annayya
@Godcreatedtheuniverse2580
2 жыл бұрын
పల్లవి:- చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడీ న్యూటనూ... మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటనూ... సృష్టిలోన ఆకర్షణ అన్నిటికుంది నువ్వు ఉన్నావని ప్రతి పండు పడుతూ ఉంది ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా ? అది పైకెళ్ళక క్రిందే పడుతుంది నీకోసమని చెప్పవా ? ఇది న్యూటన్ థీరీ కాదు దేవుని థీరీ ఈ థీరీ తనదని చెప్పు ఇపుడే సారీ (Sorry) చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడీ న్యూటనూ... మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటనూ... చరణం1:- భూమికి మాత్రమే కాదు ఆకర్షణ భార్య భర్తల మధ్యన పెట్టిన ఆకర్షణ మానవ మనుగడ కొరకు ఆ దేవుడే భార్య భర్తల మధ్యన పెట్టిన ఆలోచన తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు హత్తుకొనును తన భార్యను ఆకర్షణ ఇది ఆకర్షణ సూర్యుని వేడితో నీటిని ఆవిరిగా పైకి చేర్చే ఆకర్షణ ఆకర్షణ ఇది ఆకర్షణ సృష్టంత చూడు ఆ దేవుడే పెట్టాడు ఆకర్షణ ఏదైన భువిపైన పడుతుందిగా నీకొరకే ఆకర్షణ చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడీ న్యూటనూ మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటనూ చరణం2:- మనిషికి మనిషికి ఉన్న సంబంధము ఆ దేవుని నుండే వచ్చిన అనుబంధము తన తల్లిని గుర్తించేది ఏ బంధము ఆ దేవుడు పెట్టాడు ఈ సంబంధము మనిషిని చేసిన దేవుడు మనిషికి ఏమౌతాడో ఏ బంధము ఏ బంధము...... ఉంది సంబంధము మనిషిని దేవుడు చేసి సృష్టెందుకు ఇచ్చాడు ఏ బంధము ఏ బంధము...... తండ్రి సంబంధము నరులారా రండని పిలిచాడంటే తనకుంది ఆకర్షణ వచ్చిన నీవు తిరిగి వెళ్ళాలంటే నీకు తెలియాలి ఆకర్షణ చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడీ న్యూటనూ మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటనూ
@mallpoguyanathanu5063
2 жыл бұрын
,🙏
@goodchannel3061
2 жыл бұрын
Hi
@goodchannel3061
2 жыл бұрын
,
@goodchannel3061
2 жыл бұрын
🙏🙃
@akkabathularaju7196
2 жыл бұрын
Super
@vasudevulashekarreddy9544
2 жыл бұрын
దేవునికి మానవునికి మధ్య క్రీస్తు ద్వారా ఉన్న ఆకర్షణ ప్రతి వారు తెలుసుకోవాలని తండ్రి అయిన దేవుని ఆశ.
వందనాలు అన్నయ్య.పాటలు చాలా బాగున్నాయి.శాస్త్రానికి అందనంత దూరంలో ఉన్నాయి, శాస్త్రవేత్తలు కూడా నోరు మెదపలేరు అన్నయ్య
@jupaduprasad9211
2 жыл бұрын
Wandarful song అన్న
@hanumanthuson7555
2 жыл бұрын
Vandnaalu Annayya 🙏
@munugalasrinivasulu1488
2 жыл бұрын
Must watch all of u . need to all. Very useful to all over world
@rathnammarathnamma1123
2 жыл бұрын
Super annaya
@cdtnaveenedits9192
2 жыл бұрын
Awesome expansion this vedeo
@user-os5ei6ut7k
11 ай бұрын
Great annaya 👏👏
@sudheerkeerthi9058
2 жыл бұрын
Vandanamulu Annayya Garu song chala bagundhi Annayya Garu
@sagarboui8288
2 жыл бұрын
Vandhanalu Annaya 🙏🙏🙏🙏👌🏾👌🏾👌🏾👌🏾 super song s 🎶🎶🎶
@christofjesus2773
2 жыл бұрын
Wondrful inprisation songs 🙏🙏🙏🙏🙏
@bhupalrana7959
Жыл бұрын
Anna super song
@ephraimj2066
2 жыл бұрын
Thankyou Anna really good meaning.
@lifewithoutjesusishell4560
2 жыл бұрын
Song chaala baagundhi 👏👏👏👏👏
@yesannagandhalam7337
Ай бұрын
Vandanaalu
@jonnalagaddayesobu829
2 жыл бұрын
Super song 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏
@ranis1736
2 жыл бұрын
Amaging bro
@chedecheb4822
Жыл бұрын
❤❤❤
@Sowjanyakishor
2 жыл бұрын
పల్లవి :-చెట్టు మీద నుండి పండు పడితేనే చూశాడీ న్యూటనూ... మనిషికున్న ఆకర్షణ చూడలేదు ముందు ఆ న్యూటనూ... సృష్టిలోని ఆకర్షణ అన్నిటికుంది నువ్వు ఉన్నావని ప్రతిపండు పడుతూ ఉంది ఆకర్షణ పెట్టిన దేవుడు ఉన్నాడని అందరితో చెప్పవా ? అది పైకెళ్ళక క్రిందే పడుతుంది నీకోసమని చెప్పవా ? ఇది న్యూటన్ థీరీ కాదు దేవుని థీరీ ఈ థీరీ తనదని చెప్పు ఇప్పుడే సారీ(sorry) " చెట్టు మీద నుండి " చరణం 1:- భూమికి మాత్రమే కాదు ఆకర్షణ భార్య భర్త మధ్యన పెట్టిన ఆకర్షణ మానవ మనుగడ కొరకే ఆ దేవుడే భార్య భర్తల మధ్య నా పెట్టిన ఆలోచన తల్లిని తండ్రిని విడిచి ప్రతి పురుషుడు హత్తుకొనును తన భార్యను ఆకర్షణ ఇది ఆకర్షణ సూర్యుని వేడితో నీటిని ఆవిరిగా పైకి చేర్చే ఆకర్షణ ఆకర్షణ ఇది ఆకర్షణ సృష్టింత చూడు ఆ దేవుడే పెట్టాడు ఆకర్షణ ఏదైన భూవిపైన పడుతుందిగా నీ కొరకే ఆకర్షణ " చెట్టు మీద నుండి " చరణం 2:- మనిషికి మనిషికి ఉన్న సంబంధము ఆ దేవుని నుండే వచ్చిన అనుబంధము తన తల్లిని గుర్తించేది ఏ బంధము ఆ దేవుడే పెట్టాడు ఈ సంబంధము మనిషిని చేసిన దేవుడు మనిషికి ఏమౌవుతాడో ఏ బంధము ఏ బంధము.... ఉంది సంబంధము మనిషిని దేవుడు చేసి సృష్టేందుకు ఇచ్చాడు ఏ బంధము ఏ బంధము....తండ్రి సంబంధము నరులారా రండని పిలిచాడంటే తనకుంది ఆకర్షణ వచ్చిన నీవు తిరిగి వెళ్లాలంటే నీకు తెలియాలి ఆకర్షణ " చెట్టు మీద నుండి "
@prakashjana1989
2 жыл бұрын
Vandhanalu annaya
@jyothinarru3845
2 жыл бұрын
Super song Anna👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍🙏🙏🙏🙏
@thimmayya6639
Жыл бұрын
Fantastic song brother
@guruakhil9265
2 жыл бұрын
Amen
@supriyasavara916
2 жыл бұрын
Good songs brother
@kAnilkumar-rf7gw
2 жыл бұрын
😍😍
@jesuschrist6620
2 жыл бұрын
Vamdanalu anna excellent song anna👍👍👍👌👌🌹🌹🌹🌹
@kusumakumari2302
2 жыл бұрын
"Akarshana" Song 🎵super 👌 gaa vundhi brother🌹
@yelishammaaddakula9137
29 күн бұрын
🙏🙏🙏🙏
@savarachinni7963
2 жыл бұрын
Super annayya e paata bhaga rasaaru
@malleshmallesh5546
2 жыл бұрын
Wonderfull songs 👌👌👌👌👏👏👏👏
@adrushyadevuniprema1135
2 жыл бұрын
🙏🙏🙏
@munirathnamunirathna6481
9 ай бұрын
👌👌👌👏
@nyayadhipathiministries7911
2 жыл бұрын
Super super super singing ma wandrafull voice 🙏🙏🙏
@subramanyamjagadan3359
2 жыл бұрын
Super song
@adrushyadevuniprema1135
2 жыл бұрын
Super brother
@ashokneduri6984
2 жыл бұрын
wonderfull songs annayya 🙏🙏🙏🙏💐💐
@saradhipardhu716
2 жыл бұрын
Hatsoff Annayya
@Sonofgod..Vamshi8095
2 жыл бұрын
Mind blowing song anna
@subbusamuye3344
2 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️👊
@css..m8899
2 жыл бұрын
👌👌👌🙏🙏🙏🙏🙏👏👏
@munugalasrinivasulu1488
2 жыл бұрын
Must watch all of u . must like n share to all for word of God n eternal life
@Reena_CBT_chennai_56
5 ай бұрын
Wonderful song 👌👌
@kajariyellaji6083
2 жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@yuvaraju6710
2 жыл бұрын
Superb song annayya 👏👏👏👏
@anagalaxmi-pz6ep
4 ай бұрын
My jesus song s love
@GodsWisdom-sy7fn
Жыл бұрын
CBT Warangal Prabhu Lekhana
@PaladiKiranKumar-ok3pg
9 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaykumarboul.66.17
2 жыл бұрын
🙏🙏🎙️🎙️🎤🎤🎹🎹🎵🎶🎶💞💞👌👌👌
@ratnakumari6629
2 жыл бұрын
Bro your name pls
@gangadhararaokudupudi3528
2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼💯💯💯💯👌👌👌👌👌💐💐💐💐💐
@ArepalliPavank
10 ай бұрын
🙏🌹📖🙏👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@quintillatrotty642
2 жыл бұрын
p̶r̶o̶m̶o̶s̶m̶
@christchurchmanthriki1137

Пікірлер: 72