ఎంత అద్భుతం అయ్యా.... ఇంత ప్రాణం పెట్టి పాడిన మీ అందరికీ ముందుగా 🙏🙏🙏🙏 చాలా రోజుల తర్వాత మళ్లీ ఒక మంచి శివయ్య పాట... I Really Addicted To This Music,Voice and Lyrics Everything... HATS UP To Entire Team.....👏👏👏👏 -Sneha From Village Tv
@mchamathivinay9380
Жыл бұрын
🙏🙏🙏🙏😘😘Supar pata sivay
@potharajkavithakavitha349
Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 super
@padhilaxman5887
Жыл бұрын
@@mchamathivinay9380wàwwwwwwww www
@raviuduta9020
Жыл бұрын
@@mchamathivinay9380q
@sandisherrikashinadu2764
Жыл бұрын
😊😅😊😊😊😅😢😢😢😢
@harijogi1621
Жыл бұрын
ఆటగదరా శివ ఆటగదరా శివ ఏమని పాడను పాట కదరా శివ ఆటగదరా శివ ఆటగదరా శివ ఏమని పాడను పాటగదరా శివ దేహాల మూటల్ని, రక్తాలు పూతల్ని కన్నతల్లి కడుపు కోతలే నీకు ఇంబడుతలేదా నీకు కనబడుతలేదా.. ఇంబడుతలేదా నీకు కనబడుతలేదా.. శివరాత్రి నీపూజకై మేము ఉపవాసముంటాములే (ఎందుకో ఎందుకో) ఎములాడ రాజన్నకే పదివేల దండాలు పెడతాములే భవభావా బంధాల బలహీన బతుకుల్ల కన్నీటి తోడెవ్వరూ మడుగుల్ల అడుగైతె కష్టాల కడలైతే మా ఎదురుజాడెవ్వరూ జగమేలే జంగమా జాలి లేదా నీకు ఆ తల్లి ఎద గోస సెవి సేరదా నీకు గొంతు పగిలేల పిలిచినా పలకవెందుకురా ఇనబడుతలేదా నీకు కనబడుతలేదా ఇనబడుతలేదా నీకు కనబడుతలేదా శంకరా శంకరా జయహో శంకరా శంకరా నమహో శంకరా శంకరా జయహో శంకరా శంకరా నమహో నువ్వు ఆడించె ఈ ఆటలో కీలుబొమ్మలం అయ్యాములే (ఔనులే ఔనులే) సావుపుటుకలో నీ సేతిలో చివరికి చేరేము నీ గూటిలో పసిబిడ్డ తొలిశ్వాస ముసలికొన తుదిగోస ఆడేటి గాలెవ్వరూ బ్రతుకంటు బతుకిచ్చి, బంధాలనెడబాపి ఎటుగాని బతుకెందుకూ ఏ దిక్కు మొక్కినా నువ్వే కదా ఈశ్వరా నీ కన్నబిడ్డలం దయ చూపు శంకరా నీటిబుడగంటి మా బతుకు, కోపమెందుకురా ఇనబడుతలేదా నీకు కనబడుతలేదా ఇనబడుతలేదా నీకు కనబడుతలేదా
@mandapurishiva
Жыл бұрын
Supar
@sunilpatangey1245
Жыл бұрын
Super
@krishnavenikrishna1504
Жыл бұрын
Obullreddy
@Naina_3786
Жыл бұрын
Thank you for lyrics
@KotteChandhana
Жыл бұрын
Super
@savithasavitha6610
4 ай бұрын
మహా శివుడు అంటే ఎంత మందికి ఇష్టం 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@savithasavitha6610
4 ай бұрын
నాకు కూడా శివుడు అంటే చాలా ఇష్టం
@sriharipalepu561
9 ай бұрын
కళ్ళలో నీళ్ళు బయటకి ఎలా వచ్చాయో తెలియదు... శరీరం అంతా ఒక వైబ్రేషన్... శివోహం శివోహం శివోహం.....🙏🙏🙏🙏🙏
@sreekanthreddy.p7234
2 күн бұрын
Same feeling, enni badhalu vunna Sivayya ante Pranam
@usersaivarshith
6 сағат бұрын
Avunu,,nadhi kuda same feeling song chala chala bhagundhi ,om namahashivaya🙏🙏🙏
@sakebalakrishnabalakrishna8129
10 ай бұрын
ఈపాట ఇంకా కొన్ని లైన్స్ ఉంటే ఇంకా బాగుండు అప్పుడే అయిపోయందా అనిపించింది!!!!!🙏🙏🙏🙏🙏ఓం నమశివాయ 🙏🙏🙏
@relaprabhakarreddyca9443
15 күн бұрын
Yes
@VSM604
Жыл бұрын
మూడు కన్నుల శివుడు మీ ముగ్గురు గానంతో మైమరిపించారు ఓం నమశ్శివాయ లోకాలను ఏలే తండ్రి ఇలాంటి పాటలు పాడడానికి మీకు శివుడు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా ఓం నమశ్శివాయ
@lachirampathlavath6026
Жыл бұрын
నిజంగా అద్భుతం
@RagamNaresh-w3j
Жыл бұрын
88😊
@thulasithulasi8171
Жыл бұрын
Excellent
@gummakondakavitha1824
Жыл бұрын
Super song❤❤❤
@nareshgautam2543
Жыл бұрын
😅😊😅
@SreeMadhu-k9j
Жыл бұрын
ప్రతీ పదం ఓ అద్భుతంగా... మలిచి చెక్కిన కవికి చక్కని ఈ పాటకు గాత్రదానం చేసిన అందరికీ నమస్కారాలు...🙏.❤️❤️
@kolikapanupullaya5797
4 ай бұрын
❤
@thirupathigollapally4917
Жыл бұрын
నా శివుని గురించి ఇంత బాగా పాడినందుకు మీ ముగ్గురి పాదాలకు నా హృదయ పూర్వక నమస్కారములు
@chinnuchinnu4585
10 ай бұрын
Nee shivudu antav enti 🤨 Naa shivudu ayana 😏
@DS_Studio800
10 ай бұрын
😂😂😂
@ThalariSairam-sm1uf
10 ай бұрын
@@DS_Studio800 0😊
@vallurinagaraju2565
8 ай бұрын
@@chinnuchinnu4585😮b
@ladduavi6401
8 ай бұрын
Sakala jagathuku Thane dikku.....Hara Hara Mahadeva.....
@bt-9creations
6 ай бұрын
నాకు నా శివయ్య తప్ప ఎవ్వరూ లేరు.... 🙏
@ailapakathirupathi5965
5 ай бұрын
Naku kuda andi
@Yuva_raj33
5 ай бұрын
శివయ్య కూడా చూసి చూడనట్టు ఉన్నాడు నాకు
@mcyaswanth986
3 ай бұрын
😢 0:58
@shyamkumarbirla4477
3 ай бұрын
మీ కుటుంబంలో వారు లేరా
@jillalingaswamy3258
Ай бұрын
Nenu unna
@kurumahulgonda4899
Жыл бұрын
శివుడి పాట వింటుంటే శివ దీక్ష వేసుకున్నప్పుడు ఎలా శివ నామం పలుకుతామో ఆలా ఉంది అన్నలు పాట.సూపర్ జై శివ పార్వతి🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@mallichettyjagadeesh4719
Жыл бұрын
ఇంత మంచి పాట ముందుకి తీస్కోచ్చిన గాయకులకి, మొత్తం టీం కి, వరంగల్ ట్యూన్స్ కి... 🙏🏻🙏🏻🙏🏻 we are expecting more from you..like this song
@gangav8682
Жыл бұрын
ఈ సాంగ్ వింటూంటే రోమాలు నిగ్గు పొడుసుకుంటున్నాయ్ ఎక్సలెంట్ సాంగ్ ❤
@vijayazmera41
Жыл бұрын
Same bhaiya.... Nakkuda stating lo alane
@Reunu9
Жыл бұрын
❤
@kravikravi7630
Жыл бұрын
Very nice 🙏🙏🙏🙏🙏🙏
@Bikshapathip7
Жыл бұрын
Anna 🙏🙏🙏
@nageshm9121
Жыл бұрын
@Renurenuka-fz5sh ట్టీ ఆట కదరా శివ ఆట గదరా శివ
@vijaykumar-pz8eb
27 күн бұрын
ఎంత అద్భుతం పాటకు ప్రాణం పోశారు అన్న.. ఓం నమః శివాయ..
@pillodiraju518
Жыл бұрын
ఓం నమః శివాయ🙏🚩 మీ వాయిస్ సూపర్ అన్న పాట కూడా సూపర్🌺🕉️
@ashokbhanoth809
Жыл бұрын
ఈ సాంగ్ కి సింగర్స్ & మ్యూజిక్ & వింటున్న ప్రతి ఒక్కరికి ఆ శివ అశీసులు ఉంటాయని ఓం హారా హారా ♥️సూపర్ సాంగ్ 👌
@SaiduluA-st7qm
Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలి అనిపిస్తుంది మంచి శివయ్య పాట పాడిన వారందరికీ నా నమస్కారములు 🙏🙏
ఈ సాంగ్ వింటే దృదయం నుంచి కన్నీరు కరుతింది మీ ముగ్గురికి పాదాభివందనం బ్రదర్స్ ఈ సాంగ్ ఒక 1000 సార్లు విన్న
@rudrasrimusic
Жыл бұрын
మనను ఆడించెటోడు మనతో పాడించెటోడు మన అవకతవకలు సరి చేసి సరియైన దారిలో నడిపించేటోడు ఓటమంటు లేని ఆటగాడు అనునిత్యం మనతోనుంటు ముందుకు నడించుకుంటు మనకంటే ఎక్కువగా అందించేటోడు అయనే ముక్కంటి నీకు నాకు దిక్కంటి
@srikanthkanthi1178
11 ай бұрын
Arunachella shiva
@bandelapradeeppradeep9671
Жыл бұрын
సాయం చేసిన చేతులకు మొక్కాలి. దారి చూపిన కాళ్లకు కండ్లకు మొక్కాలి. ఇంత మధురమైనా గానాన్ని పాడినా మీ గొంతుకే మొక్కాలి hatsssssappp anna🙏
@banjaneyuluanji
Жыл бұрын
ఈ సాంగ్ కోసం చాలా రోజుల నుంచి చూస్తున్నాను ❤సాంగ్ మాత్రం వేరే లెవల్ ఉంది మీ గానం మధురం మధురం అన్నయ్యలు ❤👍👍👍
మా ముగ్గురు అన్నయ్యలు చాలా అద్భుతంగా పాడారు బాగా అర్థవంతంగా ఉంది 🙏🏼🙏🏼🙏🏼శివయ్య పాటకి ఏమిచ్చి రుణం తీర్చుకున్న తక్కువే 🙏🏼జై మహాదేవ్ 🙏🏼
@ntrtelagana498
Жыл бұрын
అద్భుతమైన శివయ్య సాంగ్ అందించిన పాటలు అద్భుతం సూపర్ సింగర్ ధన్యవాదములు
@thotaprasanth123
Жыл бұрын
ఇంత అద్భుతమైన పాట మాకు ఇచ్చినందుకు, అంతే అద్భుతంగా ప్రాణం పెట్టి పాడినందుకు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు.... ఓం నమః శివాయ....🌷🌸🪷🏵️🌻🌼🌺🌹💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤😍😍😍
@gunjilishekhar7746
Жыл бұрын
ఏం పాడిన్రు అన్న ఎవరికి వారే సాటి చాలా అద్భుతంగా పాడారు అన్న నిజంగా మీ గాత్రానికి దాసోహం అన్న .Tq
@tejasaireddy307
Жыл бұрын
పాట రాసిన దేవగణ్ అన్నకి అలాగే పాడిన ముగ్గురు అన్నలకి ఆ శివుని అశిసులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండి ఇలాంటి మంచి పాటలు ఇంకెన్నో మాకు అందించాలని కోరుకుంటున్నాము.
@karthik-po6sb
Жыл бұрын
Mi muguruki ha shivudi ashisulu undalani korukuntunamu miru enkenno songs padalani korukuntunnamu supper song
@devendargajula8383
Жыл бұрын
🙏 ప్రాణం పెట్టీ పాడారు అన్నా మీ అందరికీ 🙏 ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకొని కళ్ళలో నీళ్ళు తిరుగుతన్నాయి
@రాజెల్లిపేటరంజిత్కుమార్
Жыл бұрын
ఆట కధరా శివ ఆట కధరా శివ ఏమని పడాను పాట కధరా శివ ఆట కధరా శివ ఆట కధరా శివ ఏమని పడాను పాట కధరా శివ దేహల మూటల్ని రక్తల భూతల్లి కన్నా తల్లి కడుపు కోతలే నీకు వినబడతలెధ నీకు కనబడుతలెధ..... వినబడతలెధ నీకు కనబడుతలెధ........... “2” శివరత్రి ని పూజాకై మేము ఉపవాసముంటము లే ........... ఎందుకో... ఎందుకో.... ఎములాడ రాజన్నకే పధివేల దండాలు పెడతాము లే ....... భావ బావ బంధాల బలహీన బతుకుళ్ళ కన్నీటి తోడేవ్వరు మడుగుల్లా ఆడుగైతే కస్టాల కడలైతే మా ఎదుగు జడేవ్వరు జగమేలే జంగమ జాలి లేధ నీకు ఆటల్ని ఆరిగోస చెవిచేరేన నీకు గొంతు పగిలేల పిలిచిన పలకవేందుకురా.......... వినబడతలెధ నీకు కనబడుతలెధ..... వినబడతలెధ నీకు కనబడుతలెధ........... శంకర శంకర జయహో....... శంకర శంకర నఃమహో.......... శంకర శంకర జయహో....... శంకర శంకర నఃమహో......... నువ్వు ఆడించే ఈ ఆటలో కీలు బొమ్మలం అయ్యములే......... అవును లే... అవును లే సావు పుట్టుకలు ని చేతిలో శివారికి చేరేము ని గూటిలో పసి బిడ్డ తొలిస్వస ముసలి కోన తుది గోస ఆడేటి గాలేవ్వరు బ్రతుకంటూ బ్రతుకిచ్చి బంధాలనెడబపి ఎటుకని బ్రతుకెంధుకు ఎధిక్కు మొక్కిన నువ్వే కధ ఈశ్వర ని కన్నా బిడ్డలం ధయాచూపు శంకర నీటి బుడగంటి మా బ్రతుకు కోపమెంధుకురా.... వినబడతలెధ నీకు కనబడుతలెధ..... వినబడతలెధ నీకు కనబడుతలెధ........... “2”
@kavithachouhan1252
Жыл бұрын
Very nice song annanu
@vennelasrinu7305
10 ай бұрын
❤❤❤❤❤❤
@ashwithpatel9456
Жыл бұрын
సూపర్ అన్నయ్యలు బాగా పాడారు . హరహర మహాదేవ శంభోశంకర ఓం నమశివాయ
@princyvlogs3598
Жыл бұрын
హన్మంతు యాదవ్ అన్న వాయిస్ వేరే లెవెల్...❤❤❤
@Bhaskarmanga143-hm6dd
Жыл бұрын
ఆ త్రిమూర్తులు వచ్చి పడినట్టు గా వుంది ఓం నమశ్శివాయ 🙏
@shivakumarnarimalla4895
Жыл бұрын
Indrajith bro mesmerizing voice ❤
@RameshPatel-ns9ev
Жыл бұрын
అధ్బుతం, ఓం నమః శివాయ ❤
@nayak_6643
Жыл бұрын
అద్భుతం.... చాలా బాగా పాడారు, ఓం నమః శివాయ.. ఓం ఓం ఓం నమః శివాయ
@erramsaibaba2653
Жыл бұрын
సూపర్ అన్న చాల బాగా పాడారు. ఓం నమః శివాయ
@mavilashiva5679
Жыл бұрын
ఈ పాట వింటే లోపల ఏదో తెలియని గుబులు పుట్టిస్తోంది అన్న సూపర్ సాంగ్ అన్న🙏🕉️🙏🕉️🙏
@PadalaRavali
Ай бұрын
Shivaya naku e kashtam vachina ninne taluchukunta tandri om namah shivaya❤🙏🕉️
@Ishaan_creations948
Жыл бұрын
ఆట గదరా శివ.. ముగ్గురి గుండె గొంతు నుండి వచ్చిన మంత్రపు గీతం.. All the best to entire team...
@kvrvenky5429
Жыл бұрын
ఈ సాంగు పాడినందుకు ధన్యవాదాలు సూపర్ సాంగ్ రోమాలు నిక్కబొడుచుకొని ఉన్నాయి సూపర్ సూపర్
@GaddamRajTeluguvlogs
Жыл бұрын
Great efforts Lyrics Music Singing 🔥🕉️🙏 All the best to entire team ♥️
@Mandlarajunaidu
Жыл бұрын
మహా అద్భుతం మీ అందరికీ ముగ్గురికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@drajashekhar7050
Жыл бұрын
మీరు ముగ్గురు పాడుతుంటే మా మనసు మీ పాటలో లైనమైపోయింది.. మీరు ముగ్గురు కలిసి ఇంకా ఎన్నో పాటలు పాడి విజయం సాదించాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను 🙏🙏💐💐
@bollatejatekkali9214
7 ай бұрын
ఓం నమః శివాయ గౌరీ శంకర🙏 goose 🦆 bumps వస్తున్నై 🎉 ఆట గదరా శివ ఈ పాట 🍝 వింటుంటే శివభక్తి తో నా రోమాలు నిక్కబొడుచుకొని వున్నాయి.🙏🙏 శివ నామ పారాయణం ఆది యోగీ... ఆ పరమ శివుని అనుగ్రహం మీ అందరికి ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ 😢శివ భక్తుడు😊👌💐✅🙏
Really song complete ga Vina vallu sure ga emotional avtharu really chala baga padaru ananya👍👍wish all the very best mi andhariki mi pranm patti paadinattu undhi really amazing lyrics andii😊 congratulations 🎉 mi team andhariki ........
@ChantibabuChintha-tp4zm
Жыл бұрын
అన్న ఈ పాట మీరు మాత్రం ప్రాణం పెట్టీ పాడారు అన్న సూపర్ నాకైతే రోమాలు నిక్కబొడుచుకొని నా వొళ్ళు మొత్తం ములెక్కింది సూపర్ అన్న మీ ముగ్గురు మరెన్నో ఇలాంటి పాటలు పాడాలని మస్పుర్తిగా కోరుకుంటున్నాను ❤❤❤
@dudigamashivashanku3000
Жыл бұрын
ఇంద్రజిత్ సూపర్ అన్న చాలా బాగా పాడినవ్ ✨😍💫🎊🎉🙏🌺
@parameshsingerofficial6000
Жыл бұрын
ఈ పాట మాత్రం మహాద్భుతం లిరిక్స్ మాములుగా లేదు....... ఒడిశా లో జరిగిన ట్రైన్ ఆక్సిడెంట్ లో ఎందరో మంది చనిపోయారు వాళ్ళ ఆత్మ శాంతి కొరుకు మధురమైన గానం అందించిన దిలీప్ దేవుగాన్, హన్మంత్ యాదవ్, ఇంద్రాజిత్ అన్నలకు ధన్యవాదములు 🙏👌👌superb awesome song....... 🙏❤️🙏
@rakee737
Жыл бұрын
ఈ పాట వింటున్నంత సేపు ఏదో అనుభూతి మాటల్లో చెప్పలేం.. సోదరా ధన్యవాదములు.. 🙏🤝💐
@swamykatta6308
Жыл бұрын
అన్నా ఈ సాంగ్ ఎంతో బావుంది సృష్టి మొత్తానికి సృష్టికర్త శివుడు ఆయన నీకు మానవజన్మ చేయడమే ఒక వరం అందులో కష్టాలు సర్వసాధారణం
@udaygamer3751
6 ай бұрын
ఈ పాట రోజుకి ఒక 20 సార్ల వింటాను ఈ పాట పాడిన దేవుడు తర్వాత నీకే దండం ఇలాంటి పాటలు మీరు వేలు ఆడాలని ఆ దేవుని కోరుకుంటున్నా
@DARLINGFANS3
Жыл бұрын
ముగ్గురి వాయిస్ సూపర్ ఉంది అన్న సాంగ్ పక్క మిలియన్ veiws కొడుతుంది👌 జై శివ శంకర📿
@sonysonyrajak7892
Жыл бұрын
ఎంత అబ్దుతంగా పాడారు అన్న 🙏🙏🙏
@mondiraju7300
Жыл бұрын
ఎంత అద్బుతం అన్న గారు song 👌🙏
@susmithasusmitha6786
Жыл бұрын
Song vintu unte kallalo nillu vastunay matallo am cheppalekapothuna no words blessings shivayya all time mi 3 members ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@idhuguru
Жыл бұрын
మీ అందరి వాయిస్ వింటుంటే చెవిలో తేనే పోసినట్టు ఉందీ నిజంగా హ్యాట్సాఫ్ ప్రాణం పెట్టి పాడారు...
కనీసం రోజుకు 3 సార్లు అయినా వింటా.. Only for indrajith voice
@SonyVlogs
5 ай бұрын
Sme
@chennachenna1377
Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే ఈ శివాయ సాంగ్ 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@moolasrinivas8809
Жыл бұрын
ఓమ్ నమః శివాయ శివుని మూడు కళ్ళు 1. ఇంద్రజిత్ 2. దిలీప్ 3. హన్మంతు అన్నయ్యలు ❤️❤️❤️
@sateshreddypalvai2652
Жыл бұрын
1
@mahipalgoue6913
Жыл бұрын
గుండె పగిలే బాధ పాట రూపంలో తీయాని గాత్రం పాట వింటుంటే గుండెలో బాధా అవిరి అవుతుంది 🎉🎉
@rajendherkolipaka1609
Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏ఇలాంటి పాటల కోసమే మేము ఎదురు చూస్తున్నాము మీ టీమ్ అందరికి ధన్యవాదములు 🙏🙏
@raju.mailaram
4 ай бұрын
నాకు కష్టం వచ్చిన ప్రతిసారి శివయ్యకు చెప్పుకుంటాను, కొండంత ధైర్యం ఇస్తాడు శివయ్య🙏🙏
@lavanyafolk2282
Жыл бұрын
పాట వింటుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడితో మాట్లాతున్నట్లు అనిపిస్తుంది🙏 . ఓం నమః శివాయ🙏💫 ❤
@anunshtv8640
10 ай бұрын
ఒకరికి మించి ఒకరు ఇరుగదీశారు కదరా శివ.. Superb brothers ఇప్పటికీ కనీసం ఒక 100 + సార్లు విన్న ఈ పాట విసుగు రావడం లేదు
@YadaiahKuna
Жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు అందరు బాగుంది అన్న పాట ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@manubangaram5404
Жыл бұрын
చాలా బాగా ఉంది పాట మనసు పెట్టి విన్నాను 👌👌బాగా పాడారు అందరు మీ అందరికి 🙏🙏🙏
@sattusathaiah6107
Жыл бұрын
చాలా అద్భుతంగా పాడినారు ఓం నఃశివాయ
@santhoshreddyguda3476
9 ай бұрын
ఈ పాట మీ నోట విన్నా కొద్ది వినాలని అనిపిస్తుంది అంత మధురంగా వుంది
@nanipravi2720
Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట...............💌
@bonusatya2068
Ай бұрын
Anna chala baga padaru super mi voice lo yedho magic' undhi anna ❤❤
@prathyushamyla9898
Жыл бұрын
Asalu song entha baga padaru ante goosebumps anthe 😍 lyrics 🙏🔥🙏🥰
@saipakala9269
Жыл бұрын
ఎంత బాగా పడుతున్నారో అన్న పాట విన్నంత సేపు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది
@sureshkancha7963
Жыл бұрын
త్రిమూర్తులు ప్రాణం పెట్టి పాడారు అన్నా 🤝🤝
@rajendharraju6244
27 күн бұрын
Chala bagundi shivayya pata 🙏
@dudigamashivashanku3000
Жыл бұрын
ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది అన్నలు ❤❤🎉
@panchireddiswathilatha6763
7 ай бұрын
Song vintunte tears agatledu endukante nenu kuda lord shiva ni baga nammuthanu nijanga meeku devudicchina varam mee voice, chala baga padaru, nenu ee song malli malli vintune vuntanu....
@murugesh-y6w
11 ай бұрын
నా శివాయ్యా పాట ఇంతబాగా పాడినందుకు మీ ముగ్గురుకి నా హృదయపూర్వక నమస్కారములు
@himmuhimmu788
4 ай бұрын
Superrrrr. SONG Annnalu keep it top 🙏🙏Ommm mama shivayea....🙏🙏🙏🙏
@adepuanji6203
Жыл бұрын
ఆ త్రిమూర్తులు వచ్చి పడినట్టు గా ఉంది.. ఓం నమః శివాయ 🙏🙏🙏
@hareeshm5362
Ай бұрын
Om namah shivaya 🙏 🙏🙏🙏🙏 Wonderful song 👏👏👏👍👍
@rameshg359
Жыл бұрын
🔱Om namah shivaya 🙏 ఇలాంటి మంచి సాంగ్ అందించినందుకు ధన్యవాదాలు , 💐💐💐 Super song,, Anna💐💐💐
@Routhudevipriyaa
Жыл бұрын
పూర్తిగా పాట లో నిమగ్నమై పాడారు వాయిస్ చాలా బాగుంది అందరూ ఒకేలా పాడరు గుడ్ టాలెంట్
@chandunaravenichandumudhir46
Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న 🙏👌 (ప్రాణం పెట్టి పాడారు) ఓం నమః శివాయ 🙏
@devaonline-c3q
8 ай бұрын
lyrics lo oka chinna thappu kuda ledhu..super ..................anna
@pushparampushparam4004
9 ай бұрын
Chala bagundi annayya
@dr.saikrishna5321
6 ай бұрын
ఓం నమ శివాయ ఈ పాట పడుతుంటే శివయ్య దర్శనం కలిగింది గూస్ బొమ్స్ వచ్చినాయి సూపర్ బ్రదర్స్ 👍🙏
@comedystaranand3369
Жыл бұрын
అన్న మీ పాట ప్రాణం లేచి వస్తుంది బీస్ట్ అన్న మా అదృష్టం మీ గానం 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🌹🌹🌹🔥🔥🔥🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏❤️🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️tttt❤️❤️❤️❤️🌹🌹🌹❤️🌹❤️❤️❤️❤️🌹❤️❤️❤️🌹❤️
Пікірлер: 1,8 М.