Pls help small ministry and poor God servant’s welfare prayerfully
@bpeterbpeterkalavathi5730
9 сағат бұрын
ఉరు కోతులు వున్నట్లున్నారు
@basalinyelanati5092
8 сағат бұрын
IT department collecting taxes from ,114/1971, and IT returns, these people know very well,
@VijayKumarNayakanti
11 сағат бұрын
Meeru bakhat sing gari society continue chesthara leda meeru cheppe I anni abbadalu
@johnvictornehru5926
16 сағат бұрын
అన్యాక్రాంతం....క్రయం.... ఈ పదాలకు మీకు అర్థం తెలుసా సార్?
@MosesPolamuri
7 сағат бұрын
మాజీ m.l.c.కి హెబ్రోను కి సంబందం ఏమిటి,మేము భక్తసింగ్ గారి అభి మానులం మా లాంటి వారిని అంటే హెబ్రోన్ అభిమానుల సలహాకూడా తీసుకోవాలి, హెబ్రోనే మరలా నిజాయితీ పరుల చేతుల్లో వుండాలి.
@solomonreddy575
21 сағат бұрын
You people are just enjoying with innocent people offering money
హెబ్రోన్ పండల్ పరిచర్య కోసం తెరవబడిందని, VBS/బుక్రూమ్ను పునరుద్ధరించడం మరియు హెబ్రోన్ చర్చిలో విశ్వాసులు మరియు ప్రజల కోసం ప్రార్థన చేయడానికి హెబ్రాన్ చర్చి యొక్క గేట్లను తెరవడం సంతోషంగా ఉంది. Brother Bhakatsing (promoted to Glory) వ్యవస్థాపకుడు హెబ్రోన్ Hyderabad.
@Victorsunil1
8 сағат бұрын
ఏంటో ఈ వింత, అసలు bookroom కానీ, VBS room కానీ ఎపుడైనా మూత పడిందా..?? ఎందుకు ఈ నాటకాలు.? కొత్తగా కొత్తగా చేస్తున్నారు.. హెబ్రోనూ లో ఏది కూడ ఎపుడు కూడ మూత పడలేదు, ఆగిపోలేదు.. ప్రతి పరిచర్య దాన్ని పరిమాణంలో గతంలో ఇపుడు జరుగుతాయి... ఇపుడు వాళ్ళు వచ్చి ఏదో showofff చేస్తున్నారు.. ఎందుకు ఈ చిల్లర రాజకీయాలు..??
@thumburubhanukumar1233
5 сағат бұрын
Viswaasula dabbulatho bale enjoy chestunnaru, press meeting, me venakala oka advocate abba super annoh
@m.samuelpaul8897
10 сағат бұрын
Where is brother Korean
@CTCM248
19 сағат бұрын
మీమల్ని చూస్తే అసహ్యం వేస్తుంది
@VijayaRatnamPaturi
10 сағат бұрын
Achari vyabhichari ni hebron lo chusthe asahyam veyaleda vadiki Gudi Katti pujinchukondi
@Victorsunil1
8 сағат бұрын
@@VijayaRatnamPaturiసుబ్బారెడ్డి, రూబెన్ బ్రదర్స్, సైమన్ జకరియా, వీళ్లంతా గుండలూ కాద..?? దోపిడి దారులు కాద.? ఊరకే వచ్చి తూ తూ అని కామెంట్ పెట్టడం కాదు😅
@danieljeremiahkurumidde7939
19 сағат бұрын
Who are the members of the church ,some written rules and regulations
if there is no society or trust How you pay the tax to Governmemt and How register the peoperties?You surely bribed and managed Police dept to occupy/remove petachari from Hebron.
@basalinyelanati5092
8 сағат бұрын
These people know very well, IT department collecting from 114/1971, society returns,it is true, these people wanted to be in executive body members
@basalinyelanati5092
8 сағат бұрын
These people know very well, IT department collecting taxes from 114/1971, డోర్ నెంబర్ లేని ట్రస్టును సృష్టించుకుని దాని ద్వారా కోర్టుకు వెళ్లి ఓడిపోయి, ఏ దిక్కు లేక ఈ మార్గం ఎంచుకుని సమాధానం అంటున్నారు
@daniummaraveni9820
10 сағат бұрын
Ee saidulu dongathanam ga goda dunkinapdu veliki debba thagilindi nenu akkade bayata unna apdu vadu goda dunkinapdu evaru kottale vadini fake case petti sevaku vachina pillalani jail ki pamparu villu samadhanam antaru peace committee antaru elano adi
@basalinyelanati5092
9 сағат бұрын
పీటర్ రాయన్న ఏసీపి చెప్పే వరకు బోగస్ సొసైటీ అనేది నీకు తెలియలేదు అని అంటున్నావు , జనరల్ బాడీ మీటింగ్ లో ఏం మాట్లాడినావు ఒకసారి వీడియో చూసుకో
@Victorsunil1
8 сағат бұрын
అయిన గోడ మీద పిల్లి, ఊసరవెల్లి... వీళ్ళు సేవకుల..?? విలువలు ఉండవు.. కావాల్సింది మంచి సంఘం, అదే సంఘం సుస్థిరం..
@samuelkolluri9868
19 сағат бұрын
పరార్ అయినది ఎవరు...... నీతి గా ఉంటే ఎందుకు పరార్ అవుతాడు.....
@solarrtp827
10 сағат бұрын
Well asked , Good Question, Do keep it up Dear
@CTCM248
19 сағат бұрын
వెళ్ళు అసలు హెబ్రోన్ వారే కాదు, హెబ్రోన్ అందరిది, సంఘ పెద్దలది కాదు.
@VijayaRatnamPaturi
7 сағат бұрын
@@CTCM248 Hebron Achari lanti valladi kaadu
@CTCM248
20 сағат бұрын
మారరు
@lukannalakka8385
10 сағат бұрын
Samsongarin. Kalupukadi Dayasese
@CTCM248
19 сағат бұрын
హెబ్రోన్ ని గవర్నమెంట్ పరము చెయ్యండి, రాజేశ్వర్రావు నువ్వు మంచి వాడివి కావు. చర్చి లో రాజకీయం చేస్తున్నావ్.
@kingdomofthegod1593
18 сағат бұрын
నువ్వు తేడా
@lukannalakka8385
10 сағат бұрын
Someone. Kalupuk
@kanthisugunakar8419
20 сағат бұрын
హెబ్రోన్ లో trast ఉండకూడదు only సొసైటీ మాత్రమే ఉండాలి డబ్బుకోసమే trast అని పెట్టారు ఈ ap రాయలసీమ ప్రాంతం వారు.. డబ్బు కోసం ఏమైనా చెయ్యడానికి ap రాయలసీమ వాళ్ళు తయారైనారు... Trast వాళ్ళు డబ్బుకోసమే ఈ dramaa
@CTCM248
19 сағат бұрын
భక్తసింగ్ నమిన్న యేసయ్య సమాధానం ఇది కాదు
@kingdomofthegod1593
18 сағат бұрын
నువ్వు తేడా
@seshagiriguntupalli3999
21 сағат бұрын
వీళ్లలో దేవుని భయం ఎంతమాత్రము లేదు రాజకీయ నాయకుడిని తీసుకు వచ్చి దేవుని మందిరములో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. ఇదేనా సహోదరుడు భక్తసింగ్ గారు నేర్పించింది.
@gleanfromthewordofgod8301
19 сағат бұрын
Veerachary ki chala undi kada? Society Trust rendu levu court ee chepindi Inka Dani extend chesthae em labam ledu..veerachary dorjanyam chudu telusthadi evaru correct ani... Intha Mandi pedvalu kalsi chestham ante happy avakunda aa veerachary kosam comment pedthunav neku devudu antae asal telusa ani???
@seshagiriguntupalli3999
16 сағат бұрын
@@gleanfromthewordofgod8301 వీరచారీ తో పని ఏముంది ఆయన పేరు ఎందుకు వెళ్ళిపోయాడుగా society లేదని కోర్ట్ చెప్పలేదు society ని ఎవరూ రద్దు పరచలేరు ఇంతమంది పెద్ద వాళ్ళు 2004 నుండి చేసింది ఏమిటి trust పెట్టి సంఘాల్ని చీల్చారు పోలీస్ కేసులు కోర్ట్ కేసులు కొట్లాటలు hebron ముందు ధర్నాలు అంతేగా చేసింది ఇన్ని చేసి hebron ని చెడగొట్టి ఇప్పుడు ఐక్యత అంటే ఎలా విశ్వాసులు వేసిన కానుకలు తిని సేవ చేయకుండా సంఘాలు చీల్చి సంఘాలను hebron పేరు మీద కాకుండా వాళ్ళ పేరు మీద astulu ఉంచుకున్నారు వీళ్లు పెద్ద వాళ్ళు ఎలా అవుతారు అది తెలుసుకో నువ్ ముందు నాకు తెలిసే కామెంట్ పెట్టా నీలాగా తెలియకుండా పెట్టలేదు నువ్వు అస్సలు మారుమనసు పొందావా.
@yennenareshkumar3667
11 сағат бұрын
Sir, eventhough Mr. Rajeswara Rao is a politician but a regular worshipper and God fearing man.
@seshagiriguntupalli3999
10 сағат бұрын
@@yennenareshkumar3667 దేవునికి బయపడే వాళ్ళు రాజకీయ నాయకుడుగా ఉండడు రాజకీయ నాయకుడు pulipeet ఎక్కకూడదు తెలుసుకో నువ్వు రాజకీయాలు వేరు దేవుని మందిరము వేరు.
@VijayaRatnamPaturi
10 сағат бұрын
Achari vyabhichari ki oka Gudi Katti vadini pujinchukondi mee batch antha
@DrJoseph2321
Күн бұрын
Mee matallo yedi nijamo abadamo maku teliyadu meeku matram devuni bhayam undo ledo meere parisilana chesukondi
@danieljeremiahkurumidde7939
19 сағат бұрын
There should be a constitution for the church,then only it will be corrected,who are the members of the church,who are the elders there should be by-laws
@CTCM248
19 сағат бұрын
వీళ్ళు హెబ్రోన్ కాదు
@CTCM248
19 сағат бұрын
50లక్షలు పెట్టి కుర్చీ కొన్న సుబ్బారావు.
@bitradanny8558
9 сағат бұрын
you have any proof brother?
@devasahayamsahayam5242
5 сағат бұрын
Meelo paga kullu chavaledhu
@pedamamjeevankumar6122
4 сағат бұрын
అరే బాబు ఎవడికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అనడం సిగ్గుగా లేదు ఛీ మీ బ్రతుకులు సావండిరా హుస్సేన్ సాగర్లో దూకి భక్త్ సింగ్ గారు ఎంతో క్రయము చెల్లించి వాటిని నిలబెడితే వాటి మీద ఏంట్రా మీరు మీ చిల్లర రాజకీయాలు ఆయన చెప్పినట్టు నడుచుకోండి అంతే గాని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఉపేక్షించేది లేదు దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త
@davidraj7457
11 сағат бұрын
Rayalasema dongalanu mari telangana mlc laku sommu panchukonike eathugadalu
Пікірлер: 60