కలుపు మొక్కలలో చాలా మటుకు మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి అండి. పెరట్లో పెద్ద గుంత తవ్వి కలుపు మొక్కలు తీసినప్పుడంత అందులో వేసి మట్టి తో కప్పి పెట్టండి. నెల తిరిగే సరికి మంచి leaf compost రెడీ అవుతుంది. అదే ఎరువు మళ్ళీ మొక్కలకే వేస్తె చాలా బలంగా పెరుగుతాయి మొక్కలు
@GaddeGangadhar-et4vo
4 ай бұрын
అమ్మ నమస్తే నాన్న గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ🙏🙏🙏🙏🙏🙏
@Ramarocks99999
4 ай бұрын
Kali place lo Gaddi mats parpinchandi 3months once Gaddi cutting Christe neat gaanu untundi❤
@BalaDhara-zf3dw
4 ай бұрын
Jalagalu nattalu natural gaane baagaa tadi unte vastai, and nursery nunchi plants techepudu aa soil lo kudaa untai, baagaa salt kalipina water lo ee nattagullalu veyyadi karugi potai, paapamani chudakudadhu, avi unte garden mottam bodigundu avutundhi, oka plant kuda survive avvadu, Vermicomlost lo neem powder bone meal powder kaasta epsome salt , baaga endina aavu peda enta ekkuva veste mokkalaku anta manchidi, (pachi peda veste purugu padutundhi, ) annni kalipi paadulalo veyyandi, mee garden ku cow dung atleast 50 kgs, vermicompost oka 50 kgs neem powder 2 kgs epsome salt 1/2 kg, bone meal 2 kgs anni baaga kalipi plants ivvandi 3 or 6 months okasaari ilaa evvandi 15 days once DAP, NPK ivandi
@Joshikatalks
4 ай бұрын
అమ్మా పాదులు చేయించి, మిగతా చోటంత గ్రాస్ పరిచించండి అమ్మా. అలా మట్టి ఉంటే watering చేసినప్పుడు కలుపు వస్తూనే ఉంటది.green grass mats best solution amma.trim cheskunta saripothadhi అమ్మ.
@Bhanuvlogs932
4 ай бұрын
Daily one hour exercise laga garden lo work cheyandi
@mabujjithotamadhavi6543
4 ай бұрын
హాయ్ అండి మీ గార్డెన్ నేరుగా చూడాలని ఉందండి మీరు అవకాశం ఇస్తే మీ తోట ని వీడియో తీసుకోవాలని ఉంది అలానే రాజమండ్రి వెళ్లేటప్పుడు ఎప్పుడైనా మా తోటకి రండి చాలా మొక్కలు ఉన్నాయి ఇస్తానంది వీడియో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందిఅండి థాంక్యూ అండి🎉
@asurabhi7780
4 ай бұрын
అమ్మ మీరు ఏమి అనుకోకపోతె ఒక విషయం చెప్తానమ్మ మీ కృష్ణుడి దగ్గర ఒక చిన్న సిమెంట్ తో చేసిన ఒక సున్నా ఆకారం చిన్న గుంట చేసుకొని తామర పూలు పెంచండి అమ్మ అందంగా ఉంటుంది ఈ కాలం లో ఎన్నో మందులు ఒచ్చాయి అమ్మ దోమలు గుడ్లు పెట్టిన అందు నుంచి పొడుగు రాకుండా ఉండటానికి. మీకు నా ఐడియా నచ్చితే అలా చెయ్యండి అమ్మ... ❤️❤️❤️🙏🙏🙏🙏.
@bhavanigulipalli6269
4 ай бұрын
Pond lo fish vesthe mosquito ravandi....
@PremaGayakuduAkula_
4 ай бұрын
గార్డెన్ చాలా బాగుంది మేడం మెయింటెన్ చేయడం కొంచెం కష్టమే చెప్పేవాడు వినే వాడికి లోకువ అన్నట్టు ఈ పని చేసే వాళ్లలో మంది ప్రపంచమంతా వాళ్ళకే తెలుసు అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు ఈ డబ్బు ఉన్న వాళ్లకి చదువుకున్న వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటూ ఉంటారు వీళ్ళు తింగరోళ్ళు అయ్యింది కాకుండా అందరూ తింగరోళ్ళు నేనే మేధావి అనుకుంటారు వాళ్లు అంతే మేడమ్ పట్టించుకోకండి 🙏🙏
@bharathinarayana9938
4 ай бұрын
అమ్మా ఉచిత పథకాలు ఉన్నాయి , అందుకే ఎవ్వరూ పనులకు రావడం లేదు.
@krishnagitapendyala7228
4 ай бұрын
ఇంకా ఉచితపధకాలు లేవు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఇంకా బద్దకిస్టులందరు పరార్😂
@karthikcherry2543
4 ай бұрын
Aba chaaa
@PraveenSambara
4 ай бұрын
Avunandi evaru paniki diiorakadam ledu villages lo kuda ide situation
@LAKSHMInicesaguGadi
4 ай бұрын
Avuna.talli.
@asobha5984
4 ай бұрын
మామిడి పూత ఫ్లవర్ వాజ్ లో పెట్టండి ఇంట్లో మంచి వాసన వస్తుంది
@daravemalafkdyodeofhvictor7850
4 ай бұрын
❤ అమ్మా గార్డెన్ చాలా బాగుంది నేను కూడా అలా పిచ్చి మొక్కలు తీపించడానికి చాలా అలసి,సొలసి మీలా బీపి డౌన్ ఐ 😢😢 ఇప్పుడు పూర్తిగా మొత్తం కాంపౌండ్ అంతా పార్కింగ్ టైల్స్ వేస్తాము కేవలం తొలసి మొక్క, మణి ప్లాంట్ అంతే,, అమ్మా ఇంకా ఏమిలేవు. పైగా పాముల భయం వుండేది అందుకే వద్దు అనుకున్నాము కాంపౌండ్ బయట ఇంటి చుట్టూ చెట్టు వేసాము తూర్పు,పడమర, దక్షిణం, మూడు వైపులా వేసాము ఉత్తరం వైపు ప్రక్క ఇంటి వారు పూల మొక్కలు చాలా వేసారు మాకు దేవుడికి పూలు కొనక్కర్లేదు మావి, చుట్టు పక్కల వారివి పూలు చాలా వుంటాయి అమ్మా 🙏🙏😊👋👋👋👋
@Kuchimanchi_kathalu
4 ай бұрын
ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప బృందావనం లాంటి ఇంట్లో ఉండే అదృష్టం ఉండదు అమ్మ ..మీ విషయం లో అదృష్టం తో పాటు మీ కష్టం ఇష్టం అన్ని కనిపిస్తున్నాయి అమ్మ .గార్డెన్ చాలా బావుంది
@arekatlalakshmi4538
4 ай бұрын
Mamidi mokkalaku july lo kommalu cut cheyandi. December lo balam mandu spray cheyandi. Feb lo mogga vesthundi. Koddiga kaya vachi gatti paddaka water cheyakandi. May ending lo vachekayalatho pachadi. June lo vachekayalu tinadaniki vadtayi anthe....
@harshithasaigunturi9283
4 ай бұрын
రావులపాలెం దగ్గిర ఉబలంక మా అమ్మగారి ఊరు లో దొందులు బాగా దొరుకుతాయి మా అమ్మ కనుపు చిక్కుడుకాయలు వేసి వండుతారు చాలా బాగుంటుంది
@srilakshmikota4931
4 ай бұрын
కృష్ణయ్య చుట్టూ క్రోటన్ మొక్కలు కాకుండా తులసి మొక్కలు వేయించండి ఆంటీ బృందావనం లా ఉంటుంది
@purna2081
4 ай бұрын
Garden work ayyaka clean and neat ga undi. Tiles meeda nadichinappudu careful ga undaali. Slip avvachu…polished kada.
@DurgaDevi-zv4xe
4 ай бұрын
మట్టి చాలా గట్టిగా ఉంది మట్టిని తవ్వించి compost కలిపితే గుల్లగా అవుతుంది
@bharathinarayana9938
4 ай бұрын
Happy Father's day అమ్మా, ప్రియమైన నాన్న గారికి🎉🎉🎉❤❤❤.
@AndamainaLokam
4 ай бұрын
Amma same nenu ade problem face chesthunnanu nagurinche cheppinttu vundi 😊
@RajeswariHari-th8kp
4 ай бұрын
హయ్ అమ్మ ఇప్పుడు నీటుగా ఉంది అమ్మ ❤❤❤
@priyadarsini6934
3 ай бұрын
జలగలు కనబడితే సాల్ట్ చల్లండి లేదా సాల్ట్ వాటర్ లో వేయండి. చనిపోతాయి. వదిలితే ఎక్కువగా eggs పెట్టేస్తాయి ఆంటీ గారు.
@LuckyJasvi7214
4 ай бұрын
Aunty mango trees ela kocham big trees ki round ga brick's tho katinchandi.....one step....
@momsmagichand
4 ай бұрын
Amazon lo kalupu teese sticks dorkutunnay . Avi try cheysndi amma easy ga nilchuni konchem unnappude kalupu cut cheseyochu. Dani cost around 700-800 undi.
@sasikalaamanaganti5527
4 ай бұрын
Ee vlog chala fun ga undandi...more over ma intlo kuda ide paristhithi jaya garu... Motham garden tisesi bhoomi clean cheyinchukuntunnamu..ippudu hayiga undandi tension ledu..😊
@sasikalaamanaganti5527
4 ай бұрын
Thank u ma....
@bindumadhuri7979
4 ай бұрын
Amma garden cutter vachhende ade konayande Manama chasukovachhu
@jayashripotla2083
4 ай бұрын
Naku garden tho baga experience, maku baga place vuntundi clean cheyinchinappudu chala happy ga feel avutha,konni rojule malli gaddi pichi mokkalu peragadam
@AnasuyaAnasuyabalakrishna
4 ай бұрын
అమ్మ ఇప్పుడు మొక్కలు చాలా బాగా కనబడుతున్నాయి అమ్మ నాన్నగారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు
@lakshmich4058
4 ай бұрын
మొత్తం మట్టి అంతా తవ్విస్తే నెల గుల్ల గా వుండి నీరు బాగా నేల లోకి ఇంకుతుంది
@sivaparvathi2762
4 ай бұрын
Tub lo pichi mokkalu vesi water poyandi.mutha pedithe konnirojulaki aa water compost warer laga avuthundhi
@asobha5984
4 ай бұрын
అవును
@lakshmi.n.raorao4517
4 ай бұрын
Garden challaa bagundaandi
@CTRAP_TTDGovinda
4 ай бұрын
Middle lo mint natamdi..aa small ki bugs 🐛 raavamdi Composting imtlo kichen thokkulu anni box lo umchi komtha soil vesthe Manchi Composting vasthumdi. I'm using only homemade Composting.
@Anu3051
4 ай бұрын
మీ ofec చూపించండి ఒకసారి చాలా బాగుంటది
@teluguguitarkid424
4 ай бұрын
Pichi chetlu, kalupu mokkalu tesese equipment s vuntai andi. kisan valvi okasari kanukondi garden work easy avtundi
@padmakodela4108
Ай бұрын
Mukkalu daggara jalagalu vstha salt challaode jalagalu varu thittayye salt vayyagane sachipothayyev vayyata paravayyodi
@vanishreesunku6250
3 ай бұрын
Amma , you find lawn driller or lawn mover by that , uncle can also do it
@kammaniruchulu890
4 ай бұрын
Amma meeru kochem maelaga work chaesikuntae meeku exercise ga ontundhi amma God bless you 😊
@jyotigummuluru805
4 ай бұрын
Pipe ki konchem-2gap lo holes pettinchandi... Main connection meru open cheste anni mokkalki automatically nellu velletattuga arrangement chesukondi... Meku work load taggutundi.
@rambabukatreddy1771
4 ай бұрын
ఉచిత పథకాల ప్రభావం అమ్మ
@sunithavardiyavath9753
4 ай бұрын
Krishnaiah kinda round ga unna place lo chinna chinna pots lo gaddi gulabi pink white colour lo veyandi amma chala baguntadi inka veetine table rose kuda antaru Telangana lo ...i am from Telangana so...
@sucharithar9825
4 ай бұрын
Amma gaddiki edo chemical spray chestaru baga dry ayyipothundata koncham vicharinchandi
@praveenn7688
4 ай бұрын
Endhkamma ee thippalu ..enchakka grass mate veyinchamma garden ki ..inti look change avthundhi ..manasuki anandham ..kadha Amma
@satyasudha_videos
4 ай бұрын
Amma jalagalaki purugu mandhulu amme shoplo jalaganu champe chalk peace lu kothaga vachai amma theppichukoni jalagalu manchivi kavu amma memu vyavasayam chesham kanuka thelusu maavaru chepparamma
@PoornaSrinivas
4 ай бұрын
Naa bangaru Amma now the garden looks fresh and greenish ❤️❤️❤️❤️❤️❤️ u will get a good gardner plz don't worry . Anandanilayam is always fulfilled with harmony and peace 🙌🙌🙌🙌🙌🙌🙌
@watchandlearnmore....3883
4 ай бұрын
Kalupu mandu ani dorukutudi andi.adi mokkalu avasaram leani chota waterlo kalipi poyyandi.konchemlo konchem best andi
@ramuvemula3685
4 ай бұрын
Amma gycil ani oka fertilizer vastundi mokkalaku tagalakunda small tin tho spray cheyandi motham kalupu potundi six months radhu Gaddi
@madhusailada7672
4 ай бұрын
Amma 🙏 mi pooja door py ashtalakshmi plates akada konnaru cost anta ayindi cheppandi Amma nenu ma poojagadi ki pettistanu reply ivvandi Amma
@pandudollkushangala1595
4 ай бұрын
Amma bilva pathram chettu rendu rakala usiri chetlu arati chetu mukhyanga e chetlu pettandi amma mukhyanga e chetlu mana garden lo thapakunda undavalasina chetlu
@srilakshmikandukuru2875
4 ай бұрын
జయలక్ష్మి గారు ఈ విడియో చూచి చాల నవ్వు కున్నాను మీరు తోట మాలి ఎలా పనిచేస్తూ ఉన్నారొ చెబుతూ ఉంటే ....వాళ్ళు పని దొంగలు అండి !!!!ఒక్క వర్షం వస్తే ఆ గడ్డి మరల వస్తుంది...(గడ్డి మందు అని దొరుకుతుంది అది చల్లితే పిచ్చి చెట్లు పోతాయి అంటారు...మందు చల్లిన తరువాత వర్షం రాకూడదు)మాఇంట్లో ఇలాగే మట్టి ఉంటుంది ఈ పనివాళ్ళతో వేగలేక అందుకని టైల్స్ వేసామండి ...మీకు తామర పువ్వు లు తీసుకుని వచ్చె అబ్బాయి ని అడగండి సొల్యూషన్ చెబుతారు మీరు చెట్లకు వెడల్పు పాదులు చేసి నీరు పోయండి పైపు తో మట్టి అంతా తడపకండి..😀👌
@neerajakokkilagadda6867
4 ай бұрын
Mottam jalagala meeda cover ayyela salt veste chanipotayi eesari kanipiste ala cheyyandi
Isuka dondulu,matta gadasalu summer last lo vastayi maa voorlo next seeramenu vasthadi
@snehalatha1700
4 ай бұрын
Hi amma, meru prathi sari kalupu mokkalu cut chesinapudu vatini bayata padeyandi meru vatitho compost chesi adhi mokkalaku vesthe ela chala yekkuvuga vasthayi. Kalupu mokkalu yepudu compost ki vada kudadhu .
@bhavanikothalanka2096
4 ай бұрын
Krishna ya dagara రాళ్ళు bagunyi అమ్మపని చేసే వాళ్ళతో మాట్లాడ లేము ఎంత ఇచ్చిన అలాగే ఉంటున్నారు అమ్మ గార్డెన్ బాగుంది uncel గారి కి father s day subhakankshalu amma❤
@sangitapatil1090
4 ай бұрын
Plants Leni place lo ,soil paina sand vepiyandi to maintain neatly to not grow weed( gaddi ) amma ,or black stones
@venkatkadarla6205
4 ай бұрын
Gaddi mandu ani dorukudi adi spray cheste pichi gaddi peragada amma enda kasinaroju spray cheyali vatia Hani valla vere chetla ki aa Hani vundadu amma
Jayajee....గార్డెన్ హాయిగా ఉంది. ❤❤ ఇసుక దొందులు తిని 30 years అయింది.బాబు పుట్టినపుడు పాలు ఎక్కువ పట్టడానికి ఈ చేపలు నాకు తినిపించేవారు jayajee. నాకు ఎందుకోమరి అరటి ఆకులో nonveg చూస్తే చాలా బాధ కలుగుతది jayajee. ఒక పవిత్రమైన ఫీలింగ్ మిస్ అవుతది....ఎవరిష్టం వారిది అనుకోండి😊.No problem. జలగలు బ్లడ్ ని తాగేస్తాయండి.మీ ఇంట్లో పెట్ animals లేవు కదా.no problem. ఇంట్లో దాక రావులే.వాటి మీద హిట్ or బ్లీచింగ్ or తమలపాకు సున్నం నీరు లేదా పుగాకు నాన బెట్టిన నీరు.....ఏది వేసిన చనిపోతుంది. వాటిని వుందనివ్వద్దు.
@manilingamsetti3065
4 ай бұрын
Amma madi machilipatnam a amma. Manaki prawns, fish fresh vi dorukuthai. Ippudu work valana hyd lo undatam avi miss avthunnam
@NenumeKarthik
4 ай бұрын
Amma neem oil best organic fertilizer Amma actually we are using very nice amma after long time I'm commenting in this channel amma
@Followe-you
4 ай бұрын
Naaku ma Amma ku e dhondhulu ante chala estam aunty.ma amma kuda chala baaga chestadi.ah thinadanki kuda chala easy ga chala tasty ga untai.madyalo unde mullu theseste chalu.nenu market ki poina evi kanpiste thesukokunda undanu.
@momsmagichand
4 ай бұрын
Hi Amma... Meeru cheppandi correct amma manam chepthe pani cheppinattu cheyaru ade intlo magavallu chepthe correct ga chestharu. Adente emo. Asalu garden pani cheyatamiki sarayna vallu assalu dorakatleedu.
@sivaparvathi1811
4 ай бұрын
Gaddi mandu ani okati untunde .kevalam polamlo kalupu povataniki kodataru .ade try chyande .Pani easy aipothunde ma
@bathulalakshmipriyanka
4 ай бұрын
evarina adavallani pettukondi amma weekly once vachi eruvu veydam mokkalu saricheydam anta maintain chestaru
@Varadati
4 ай бұрын
Garden bagundhi ma ippudu neat ga
@lakshmikitchen4548
4 ай бұрын
Amma sthalam moththam yenni centlu ellu yenni centlalo kattaru please cheppandi same ellukattukovalanivundhi
@durgagundicota
4 ай бұрын
Amma grass cutting machine Amazon available undhi oksari check cheyandi Amma every kooli ante vallu raramma amazon oksai grass cutting machine chudandi
@Haneefabi-dq6pe
4 ай бұрын
Garden epudu neat ga undi. Roju koka mokka nu clean chesukunte srama theliyadu. Mamidi kommallo muduru aakulu thesesthe stem baga strenth ga vasthadi. Gaddi kosam spray cheyinchandi.ye prantham lo Nina labour demand amma. Meekina melu Pani poorthi ayyindi. Makithe half day mathrame piaga full day 1000 rs money iena raru.
@SuryakumariGogada
4 ай бұрын
Super vedio amma❤❤❤👌👌👌
@shootergamingyt4938
4 ай бұрын
Amma mimalni chusina mi illu chusina chala prasantham ga untundhi. Garden pani chala opika undalamma .miru inka an I panulu bha cheskuntaru.
@lakshmigiri6032
4 ай бұрын
Garden Nice ga uadhi Amma ❤ miru bojanam petaruga nice Amma
@kumarirajanala2287
4 ай бұрын
Namskaram amma 🙏Happy father's day Naana garu and Babai garu 💐💐 garden cleaning chesaka chala bagumdi 👌🏻👌🏻👌🏻👍😋😋fish curry 🤤🤤🤤
@gourukavitha6775
4 ай бұрын
Jalagalu night time bayatiki vastaayi apudu vaatimeeda salt veyyandi chanipotaayi
@CTRAP_TTDGovinda
4 ай бұрын
Vijayawada lo nenu unna 2 years maa backyard elane maintenance chesanu. Nenu Canada ki raagane motham thisesi stones perchesaru.
@bhargavikalluru8414
4 ай бұрын
Amma Gaddi mandu ani dorukutundi adi bhumi ki manchidi Kadu Kani Polamuku kulilu ekkuva Karchu Pani vallu raru ani kottistaru meku inka tappadu ante ney chudandi,anni mokkalaku peda eruvu or verusenaga pindi ganuga lo dorukutadi techi veyandi e rainy season lo baga padtadi
@ushakumariatluri4959
4 ай бұрын
Avi Jalagalu kaadandi avi slugs ante nela nathalu maa tortoise ishtam thintundi jalagalu neellu selayellu vunna daggara vuntayi
@renukajanaki3494
4 ай бұрын
Memu kuda 13 years back duplex house kattamu .maa ammayi pelli chesamu. Ippudu meelage nenu maahusband matrame vunnamu Mee lage.ippudu visuganipistundi maintenance cheyyadam.entha dabbu ichina workers dorakaru.
Hii Jaya aunty chala.baga undi aunty ippudu mi garden ...chalaga chapincharu aunty chala.bagundi clean ga ..mothaniki atanu vachi chala.rojulu tarvata vachi bagana chasadu aunty ..garden ippudu clear ga mokkalu tho baga kanipistunayi aunty ayin antala Jaya aunty dagara undi Pani chapinchru lakapotha sariga chayaru aunty Pani...mamu anta aunty baga chasadaka . Dagara untam aunty vachina valaki.baga chastaru ani tea istam aunty. Ayin oka.oka sari anta aunt sariga chayaru kani mothaniki mi.vala.miru dhagara undi chapadam vala.bagana chasdu la aunty bagundi aunty garden .. ippudu baga plants ki water patandi aunty baga flowers vastayi appudu mi garden ..colurfull ga flowers tho vegetables tho baguntadi aunty Jaya aunty 🤩😍😍❤❤❤ Jaya aunty chapalu curry superr undi aunty.....😋😋and ala mokkalaki compost vayinchadam naku chala happy anipinchindi aunty .baga vayincharu aunty 🤩😍
@gunnalaramesh1996
4 ай бұрын
Happy father's day nanna garu❤
@Msrvlogs-lo9fd
4 ай бұрын
Amma only grass ki spray untundhi adhi kottinchandi pichi gaddi rakunda untundhi
@RajaKumari-ck3lz
4 ай бұрын
Amma,super
@anuradharaghuveer8971
4 ай бұрын
Kalupu mokkala medicine vastundi veyandi two three times vestee thaguthundi
@nrajini6144
4 ай бұрын
K N Biosciences sudhareddy ni okasari kalavandi akka meku baga explain chestaru, meru vellinatlu vuntundi andariki information ichinatlu vuntundi
@Padma-b3n
4 ай бұрын
🙏amma Happy father's Day🙏🙏 Nanna garu
@jyothigv8360
4 ай бұрын
బాబోయ్ భీమవరం లో పని వాళ్ళతో , ఆటో వాళ్ళతో .. చాలా కష్టం ..
@asobha5984
4 ай бұрын
ఎక్కడైనా అలాగే ఉందండి
@MahalakshmiSubbu
4 ай бұрын
అమ్మ బంగారం తల్లి ఎంత బాగునరో 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@swethapoola8819
4 ай бұрын
Kudirithae handweeder okati teesukondi amma...podi ga vunnapudu kalupu easy ga manamae teesi veyachu.complete solution kakapoyina meeku paniki vastundi.
@kamalachinni6524
4 ай бұрын
నేను మా ఇంటిలో మొక్కల మధ్య పలకలు వేయించాను,కొంచెం గడ్డి మొక్కలు తగ్గేయి
@naglakshmi3241
4 ай бұрын
పనివాళ్ళాంతా అలాగే చేస్తూ న్నారు చెప్పి న పని మాత్రం చేయరు
@gourukavitha6775
4 ай бұрын
Meeku nearby unna nursary vallanu adagandi amma nelakunoksari vacchi total garden anta clean chesi eruvulu avi icchi velataaru amma
@premalathadevi5524
4 ай бұрын
Jaya garu, panulu cheyinchatam chala srama andi, maa kakinada loo kuda dhorukuthayi andi,Krishnayya ki koolanu katincha leedu, veelu chusukoni katinchandi,mottaniki garden neat ga chesaru. Nice andi Jaya garu 😊
@nrajini6144
4 ай бұрын
Akka kN Biosciences varini adagandi chala information istaru lakshmiposhak ila chala vunnayi
@VIJAYkumar-uv9qk
4 ай бұрын
Amma bring a garden machine it will cut from the bottom will u do with u r own hands ad i saw this machine in kalegura gampa sridevikalyan garu channel
@anuradhasavali12
4 ай бұрын
Water evining pattandi gaddi peraga kunda mandhulu vachay Shop lo adagandi water lo kalipi pichakari chesthe gaddi radhu ma
@prasannayanamala7652
4 ай бұрын
ammA nana gari ki father's dY subhakankshalu 🙏🙏🙏
@lakshmichennam1232
4 ай бұрын
Isuka dondulu Telus amma Chala Baavuntai
@DurgaDevi-zv4xe
4 ай бұрын
Cement వర ఒకటి ఒక మూల వేస్తే తీసేసిన ఆకులు అందులో వేస్తుంటే compost అవుతుంది
Пікірлер: 338