ఓం గం గణపతయే నమః
జగద్గురు శ్రీ శృంగేరీ శారదాపీఠాధీశుల ఆశీస్సులతో.....
వాచస్పతి వైదిక సంస్థాపనమ్ - వేదమయీ నిర్వహణలో........
కుజదోష నివారణకై విశేష కుజమంత్ర జపంతో సంపూర్ణ వైదిక పరిహార విధులతో ప్రప్రథమంగా
శ్రీకుజ మంగళ గణపతి యాగమ్
శ్రీ శోభకృత్ అధిక శ్రావణ శుక్ల అష్టమీ భౌమవారం నుండి శ్రీ శోభకృత్ శ్రావణ శుక్ల షష్ఠీ, భౌమవారం వరకు
08- ఆగస్ట్ - 2023, మంగళవారం నుండి 22 - ఆగస్ట్ - 2023, మంగళవారం వరకు
ఓం! భౌమో దక్షిణదిక్ త్రికోణయమజః అవంతీశ్వరః ఖాదిరః !
స్వామీవృశ్చికమేషయోస్సురగురుశ్చార్కశ్శశీ సౌహృదః !
జ్ఞోరిష్షట్ త్రిఫలప్రదశ్చ వసుధా స్కందౌ క్రమాద్దేవతే !
భారద్వాజకులోద్భవః అరుణరుచిః కుర్యాత్ సదా మంగళమ్ !!
యాగ సర్వోపద్రష్ట :-
ప్రముఖ జ్యోతిష- మహూర్త- స్మార్త - వాస్తు విషయ సలహాదారులు,
అతిరాత్రం- అతిరుద్రం - అప్తోర్యామం
ఇత్యాది 24 మహాయాగకర్తలు.
బ్రహ్మశ్రీ .కేసాప్రగడ హరిహరనాధశర్మ మహోదయుల ప్రత్యక్ష పర్యవేక్షణలో.........
స్మార్త భట్టారక- శతాధిక యాగ బ్రహ్మ
స్మార్త విద్యా వాచస్పతి వాచస్పతి నైదిక సంస్థాపన వ్యవస్థాపకులు
బ్రహ్మశ్రీ. కేసాప్రగడ ఫణీన్ద్ర రాజశేఖర శర్మ గారి ఆచార్యత్వంలో, నిష్ణాతులైన ఆచార్యాది ఋత్విజోత్తములచే నిర్వహించబడును.
శ్రీకుజమంగళ గణపతి యాగ ఫలం :-
వివాహం కాని కన్యా- వరులకు వివాహ ప్రాప్తి
దంపతుల మధ్య సఖ్యతకు
సత్సంతాన ప్రాప్తికై
ఋణ బాధా విమోచనం
కుజదోష నివారణ
దీర్ఘ రోగ పీడా నివారణ
సమస్త వివాద పరిష్కారం
కన్యాదాన యోగ్యత
స్వగృహ / ఐశ్వర్య ప్రాప్తి
రక్త వ్యాధి నివారణ
గర్భస్రావ నివారణకై
ఉద్యోగ - వ్యాపార వృద్ధి
విడాకుల సమస్య పరిష్కారం
శతృపీడా నివారణ
అగ్ని/ వాహన ప్రమాద దోష నివారణ
స్త్రీలకు ఋతుక్రమ సమయంలో రక్తస్రావ రోగనివారణ
భూ - గృహలాభం
సకల కార్య సిద్ధి
చింతా (మనఃపీడా) నివారణ
శ్రీకుజమంగళ గణపతి యాగ ఆరాధన విధి
2023, ఆగస్ట్, 8 నుండి - 17 వరకు
వాచస్పతి వైదిక సంస్థాపనం, హైదరాబాద్ లో. ప్రతినిత్యం..
శ్రీ మహాగణపతి చతురావృత తర్పణం
శ్రీ మహాగణపతి హోమం
శ్రీ కుజగ్రహ బీజమన్త్ర జపం
శ్రీ కుజగ్రహ బీజమన్త్ర తర్పణం
శ్రీ కుజ గ్రహ మూలమన్త్ర జపం
శ్రీ కుజ గ్రహ మూల మన్త్ర తర్పణం
శ్రీ ఋణవిమోచక అంగారక స్తుతి
శ్రీ సుబ్రహ్మణ్య/ కుజ సహస్రనామార్చన
శ్రీ అంగారక పాశుపత అభిషేకం
శ్రీ అంగారక/కుజగ్రహ పాశుపత హోమం
2023, ఆగస్ట్, 20, శు.చవితి, ఆదివారం
ఉజ్జయినీ శ్రీ చింతామణి గణపతి ఆలయంలో
శ్రీ దూర్వాగణపతి అర్చన
ఛప్పన్ భోగ్ (56 మధుర పదార్ధములతో)
శ్రీ మహాగణపతి హోమం
2023, ఆగస్ట్, 22,శు.షష్ఠి, మంగళవారం
ఉజ్జయినీ శ్రీ మంగళనాథ్ ఆలయంలో...
విశేష శ్రీకుజ మంగళార్చన
శ్రీఅంగారక పాశుపత హోమం
పూర్ణాహుతి
ఈ కార్యక్రమంలో మీ గోత్ర - నామ సంకల్పంతో పాల్గొనుటకు
మీ గోత్ర నామములతో ఒకరికి/ ఇద్దరికి
కుజగ్రహ ప్రత్యేక జపం (7,000 విడిగా)
అంగారక పాశుపత అభిషేకం (10 సార్లు)
అంగారక పాశుపత హోమం (11 సార్లు)
సంపూర్ణ నిత్యారాధన / యాగ శాన్తి
₹ 7,116 /- (సంపూర్ణ యాగం)
ఉజ్జయినీ క్షేత్రంలో ఒకరికి హోమ శాన్తి సంకల్పం* ₹ 2,232 /-
*ఆన్ లైన్ / మొబైల్ పేమెంట్ చేసిన ఈ క్రింది వివరములు, ఇదే క్రమంలో ఈ ఫోన్ నెంబరుకు 9391000369 WhatsApp చేయగలరు.*
పూర్తి పేరు (పు/స్త్రీ) :-....................................
పిల్లలు / వివాహితులు :-....................................
జన్మ / నామ నక్షత్రం :-....................................
గోత్రం :-....................................
మొబైల్ / వాట్సాప్ నెంబరు :-....................................
పూర్తి పోస్టల్ చిరునామా :-....................................
Payment options for Homa Dakshina:-
Gpay / Bhim/ Phonepe/ PayTm (UPI Payments) :- 9391000366
Bank Account Details for RTGS / NEFT / Bank Transfer:-
Vachaspati Vaidika Samsthapanam (OPC) Pvt. Limited, KOTAK Mahindra Bank,Current A/c No.:- 3245047229, IFSC: KKBK0007462, SAROOR NAGAR Branch, HYDERABAD.
For More details:- 9391000366
సర్వేజనాః సుఖినోభవన్తు.
వాచస్పతి వైదిక సంస్థాపనమ్
శ్రీ రామ రామ రామ
Негізгі бет About Sri Kuja Mangala Ganapathi Yagam 2023 @ UJJAIN by Vachaspati - Vedamayee
Пікірлер: 2