#jcnmworship #jcnmindia #jcnmtelugu
పల్లవి:
అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X)
1. అబ్రహాము విశ్వాసముతొ - స్వ దేశము విడచెను
పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను (2X)
అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X) ...అబ్రహాము...
2. ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2X)
ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X)
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X) ...అబ్రహాము...
KZitem : / jcnmworship
Facebook : / jcnmworship
Instagram : / jcnmworship
TOP BEAUTIFUL WORSHIP SONGS 2024 - NONSTOP CHRISTIAN GOSPEL 2021 - PRAISE SONGS 2024 - Best Praise and Worship Songs 2024 - Top Best Christian Gospel Songs Of All Time - Musics Praise
#worshipsongs #christiangospel #praiseandworship
#top1trending #christian #latestchristiangospel
Негізгі бет Abrahamu Devudavu / అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు By Enoch Abraham / JCNM Worship
Пікірлер: 28