Join this channel to get access to perks:
/ @karshakamitra
డబుల్ మోటార్..డబుల్ బ్యాటరీ స్ప్రేయర్ || Best Rechargeable Battery Sprayer KC - 20 ||Karshaka Mitra
వ్యవసాయ పంటల్లో సస్యరక్షణ, ఇతర పిచికారీ పనులకు ఉపయోగించే స్ప్రేయర్స్ తయారీలో వినూత్న మార్పులు వస్తున్నాయి. నూతనంగా అందుబాటులోకి వస్తున్న బ్యాటరీ స్ప్రేయర్లు రైతులకు చేయూతనిస్తున్నాయి. తక్కువ ఖర్చుతో ఇంధనం అవసరం లేకుండా పనిచేసే ఈ బ్యాటరీ స్ప్రేయర్లు పవర్ స్ప్రేయర్ ల స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. దీనిలో భాగంగా కిసాన్ ఛాయిస్ సంస్థ అందుబాటులోకి తెచ్చిన కె.సి - 20 బ్యాటరీ స్ప్రేయర్ రైతుల ఆదరణ పొందుతోంది.
డబుల్ మోటార్, డబుల్ బ్యాటరీ సహాయంతో పనిచేసే కె.సి 20 స్ప్రేయర్ ను 6 గంటలపాటు రీచార్జ్ చేస్తే 6 గంటలపాటు పిచికారీ పనులను నిరంతరాయంగా కొనసాగించవచ్చు. నాణ్యమైన నాజిల్స్, ఇతర పరికరాలను ఈ స్ప్రేయర్ తో పాటు అందిస్తూ కేవలం రూ. 4000 నుండి 4200 కు రైతులకు అందిస్తున్నారు. పంటల్లో అవసరాన్నిబట్టి, వివిధ స్ప్రేగన్స్ ను ఈ స్ప్రేయర్ కు ఉపయోగించుకోవచ్చు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్యాటరీ స్ప్రేయర్ ల కోసం చిరునామా
మాగంటి ఎంటర్ ప్రైజెస్
పటమట లంక
బెంజ్ సర్కిల్ దగ్గర
విజయవాడ
సెల్ నెం : 8555801003
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
#karshakamitra #doublemotorsprayer #doublebatterysprayer #kc20batterysprayer
KZitem:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
Негізгі бет డబుల్ మోటార్..డబుల్ బ్యాటరీ స్ప్రేయర్ || Best Rechargeable Battery Sprayer KC - 20 ||Karshaka Mitra
Пікірлер: 77