శ్రీమద్ బృహద్వాశిష్ట సిద్ధాంతం
శ్రీ సిద్ధాచల శ్రీ సాయనాచల గురు మందిరం. గ్రా. చండరికి తా. గురుమిటకల్ జి. యాద్గిరి రా. కర్ణాటక
శ్రీ శ్రీ ధర శివరామ దీక్షీత పరంపరా
శ్రీ మహయోగిని శాఖా శ్రీ కస్సా సిద్ధాచల స్వాముల వారి ప్రియ శిష్యులు శ్రీ మంత సుశీలమాంబ సమేత శ్రీ సదానంద సాయనాచల స్వాములు వారు.
వీరు శాలివాహన సకు 1886 క్రోధి నామ సంవత్సరం తేది 5.11.1964 ఆదివారం రోజున 2వ వార్షిక గురు పూజను కార్తీక ||శు||౧౧. రోజున జరుపుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కార్తీక ||శు||౧౧. రోజున మహపూజా గురుభక్త బృందముచే గావింపబడను.
Негізгі бет Achala Gurugeetha Mandiram, Chandriki | Sri Sadananda Sayanachala Ashramam
Пікірлер: 4