Good interview sir..Great Legendry Sri kakarala satyanarayana garu 😊
@jaggarao2312
Жыл бұрын
గొప్ప అనుభవశాలి..!! తన విషయాల్ని.. చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు.. చెప్పారు..!! Great..!! 👌👌👍👍🙏🙏
@ameeraadk0
Жыл бұрын
Anji gaaru chalaa enjoy chestoo interview chesaaru😀, chalaa happy gaa undi ilaanti senior actors experience share cheskovadam. Keep going and do more like these type of interviews anji gaaru.
@raosneni
Жыл бұрын
ఇలాంటి పాత తరం actors ఇంటర్వ్యూస్ చేయండి అంజి గారు, తర్వాత చేయాలన్న కుదరదు, వల్ల అనుభవాలు కూడా చాలా interesting వుంటాయి
@lekshaavanii1822
Жыл бұрын
Yes please
@venkataramanarambhatla6837
Жыл бұрын
Interesting గానే కాదు స్ఫూర్తి దాయకంగా గుణపాఠాలుగా వుంటాయి.
@Only4Plants
Жыл бұрын
Chala bavundi interview Ayana bhavalu chala bavunnai
@NorthYorkCommuter7799
Жыл бұрын
Great Interview anji garu 👏👏 Synopsis: 1. The rise of NTR garu backed by ramoji rao during the early 50's nd 60's 2. How more than 40+ seniors actors faded away coz of this 3. A staunch communit and a fredom fighter allu ramalingaiah garu and his U-turn from people's perspective into caste perspective 4. The rise of chiranjeevi and ramalingaiah garu Duo against the existing caste centred TFI. 5. The present downfall of ramojirao Garu 6. Why he is an atheist and believes that there is no God. 7. Interesting facts about rajababu garu savitri garu and the then telugu industry ..!
@bharathsajja5021
Жыл бұрын
EENADU started on 10th August 1974 ,How can romojirao support Ntr in 1950's & 60's?
@D.Bhanusree
Жыл бұрын
Crying on the caste is since then, only ofter chiranjeevi entered industry the caste differences started, they spoiled the industry, they r the culprits for the difference in industry
@ramanagoud7860
Жыл бұрын
ok ra Mr. copist....crying on single caste to elevate Bojja boss stardom is what you guys always do.
@yashwanthbathula3216
Жыл бұрын
@@bharathsajja5021cm kakamunde ruddi nahamanishi ani tharwatha kamarao ani ramojirao eh rasadu ga bro
@laxmikanthrao8600
Жыл бұрын
@@bharathsajja5021well said
@111flyingfrogs
Жыл бұрын
About chiranjeevi 47:45
@venkateshrao7038
Жыл бұрын
Thanks
@Anonymous47
9 ай бұрын
Actors and writers from 50s (even in Hindi films like Kaifi Azmi is a major example) have followed communist principles. Kakarala garu is one of the old timers.
@venkataramana3744
8 ай бұрын
🙏🙏🙏
@vijayasaradhig6711
Жыл бұрын
Chalayan Bagundi Anji garu. Kakarala varu vardillali. Variki naa namaskaralu...
@ahmedvalishaik-rg8tg
Жыл бұрын
Interview bagundi Ilantiviinkaravali.
@Ram2952
Жыл бұрын
Chiranjeevi గారు megastar kastapadi vachadu....ఈ bukka pokiri TDP valla yedupu ilane untadhi
@vaikuntaraopappula186
Жыл бұрын
కాక రాల కమ్యూనిస్ట్. కాక రాల. ముక్క మాల. ధూళి పాల. గొప్ప నటులు
@kondalrao9759
Жыл бұрын
కాకరాల పోషించిన గొప్ప పాత్ర ఏంటి, ఏ సినిమాలో కొంచం చెబుతారా.
@vaikuntaraopappula186
Жыл бұрын
@@kondalrao9759 రంగులు రాట్నం. ముత్యాలముగ్గు. మా భూమి. కర్తవ్యంఈ సినిమాలు లో గుర్తింపు ఐ న పాత్రలు పోషించారు.
@gamergirls546
Жыл бұрын
❤❤❤❤
@pandurvk1
Жыл бұрын
అంజి గారూ ధన్యవాదాలు। కాకరాల గారు చాలా విషయాలు బాగానే వివరించారు బాగానే వుంది కానీ ……. వారు “స్త్రీస్వామ్యం” మాతృస్వామ్యం వుండాలనడం వరకూ ఓకే - అది సబబే। హేతుబద్ధమే। కానీ వారు ఒకప్రక్క దేవుడు లేడు మతం లేదు అంటూనే మరొక ప్రక్క మానవజాతికి మాతృస్వామ్యం తప్పనిసరి అనే హేతువాద scientific 🧫 🧪 దృష్టి లోకి దృక్పథం లోకి సూత్రబద్ధ శాస్త్రీయ (scientific) సిద్ధాంతం లోనికి సరికొత్తగా తమ “సూర్యలోకం” అనే ఒక నూతన వినూత్న విడ్డూర మత ప్రస్తావననీ దానితో పాటు అక్కడ వరకూ కూడా మాతృస్వామ్యం విస్తరించి వుంది లేక వుండేది అనడం హేతు బద్ధమేనా అసలు!? హేతుబద్ధం కాదు - very unscientific కదా। వీరు కానీ వీరి కుమార్తె కానీ ఆఖరుకు రాహుల్ సాంకృత్యాయన్ గారు కానీ ఇటువంటి ప్రతిపాదనలు తెస్తే అంతకు మించి అద్భుత అనూహ్య స్త్రీశక్తి సర్వాధికారస్వామ్యం - ఇతర “ఆదిశక్తి” శాక్తేయ భావనలూ భద్రకాళి మహాకాళి పార్వతి శివుడినే మింగేయగల అద్భుత దేవీభాగవత కధలు వుండనే వున్నాయి గా మనకు। ఈ కొత్త మతం మళ్ళీ దేనికి? సూర్యుడి దరిదాపులకు మానవుడు ఎప్పటికీ చేరలేడు అనేది SCIENTIFIC TRUTH. మతం అనేది ఒక అద్భుతమైన ఊహ। మనిషి మనసులోనే పుడుతుంది మనిషి మనసులోనే నెలకొని తరువాత మనిషితో పాటుగానే అది కూడా చచ్చి మోక్షం పొందగలిగే ఏకైక అత్యద్భుత ఊహ మతం మాత్రమే సారూ।
@seshadrisekharduttaluru4487
8 ай бұрын
ఆహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రాహ్మణున్ ని అని అర్థం కాదు
@GoduguTv
11 ай бұрын
ఎందరి సహకారం ఉన్నా మన దగ్గర టాలెంట్ లేక పోతే సక్సెస్ కాలేరు సార్.
@anushamalayanuru5536
Жыл бұрын
Enni years aina chiru meeda padi edustaaru
@sitaravamma6
Жыл бұрын
interview very good srusti ki mulam ammavaru
@BobbyDivakarJavvadi-hh1sf
Жыл бұрын
mkm
@bhanukuppa456
Жыл бұрын
ఒకరు రాసిన పుస్తకాన్ని పూర్తిగా నమ్మి.. అది నమ్మని మిగిలిన వారందరూ పిచ్చివారు అనుకునే ఈయన పిచ్చివాడు. సార్, మీదీ నమ్మకమే వారిదీ నమ్మకమే.
@kolaparthiradhikarani3240
Жыл бұрын
Where is he living now?
@khadarmastan7820
Жыл бұрын
please interview old actors
@phanikumar1245
Жыл бұрын
Age vachinna inka meku lopala Kullu poledu .but we respect your age
@laxmikanthrao8600
Жыл бұрын
కాకరాల వారు నిజాయితీ పరులు. కమ్యూనిస్టు. ఆయన కు కుళ్ళు ను ఆపాదించడం .......అంటే........ మన లోపలి కుళ్ళు ను బయట పెట్టుకోవడమే.
@kondalrao9759
Жыл бұрын
0:32 ఆరోజుల్లో (చిరంజీవి పరిశ్రమ లోకి వచ్చిన రోజుల్లో ) కులాన్ని కూడదీసి జట్టుకట్టే పరపతి , పలుకుబడి అల్లు రామలింగయ్య కు ఉన్నాయా. అల్లు రామలింగయ్య ఒక కమెడియన్ మాత్రమే. పెద్ద నిర్మాత కాదు, లేదా దర్శకుడు కాదు . ఆ రోజుల్లో పరిశ్రమలో NTR, ANR, krishna, sobhanbaabu, krisnam raju, మురళీమోహన్ వీళ్ళు లీడింగ్ హీరోలు. ఎంత కులాన్ని ఏకం చేసిన గానీ వీళ్ళందరి ని కాదని చిరంజీవిని తీసుకొనే నిర్మాతలు ఎంత మంది. అసలు ఈ కాకరాల చెబుతుంది ఎంతవరకు నిజం అనేవిషయం ఆలోచించండి. ప్రతిభ లేనిదే ఎంత support ఉన్నా గానీ ప్రజలు ఒప్పుకోరు. ఈ వెధవ సోది మాటలు కట్టిపెట్టి చిరంజీవి దగ్గర ఆరోజు ప్రేక్షకులకు కావలిసింది ఏదో ఉంది. దానిని ప్రేక్షకులు గుర్తించారు. అతను కూడా కష్టపడ్డాడు అంటే బాగుంటుంది.
@Hyd03
Жыл бұрын
Well said
@gopalakrishna4954
Жыл бұрын
Yes old actress interviews must sir
@peddikuppasrinivasarao2441
Жыл бұрын
Prema nagar lo manchi charecter chesaru
@rameshmallam7719
Жыл бұрын
అల్లు రామలింగయ్య గారికి సహనం ఎక్కువ. కాకరాల గారు సహనంగా ఉంటూనే ఎప్పుడూ మధనపడే వారు అని వారి మాటలను బట్టి అర్థం అవుతోంది.
@yedukondaluchirala3033
11 ай бұрын
మనం ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాము అంటే వారు ప్రత్యేక మైనవారని అర్ధం. కనుక వారికి గౌరవం ఇస్తూనే ఇంటర్వ్యూ చేయటం మీకే చెల్లింది. ABN రాధాకృష్ణ లాంటి వెధవలకు మీ కాళ్ళు కడిగినా బుధ్ధి రాదు.
@user-ghj592
Жыл бұрын
Swayam krushi anta ga papam 😂😂😂😂😂
@javvajikishorebabu6341
Жыл бұрын
కళ్లకు కనపడని వ్వాల్లకు
@muralikuppa4606
Жыл бұрын
He is with VIRASAM and his two daughters are with PWG……that is achievement………
Пікірлер: 54