ఇది కదా తెలుగు పై ప్రేమ అంటే!!ఈమెని చూసైనా ప్రస్తుత యాంకర్లు, న్యూస్ రీడర్స్, తెలుగు యాక్ట్రెస్, మాతృ భాష గురించి తెలుసుకోవాలి.
@madan469
5 ай бұрын
mukhyanga tikka melam ANASUYA
@jayakrishnapenumarthi3510
5 ай бұрын
@@madan469 అనసూయ తో పాటు, యాంకర్లు, తెలుగు సింగర్స్ అండి మొత్తం ఇంగ్లీష్ లో విపరీతమైన యాటిట్యూడ్ తో మాట్లాడ్డం చాలా బాధాకరం.
@lavanyasharma4949
5 ай бұрын
True❤
@Preeth2603
5 ай бұрын
Baga Cheparu Bro...Kani Cheyaru Kada..
@jayakrishnapenumarthi3510
5 ай бұрын
@@Preeth2603 బ్రో, టివీ న్యూస్ రీడర్స్, టీవీ యాంకర్లు , I మీడియా యాంకర్లు చాలామంది తెలుగు ను ఖూనీ చేస్తున్నారు. ఒత్తులు, పొల్లులు లేకుండా మాట్లాడుతూ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు.
@bssp815
5 ай бұрын
బాలీవుడ్ స్టార్ కమేడియన్.. జానీ లీవర్ (ఉరఫ్ జాన్ బాబు.. ఒంగోలు జన్మస్థలం).. కుమార్తె జామీ లీవర్. We are proud of you and your dad.😊
@MahidressesMahi
2 ай бұрын
కనిగిరి దగ్గర
@Puli1111
4 ай бұрын
Hats off madam
@yettapunarayanareddy7284
4 ай бұрын
Good,Jamie Madam garu,May God bless you.
@charles49854
4 ай бұрын
Sweat Telugu.. Jammie lever very proud of you
@beinghuman852
4 ай бұрын
Surprising 😂😂
@kartikkailas9123
5 ай бұрын
👏🙏
@seedisai7631
5 ай бұрын
👍👍👍
@sairrv5042
4 ай бұрын
మీరు ముంబై లో పుట్టి పెరిగి మాతృ బాష తెలుగు చక్కగా మాట్లాడుతున్నందుకు మీకు నా 🙏🏽🙏🏽🙏🏽
@achyuthanandan3614
4 ай бұрын
Because of her father - Jonny liver who came from AP Prakasam district.
@rajeshk6887
5 ай бұрын
జాని లివర్ గారికి ఫ్యామిలీ తెలుగు విషయంలొ అందరికి ఆదర్శప్రాయుడు
@yashwanthsooryamekala3730
3 ай бұрын
Yes
@Pothurajumala
4 ай бұрын
మంచు లచ్చి కొంచెం ఈ అమ్మాయిని చూసి సిగ్గుతెచ్చుకో బొంబాయిలో పుట్టిపెరిగి తండ్రి చెప్పినట్లు నాయనమ్మ కోసం తెలుగు నేర్చుకొని మాట్లాడుతుంది అంటే నిజంగా గ్రేట్.
@achyuthanandan3614
4 ай бұрын
Adi waste, telugu vachina, Hollywood lo puttinattu buildup
@pokemonitishere202
4 ай бұрын
బాగా చెప్పారు. తమిళ్ నాడు లో అయితే మనుషుల్లా కూడా చూడరు మాతృభాష రానివారిని
@devilisbackk
4 ай бұрын
It's the same with me..... Though I born and brought up in Chennai, because of my grandma's pressure i took Telugu as a second language....now I feel proud that i speak, read and write Telugu to an expert level....happily settled in Hyd now without any issues 😊
@naveengokarla9518
2 ай бұрын
@@devilisbackk❤
@gurubaradwaj139
4 ай бұрын
సినిమా లో తన పెర్ఫార్మెన్స్ అద్దిరిపోయింది అస్సలు, జానీ గారి అమ్మాయి అని సినిమా చేసేప్పుడు మాకు తెలియదు. మామూల్ కామెడీ టైమింగ్ కాదు, నరేష్ గారు ఈమె కాంబినేషన్ లో కామెడీ బలే ఉంది. Faria గారిది సీరియస్ రోల్, కామెడీ మొత్తమ్ Jamie గారు నరేష్ గారి మద్యే ఉంటుంది😂😂😂😂
@rameshdhonakanti
5 ай бұрын
ఎంత బాగా మాతృ భాషలో మాట్లాడుతున్నారు jonny రావు గారు తన బాష నీ మర్చిపోకుండా పిల్లలకి కూడా నేర్పించడం చాలా అద్బుతం
@pokemonitishere202
4 ай бұрын
జానీ లీవర్ గారికి తన మాతృభాష తెలుగు పై ఇంత ప్రేమ ఉండటం, తన కూతురికి కూడా అది రావడం చూసి పట్టలేనంత ఆనందంగా ఉంది. కానీ మన దగ్గరే తెలుగు వాళ్ళు, తెలుగు సినిమా నటులు అని చెప్పుకుంటూ తెలుగు వారి సొమ్మును, ప్రేమని వాడుకుంటూ ఎన్నో ఏళ్ళుగా ఇక్కడే బ్రతికి కూడా తెలుగులో ఒక వాక్యం కూడా చెప్పలేని, చదవలేని వారిని చూస్తే కడుపు మండిపోతోంది.
@chinnaramgariakash0029
2 ай бұрын
True
@LathaGollapothu
5 ай бұрын
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు. జానీ లీవర్ గారు మీ పుట్టుక మూలాలు మరచిపోకుండా పిల్లలకు కూడా నేర్పారు. మాతృ భాష ని కూడా మర్చిపోలేదు. హ్యాట్సాఫ్ సార్.
@Jphandle22
5 ай бұрын
Anchor oka Johnny lever cinema chusiundadu. He is a big star . Legend ra babu. Manaku bhramanadam athaa.
@gulabeemaatalu4174
4 ай бұрын
😅 correctey
@sapsm1867
5 ай бұрын
It’s very rare that a Telugu person taking pride about their language and culture! Thank you Jamie garu !!
@TheVasanthrayal
5 ай бұрын
ఇది కదా మాతృ బాష ప్రేమ అంటె 👌🙏
@riyazriyaz9194
5 ай бұрын
జానీ లివర్ గారు.. మా వూరు వాస్తవ్యులు.. కనిగిరి ❤
@ramanroy7910
5 ай бұрын
Ekkada kanigiri ante
@SR_Channel2024
5 ай бұрын
Prakasam district @@ramanroy7910
@iamnitheesh1218
5 ай бұрын
@@ramanroy7910 kanigiri, pamuru
@balakarthik7346
4 ай бұрын
Prakasham District
@gtvenkatrao6286
4 ай бұрын
My relatives
@yashwanthsooryamekala3730
3 ай бұрын
Johnny lever గారు గోదావరి జిల్లాకు చెందిన వారు.. కానీ ఈవిడ తెలంగాణా యాసలో బాగా మాట్లాడుతున్నారు 🙏🙏
@amarnaththathapudi2651
3 ай бұрын
Kanigiri mandal Prakasam district
@subhashjona4650
5 ай бұрын
కానీ ఎందుకో క్రికెటర్ రోహిత్ శర్మ కి తెలుగు రాదు. తన మాతృభాష తెలుగు అయినా కూడా. కానీ ఈవిడ మాత్రం చక్కగా మాట్లాడుతుంది తెలుగు...
@Vihari9
5 ай бұрын
His father is not a Telugu guy.. But that doesn't mean he should not talk. But our Telugu people r not too much attached like tamils... parents in home should encourage speaking in Telugu
జానీ లీవర్ గారు తెలుగులో నాగార్జున "క్రిమినల్" సినిమాలో నటించారు. అది ఒక్కటే తన తెలుగు సినిమా అనుకుంటాను.
@achyuthanandan3614
4 ай бұрын
@@ajaykranthisinghthakur9351 Because its Mahesh Butt movie. mana vallu peddaga evvaledu tanaki chances. Anyway he was busy in Bollowood.
@pavanimohan714
5 ай бұрын
మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మా అమ్మాయివి. ఫిల్మ్ ఇండస్ట్రీ దౌర్భాగ్యం అదే ..తెలుగు రాని వాళ్ళని తీసుకుంటారు. మన వాళ్ళని పైకి తీసుకొద్దాం అన్నారు.
@yunitha123
5 ай бұрын
Great madam telugu vachina kuda kontha Mandi matladaru Over chestaru
@VikasKumar-1991
5 ай бұрын
Telugu language mida unna love kanipistundi ame expressions lo she is soooo happy because she acted her mother tongue
@VijayGupta-xr8pw
4 ай бұрын
పుట్టుకతో బొంబాయి లో పుట్టిన అమ్మాయి తెలుగు నేర్చుకోవడం మాట్లాడటం గొప్ప విషయం🎉🎉
@nrg1323
5 ай бұрын
Eeme Pankaj sharma show lo star attraction,Aasha Bhonsle mimimicry adharagoduthundi❤ Johnny lever ki oka hindi heroki unantha popularity. Telugu. Vaalu gurthinchaka povadam bhadakaram
@alakshmisai9341
4 ай бұрын
Not Pankaj;Kapil Sharma
@MahidressesMahi
2 ай бұрын
ఇక్కడి వారి కంటే ఎక్కడో ఉండే మీరే నిజమైనా తెలుగు వారు
@Anand99977
4 ай бұрын
Jhony lever lagend actor 🤩
@sadasukhimastan1995
4 ай бұрын
తెలుగు అనేది గొప్ప మంచి భాష ❤
@yashwanthsooryamekala3730
3 ай бұрын
అవును.. తెలుగు చాలా తీయనైన భాష..
@akshaytysan8751
5 ай бұрын
It's surprising she speak so good in telugu and I really hope she get more roles in telugu
@rangareddy9570
5 ай бұрын
She is talking very good Telugu,. She would be a big star coming days.
@mylapallichandrasekhararao4025
4 ай бұрын
చాలా బాగా మాట్లాడుతున్నావు అమ్మా! మంచు లక్ష్మి ఈ వీడియో చూస్తే, బాగుండు.
@rafi6401
4 ай бұрын
First neeku telugu basha meedha premaku 100% telugu prajalu hats off antaru.telugu industry lo nuvu no.1 ga untavu.
@sudhakartamarapalli9491
5 ай бұрын
Most talented comedian Johny lever like our Great Rajababugaru.Jamy is too talented and really surprised to see her Telugu fluency.Great.Keep it up.
@PANWORLDMOVIELOVERS
4 ай бұрын
MAA PRAKASAM DISTRICT HANUMANTHUNI PAADU NUNDI BOLLYWOOD LO NUMBER #1 COMEDIAN AYYAARU JOHNNY LEVER GAARU....WELCOME JAMIE....MEE PERFORMANCE ADDIRIPOYINDI ... NARESH KU FARIA KU EQUAL GAA UNDI MEE PERFORMANCE. NARESH KU MOVIE LO 10 LAKHS MONEY ICCHINAPPUDU OMG WHAT A PERFORMANCE JAMIE .... MEE DAD QUALITIES UNNAAY MEELO....GREAT PERFORMANCE JAMIE...LOVE FROM BANGALORE ...MANA PRAKASAM DISTRICT PARUVU NILABETTAAV JAMIE ...FEELING PROUD OF YOU AND YOUR FATHER LEGENDARY COMEDIAN JOHNNY LEVER GAARU💕💕💕💕💕💕❤❤❤❤❤❤👌👌👌👌👌👌👌
@abhiravi7214
5 ай бұрын
I respect her parents the way they raised her
@viswaroopbannu1099
5 ай бұрын
So happy to see jamie garu here.. we are proud of you
@pagadalaa6155
5 ай бұрын
She is very talented
@sagar8040
4 ай бұрын
many people living outside Telugu states are not interested in speaking Mother tongue Telugu.. but she is really good n her father is really a nice guy
@Jackykolla18
5 ай бұрын
Jaime is really talented, it's in her blood only, very happy to see her speaking in Telugu.
@bondadajohnvictor7254
5 ай бұрын
All the best talli god bless you 🎉
@ravichandra_sagili
4 ай бұрын
Wow.....I still don't know that they are descendents of Andhra pradesh...Super....Welcome to Tollywood ❤
@SailuNune-u9k
5 ай бұрын
She spoke good Telugu nice We proud our languag jai Sriram 🕉️🕉️🚩🚩
@srinivaskanchinadham641
5 ай бұрын
I really surprise why Johnny Lever didn’t do much comic roles keeping Brahmananda in mind. If he consider it, I am sure he will have second innings in Hindi. Some versatility to see by Bollywood audience.
@Vihari9
5 ай бұрын
Hats off to u madam... really feeling happy to hear you talking Telugu.... Telugu bidda ji jayam.....
@bokkaprasadkumar5639
4 ай бұрын
జనిలివర్..కుతురు..... మరిన్ని అవకాశాలు ఇవ్వాలి..
@shaheedshaikshan
5 ай бұрын
Jhony liver from kanigiri
@balarajkakumanu9882
4 ай бұрын
మీరు ఈ మాత్రం తెలుగు మాట్లాడటం చాలా బాగుంది. మీకు అంత మంచి జరుగుతుందని అనుకుంటున్న.
@bharateeyudu5519
5 ай бұрын
All the best to her future. Glad to know she speaks Telugu so well.
@vinnu-gr3yf
5 ай бұрын
her father is legendary we know well. this is good parenting like she know telugu
@jadjijadji
4 ай бұрын
జానీ లివర్ ముద్దు బిడ్డ జోమీ మాతృ భాష తెలుగు మీద చూపిన శ్రద్ధను మిగతా హీరోయిన్స్ ఫాలో అవుతే బాగుంటది
@VaddePrabhas
5 ай бұрын
🎉🎉🎉 congratulations 🎉🎉 all the best madam have a great journey
@tejavathshivajinaik5228
5 ай бұрын
Mana telugu valla, naku telidu, my respect towards janie lever haru and Jamie lever garu increasing
@kittuthegreat1819
5 ай бұрын
You are a great artist. You didn't forget your roots 😊
@chanduyadav43
5 ай бұрын
After bahubali and rrr movies every Telugu and South Indian people proudly said we are south India and we are Telugu ❤😊
@jagadeesh3138
5 ай бұрын
Telugu greatness is no way linked to those movies, It is with in us when and what you feel.
@flame-u4g
4 ай бұрын
Totally Senseless Our pride comes from within not from some film
@pokemonitishere202
4 ай бұрын
నిజమే. తెలుగు నేర్చుకునే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. జపాన్ లో బాహుబలి, rrr హిట్ పుణ్యమా అక్కడి వారు కూడా తెలుగు ను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు. ట్విట్టర్ లో తెలుగుపై జపనీయులకు ఉన్న ప్రేమ చూసి ఆశ్చర్య పోయాను
@ramakrishnanowduri6565
4 ай бұрын
కొన్ని తెలుగు సినిమాల కారణంగా దేశంలోను, విదేశాలలో కూడా తెలుగు భాష, తెలుగువారికి సంబంధించి కొంత అవగాహన కలిగిందనడంలో సందేహం లేదు.
@sindhura1341
4 ай бұрын
Jhonny lever is Telugu guy gosh I didn't know this
@thummapala1wea
4 ай бұрын
చూడ్డానికి కొంచెం యాంకర్ ఝాన్సీ గారి లాగ ఉంది ❤
@yashwanthsooryamekala3730
3 ай бұрын
అవును.. నేను కూడా అదే అనుకున్నాను
@Vihari9
5 ай бұрын
Tollywood people please give More cinema offers to our talented Telugu actors nd technicians... Encourage our Telugu talent
@rajupk4174
5 ай бұрын
Mana Thelugu vallu kondharu motham British vadiki puttinatte matladutharu karma😢
@srinivaskanchinadham641
5 ай бұрын
A director like TRIVIKRAM SRINIVAS GARU should consider her giving some good role keeping in mind her talent and looks.
@chinnaramgariakash0029
2 ай бұрын
తెలుగు ❤
@crazzyDnJ
5 ай бұрын
Love Jamie .. she’s so talented. And down to earth
@hloohai8204
5 ай бұрын
😂😂😂mostly marati people speak in this accent ❤❤❤ marati telugunaccent little bit Telangana slang
@itsme-wn7gr
5 ай бұрын
Telangana slang kadhu. కనిగిరి, ఆంధ్ర slang.
@bhannureals9
4 ай бұрын
మీరు చాలా గ్రేట్ అండి మీ ఫ్యామిలీ చాలా గొప్ప కుటుoభం
@VivekSirikonda-em3tj
5 ай бұрын
O...thana ductora,he is good actor 😊
@bodhisattva6308
5 ай бұрын
Wonderful family theirs. Father son daughter all multi talented simple and did not forget roots. 🎉
@rambabuk8123
4 ай бұрын
welcome to telugu movies madam
@Ludiya-n2i
5 ай бұрын
Jamie is very good mimics artist meeru Farah khan mimic baga chestaru
@srinivastamanampalli6051
3 ай бұрын
Jamie, you are a good actor. Konchem over expression's and over acting thagginchukondi. And for A Okkati addaku you will definitely get Oscar for your overacting
I guess our so called Super stars should learn it ... Working in Telugu Industry talking in Foreign language ..HatsOff to them and Fans who view them :)
@muralikrishna799
4 ай бұрын
God bless you, Beta. You and your dad are born artists. Let all the imported heroes, Anchors and serial Artists learn from her how sweet the Telegu language is. Jamie is a multi-talented artist. She can sell the movie. Directors and producers, please take note of this Girl and encourage her.
@Pawankalyan15
3 ай бұрын
Telugu heroines Kajal , Shreya anni movies telugu lo chesina - matladaru.
@cvijayr
5 ай бұрын
Super amma.telugu lo chala chakka ga matladuthunnaru great ❤
@Mallam.Ramesh
5 ай бұрын
Good. Good. Good. హృదయ పూర్వక అభినందనలు.
@bodhisattva6308
5 ай бұрын
She can get many roles in Telugu. If the movie mafia allows it she will be successful I feel
@ramanaa5425
4 ай бұрын
She’s very talented girl Telugu directors should give more apportunities to her as a Telugu girl and she’s very good in Telugu All the best 💐💐💐💐
@nareshthallapelli6437
5 ай бұрын
Nice medam
@sushmamamidoju
5 ай бұрын
Wow 👌🏻👏🏻🤝
@ChilakabattiniSuresh
3 ай бұрын
Great job madam 🎉
@rajushivaratri2684
4 ай бұрын
అరే sarvejanasukhinobavunthu నీకు మతం అనేది ఎందుకు నీకు అసలు ఇ సవటలకు హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది కూడా తెలియదు ప్రతి ఒక్కరూ కామెంట్స్ రాయడమే బాషకు కూడా మతం అంట్టకట్టడం ఏందిరా
@RajDave12
5 ай бұрын
ఇక్కడ చాలా మంది తెలుగు వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడతారు
@chavaamu
3 ай бұрын
she is speaking good Telugu. Shame on Snow family
@Rajasekhar1221
4 ай бұрын
First time ippudu vinna chala bhagundhi
@మనసంస్కృతి-న2ఢ
4 ай бұрын
మాతృభాష మర్చిపోకూడదని చెప్పిన మహానుభావుడు మాతృసంస్కృతిని మర్చిపోకూడదని చెప్పలేదా పాపం?
@Radhika-kb1oq
5 ай бұрын
Still it's not proper Telugu.. complete slang
@victoriaflorence-dl3pv
5 ай бұрын
That's awesome Jamie Ma'am❤
@tdancemovement
2 ай бұрын
Love Jamie and her comedy sketches !! She is so talented !!
@tmmohan
5 ай бұрын
happy to know that you know some words of telugu and understand the language
@Krupanandpeddada
4 ай бұрын
Very exlent comedian Telugu jatai garvinchaa dagga actor. U r nd daughter very great . Ikkada feelings ekkuvs. God bless u r family.
@Roshan-1979
3 ай бұрын
ఎక్కడ వున్న మన మూలాలను మర్చిపోకూడదు అంటారుగా పెద్దలు దాన్ని నిజం చేశారు సిస్టర్ మీరు❤🌹
@spy14321
4 ай бұрын
Excellent actor movie lo masth chasindhi
@srinumoluguri1813
5 ай бұрын
నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈమె తెలంగాణ ఆక్సెంట్ ఎందుకు మాట్లాడుతుంది
@mizbamanhamizbamanha3766
3 ай бұрын
She is very talented,do more films
@manjuch1977
27 күн бұрын
Johny lever is a very good comedian
@ashokraje5575
4 ай бұрын
A rich barber of dadar avoids telegu mahol in the presence of cosmoplitian customer.jammie v r proud of u.🎉❤
@higjreddies2891
5 ай бұрын
Joney lever is from vinukonda
@gootyrajasekhararao7611
2 ай бұрын
జోన్‌ని లెవెర్ అసలు పేరు అప్ప రావు
@vanitham9101
3 ай бұрын
Sooo great... Maa ninnu chusi chala mandi nerchukuntaru👏👏❤❤
Пікірлер: 236