Huom , వయసు మారితే ఎంత చేంజ్ అవుతారో, తలచుకుంటేనే బాధ, భయం వేస్తుంది, సులక్షణ గారు ఎంత అందంగా ఉండేవారో
@mr.mahiguptha4323
4 жыл бұрын
సులక్షణ గారూ....అబ్బా ఎన్నాళ్లకి మళ్లీ కనిపించారండి...మీ మూవీ టైటిల్ "శుభోదయం" చాలా బాగుంది...మీతో ఇంటర్వ్యూ కూడా బాగుంది..మీరు మళ్లీ తెలుగు సినిమా లో కనబడాలని....... tv9 team కి thanx...
@kgsarathchandrababu1961srk
4 жыл бұрын
TV9 anveshana team effort bagundi. Sulakshana Garu entagano maripoyaru. Kaasta dieting chesarante Telugu film parisrama lo raninchagalaru. Telugu chitra ranganiki mee avasaram ento undi. All the best.
Пікірлер: 26