ఫ్లూటు మీ ఇంట్లో ఊదేదానికి పక్కింటి ఆంటీ ముందు ఊదేదానికి తేడా ఉంది కదా చంద్రజి 😉😉🎷🎷
@chandraOngole
10 ай бұрын
తెలీదు గుర్తులేదు మర్చిపోయా.....🤩🤩
@chunduruparvathi8875
10 ай бұрын
మా ఊరిలో ఐతే చెత్త బుట్టలు మగవాళ్లే పట్టుకొని వెళ్తున్నారు సార్ 😄😄😄
@chandraOngole
10 ай бұрын
జంబలకిడి పంబ అనుకుంటా....🤔🤔😳🤩
@anilkondeboina
10 ай бұрын
కొంపదీసి.. మీరు కూడా ఒక విజిల్ కొనుక్కున్నార ఏంటి??😂😂
@purna.2.O
8 ай бұрын
అలా బాధ పడడం దేనికి అన్న ఈరోజుల్లో మీరు వేణువూదితే ఏం జరుగుతుందో 🤔🤔🤔 ఒక్కసారి ట్రై చేసి చూడొచ్చు కదా ఏమి జరుగుతుందో మేము కూడా చూస్తాము ...😜 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@chandraOngole
8 ай бұрын
😟😟😟😳😳😳🏃🏃🏃🏃🏃🏃🏃🏃🏃
@raaamntr1016
4 ай бұрын
Trending సింహం
@chandhumaddhineni8826
10 ай бұрын
ఆ రోజుల్లో మీ ఈడియోకి మొదటి కామెంట్ కోసం మేమంతా పోటీ పడేవాళ్ళమ్... ఇప్పుడు మీ ఈడియో వస్తందంటేనే అంతా ఆన్లైన్ నుంచే పారిపోతున్నరు కీహోడీ... 😂😂😂🤣🤣
Пікірлер: 26