జడ గారు మీకు మా మద్దతు ఉంటుంది . మీరు నిజంగా దైర్యంగా మాట్లాడుతున్నారు
@wuritichantibabu7328
19 күн бұрын
ఏ పీ కరకట్ట అక్రమ కట్టడాలు కూల్చండి.
@meerashaik6151
18 күн бұрын
Ordinary people ku no entrance. It is purely commercial
@undavalliharibabu2927
19 күн бұрын
ఇది నిజమైన డిమాండ్ కరకట్టు ఆ క్రమణలు తొలగించాలి
@kvprajashekarrao5046
19 күн бұрын
కచ్చితంగా కృష్ణ నది ఒడ్డు నా ఉన్న చంద్రబాబు మనుషులు, అందరిదీ భవనం లు కూలచేయాలి, కోర్ట్ స్టే ఇవ్వడం చేయవద్దు, ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్, లేకుంటే ఇప్పటి కె పర్యావరణ నాశనం ఐపోతుంది, కఠిన చర్యలు తీసుకోవాలి, చంద్రబాబుఇప్పుడు ఉన్న కరకట్ట నివాసం కులగొట్టడానికి ఆదేశాలు ఇవ్వాలి, భవిష్యత్ ఈ భూ గోళం లో మాహా ప్రళయం రాబోతుంది
@subbaraokaranam6952
19 күн бұрын
శ్రవణ్ గారు మీరు చెప్పిన విదంగా కరకట్ట మంచన,పెద్ద పెద్ద బిల్డింగులు,కూళ్ళలించేసిందేకదా,ఎం వారు పెద్ద మనుసిల్యులా,వుండే వాడే ఈ పని చేసేది,లేనోడుకి పాపం ఒక సెంటు ఉంటే, ఎంత అనగామా,అందరూ ఏకం అయ్యే కాలం వస్తుంోవుంది
@user-ib7ne7um9t
19 күн бұрын
గుడ్ డిబేట్ sir.. Thanks to both of you 🎉🎉🎉well said jadaa sravan sir 🙏🙏🙏
@gopichand5341
19 күн бұрын
శ్రవణ్ గారు మీరు మొట్టమొదటే మన ముఖ్యమంత్రి గారి అక్రమ కట్టడం నివాసం నుంచి డిబేట్ ప్రారంభించాల్సి ఉండగా ముందు మంతెన గారి మీద పడ్డారు ఏమిటని ఆశ్చర్య పోయాము. కొంచెం ఆలస్యంగా నైనా సీఎం గారి కరకట్ట నివాసం గురించి చర్చించిన అందుకు అభినందనలు. మీ ఉద్యమాన్ని నేను గట్టిగా సమర్ధిస్తున్నాను.
@LeelaKrishna-lc3ns
18 күн бұрын
@@gopichand5341 dani gurinchi matladite ee jada srvan ku jada vestaru
@PRAKASH-xb9dh
19 күн бұрын
Chandrababu కరకట్ట ఇళ్లు ను వెంటనే కుల్చాలి.
@SreenivasuluKuppe
19 күн бұрын
లోటస్ పాండ్,ఇడుపులపాయ లో వుండే జగన్ కొంపలను అర్జంటుగా కూల్చేయాలి.
@PRAKASH-xb9dh
19 күн бұрын
@@SreenivasuluKuppe Jagan ఏ చెరువుని కబ్జా చేశాడు. ఏ నదిలో కట్టాడు తెలుసుకొని reply ఇవ్వు. కుళ్లి jokes వెయ్యకు.
ఇదే విధంగా దమ్ముంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు కరకట్ట, రామోజీ రావు కబ్జా చేసిన ఆస్తులు కూడా కూలగొట్టాలి
@muralikrishna6027
19 күн бұрын
Mi ellu address pettu kulchesta 😂😂😂
@muralikrishna6027
19 күн бұрын
Pove bokka munda
@ammaodimathaananthananda7510
19 күн бұрын
చంబా కరకట్ట మీద రేవంతూ కి అధికారం లేదు కదా😂😂😂
@user-rx5jg6ws4t
19 күн бұрын
💯 correct
@muralikrishna6027
19 күн бұрын
@@ammaodimathaananthananda7510 ni peru yendi sanyasini anta podugu undi jambalakadi pamba devathala unnav
@Tv6722
19 күн бұрын
Sravan Garu Correct Ga Chepparu 🎉🎉🎉🎉🎉🎉
@samsungreddy629
19 күн бұрын
సార్ కచ్చితంగా మీరు అదే మాట మీద ఉండండి ప్రజలందరూ మీ వెనకాల ఉంటారు చంద్రబాబు నాయుడు ఇల్లు పోల్చాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కట్టిన అవన్నీ కాల్చాలి నో డౌట్ ప్రజలందరూ మీ వెనకాల ఉంటారు సార్ మీరు కరెక్టుగా ఫైట్ చేయండి
@user-rx5jg6ws4t
19 күн бұрын
Correct 💯
@katrusarwesh
19 күн бұрын
Good leader Jada sravan sir....god bless you
@tgopinathc
18 күн бұрын
Yes, He should be Next CM
@m.r.prasad
19 күн бұрын
గోకరాజు గెస్ట్ హౌస్ కూడా అక్కడే ఉంది .
@samsungreddy629
19 күн бұрын
Superb sir 🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రావణ్ కుమార్ గారు మీరు ఖచ్చితంగా ఫైట్ చేయండి కొన్ని లక్షల మంది మీ వెనకాల ఉన్నారు
@lakshmibadam1130
19 күн бұрын
Yes
@adinarayanam2230
19 күн бұрын
Babu ki poyedi emudi adi Sonta illu ite kadha...
@user-rx5jg6ws4t
19 күн бұрын
CBN kattinade@@adinarayanam2230
@mnarahari-wk3eo
19 күн бұрын
jamore cm ga unnappudu ela comment pettunte ninnu reddy anikeda chdakunda bathroom lo babai private parts narikinatlu narikinchevadu psyco jamore
@narayanamurthy8140
19 күн бұрын
Good Sir, CBN garini ventanay HYDRA act teshukoni vacchi ventanay e illegal Constructions ni nelamattam chesi Nadiparivarikam kapadili. Best wishes to Shravan Kumar garu please fight legally 🎉
@gantasrinivasarao6491
19 күн бұрын
భారత దేశంలో ఏ వ్యవస్థనైనా, ఏ వ్యక్తులనైనా మేనేజ్ చేయవచ్చు అన్న నమ్మకమే ఇలాంటి అక్రమార్కులను నడిపిస్తుంది.. నిష్పక్ష పాతంగా పని చేయవలసిన ఎన్నికల ప్రక్రియ కూడా అమ్ముడు పోయిన తరువాత ఇంక అమ్ముడుపోని వాళ్ళు ఎవరు వుంటారు ఈ దేశంలో? సత్యం వధ... ధర్మం చెర...
@prasadykdprasad4020
19 күн бұрын
బొక్కలో హై కోర్ట్ కాపలా కాస్తుంది ఆక్రమించు కున్న వాళ్ళ కు
@prasadykdprasad4020
19 күн бұрын
మన దేశం కోర్టు లు సుమోటో గా ఎందుకు తీసుకోవు. వేల వేలు ప్రజల సొమ్ము జీతాలు గా తీసుకుంటారు. ఒక్కరికి కూడా న్యాయం చెయ్యవు. ఇదేమి దేశం రా బాబు ఛీ చీ తు
@user-ib7ne7um9t
19 күн бұрын
కాలి కింద తొక్కి పట్టి నార తియ్యండి sir.. లైక్ ఉప్మాము లాగా..
@RamaMohanaRaoGoddanti-qd2dx
19 күн бұрын
చెంద్రబాబు 10స్టే లు పైనే తెచ్చుకున్నారు. కరకట్ట మీద చెంద్రబాబు ఇంటిని కన్నెత్తి కూడా చూడొద్దని ఎందుకు స్టే తెచ్చుకోలేయదు.
@nanimolli1173
19 күн бұрын
కరకట్ట లో ఉన్న ఇల్లు కుల్చాలి
@pochakrishnareddy3580
19 күн бұрын
పొలిటికల్ వారు ఎవరు రారు గాని శ్రవణ్ గారు మీరు మీ మాట మీద నిలబడండి meeku వందనాలు.
@user-ib7ne7um9t
19 күн бұрын
కమ్మరావతి కాపిటల్ కన్స్ట్రక్షన్ కూడా వెంటనే ఆపేయ్యాలి.. పర్యావరణము న కు ప్రమాదము కమ్మరావతి.
@mrcommonman616
19 күн бұрын
Nelanti Paytm prapanchanike pramadham musukuni po inka 😂😂😂😂
@LeelaKrishna-lc3ns
19 күн бұрын
@@user-ib7ne7um9t mari kammaravati lo place lu konnavaru illu kattu konnavaru evaraina kadupu ki annam tinnavadaite ee vimarsinche vallu akkada nundi dengeyyali jagan prabutwam lo mla mp lu ga pani chesina variki akkada place lu hoses leva munu akkad nudi vallu dengeste appudu adi kammaravati aitundi erripulka
కృష్ణా నదికి అడ్డంగా ఉన్న బిల్డింగులు అన్నీ కూడా, కోల కొట్ట వలసిందే, రేవంత్ రెడ్డి ని చూసైనా
@mlnmurty7332
19 күн бұрын
శ్రవణ్ గారు గ్రేట్ సర్
@SuryanarayanaSanurubotu
19 күн бұрын
Karakattameda illegal construction kulchali
@ksmlakshmi2656
19 күн бұрын
Good decision sir 👏
@kk-yt6et
19 күн бұрын
మెంటిన సత్యనారాయణ వైద్యం విషయంలో పేదలకి సహాయం చేయడు
@murthymsr.295
19 күн бұрын
కరకట్టకు అనుకుని నది వైపుకు రేపల్లె వరకూ కొన్ని వందల ఇళ్లు ఉన్నాయి. లంక గ్రామాలే చాలా ఉన్నాయి. వాటిన్నటినీ కుల్చటం కుదరదు. అన్ని ఇళ్లను రీ లోకేటే ఎలా చెయ్యాలో ఆలోచించాలి
@ammaodimathaananthananda7510
19 күн бұрын
ప్రకృతి మీద దురాక్రమణ చేసిన కట్టడాలన్నీ కూల్చి,ప్రకృతిని పునరుధ్ధరించాల్సిందే!😊
@chintadachanti8261
19 күн бұрын
Sravan గారు good fight we're always be with you
@siddinenivenkateswararao3041
19 күн бұрын
మంచిగా చెప్పారు. మీ వెనుక మేముంటాము. భయపడకుండా ధైర్యంగా పోరాడడానికి పిలుపునివ్వండి. స్పందించేవాళ్ళు చాలా మంది వస్తారు.
@user-ib7ne7um9t
19 күн бұрын
Jadaa sir.. మీరు చెప్పినట్టు కామ్మరావతి రాజధాని ఫార్మింగ్ ల్యాండ్.. ముంపు ప్రాంతాము లో కట్టడము మరీ మరీ తప్పు.. మీరు కమ్మరావతి ని సమర్ధిస్తున్నట్టున్నారుగా.. What is this contrdiction? Plz.. Answer it..
@LeelaKrishna-lc3ns
19 күн бұрын
Mari 3 rajadhanu lu mee remdravati na erripulka oka raajdhani poorti cheya nivva ledugari 3rjadhanulu kadatadata ee jagga
@user-ib7ne7um9t
19 күн бұрын
@@LeelaKrishna-lc3ns మూడు క్యాపిటల్స్ కట్టనవసరం లేదు వెర్రి pulka😱😱😱వైజాగ్.. కర్నూల్. విజయవాడ.. ల లో ఆఫీసులు పెడితే చాలు.. కొత్తగా బిల్డింగ్స్ కట్టనవసరం లేదు. 🤣🤣🤣😂😂😂😳😳😳
@venkatesha7686
19 күн бұрын
Good initiative sir
@ramakrishnasb
19 күн бұрын
శ్రవణ్ కుమార్ గారు మీరు న్యాయవాది కదా? మీరే హైకోర్టు లో కేసు వేయండి. గ్రీన్ ట్రిబ్యునల్‌కి కంప్లైంట్ చేయండి
@user-fi8xc3dp3j
19 күн бұрын
మంథ్రెన సత్యనారాయణ ఆశ్రమాని కూల్చాల
@leeladharGedala
19 күн бұрын
నాగార్జున గారు జగన్మోహన్రెడ్డి గారితో మంచి సత్సంబాలు కొనసాగిస్తున్నారు అని దురుద్దేశంతో చంబ గాడి ఆదేశాలు మేరకు కూల్చడం జరిగింది. ఈ కూల్చడం లో రాజకీయము ఉంది
@psrinivasulareddy9690
19 күн бұрын
ఒక ప్ లో కూడా అక్రమం కట్టడాలను కూల్చాలి
@nandakumar-gn7db
18 күн бұрын
అధికారులను సస్పెండ్ చెయ్యాలి... 2015 నుండి ఈ రోజువరకు.... చూస్తూ ఊరుకున్న చిన్న అటెండర్ నుండి అందరినీ.... ఆలాగే వాళ్ళు అక్రమంగా సంపాదించిన సొమ్మును తిరిగి రాబట్టాలి
@giribabu1509
18 күн бұрын
శ్రావణ్ గారు మీరు అన్నట్టు CBN గారు మాట మీద నిలబడ మనిషి కాదు
@satya8580
19 күн бұрын
జడ్జి గారి కి శుభాకాంక్షలు మీకూ ఉన్న డైర్యం ఎవరికీ లేదు. మీకూ మేము (పల్లెకారులు )అంతా సపోర్ట్.🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@RajuRaju-yt9kj
19 күн бұрын
Jai sravan Kumar
@user-pb4bd9cv6b
19 күн бұрын
మనము భారతీయులమె కదా మరి ఒక్కొక్క రాష్ట్ర నికి ఒక్కొక్క నాయమ అందుకే కరకట్ట మీద ఉన్న భవనాలను కూలిచి వేయాలి
@yelluribalraju
19 күн бұрын
C M గారు బక చక్కనైన పని చేస్తున్నారు. ఏ పార్టీ వారైనా పెద్ద నాయకులైనా గాని మీ స్వార్దానికి గాని ఎలాంటి భయములేకుండా అక్రమ కట్టడాలను కుల్చాలి అప్పుడే ప్రజలలో ' మీ స్యంతభలం పేరుగు తుంది ఎవరికి బియపడనవసరం వుండదు దీనికి లొంగితే అంతే సంగతులు మీరు పదిసంవత్సరముల వెనుకకు వెళ్ళాలి అప్పుడే నగరం బాగు పడుతది.
@KarriKotewsara
19 күн бұрын
Super sir
@VenuGopal-jo6fn
19 күн бұрын
గుడ్ 👏👏👏
@avsnprasad970
19 күн бұрын
Super sir మీ లాంటి వాళ్ళు రాష్ట్రము కి అవసరం
@nareshadministrator7729
19 күн бұрын
Yes sir ur right don't take back step we with u sir....
@KunapareddySrinivas-n7e
19 күн бұрын
Yes motham teyali
@nswamye9416
19 күн бұрын
Congratulations Sravankumar garu medavulu samnya prajalu ku sahayapadandi.god blessyou sir.
@leeladharGedala
19 күн бұрын
ముసలోడి కరకట్ట నివాసం కుల్చాల్సిందే, గుడ్ desicion
@Viswa30
19 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకొని బాధ్యతగా పనిచేస్తానని చెప్పారు. మీడియా వారు 5 సంవత్సరాల తరువాత మరలా ఈ అంశాన్ని తీసుకొచ్చారు. నాగార్జునగారు అన్యాయంగా నా కన్వెన్షన్ హాలు కూల్చివేశారు అని చెప్పారు.కరకట్ట మీద కట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది మేం పర్మిషన్ తీసుకున్నాం అన్నారు. ఏది ఏమైనా శ్రావణ్ కుమార్ గారు,కూటమి ప్రభుత్వం న్యాయపరంగా ఈ అంశాన్ని పరిష్కరించి, నదీ పరివాహక ప్రాంతం నియమాలను అనుసరించి తగిన చర్యలు తీసుకుని,ప్రజలు మన్ననలను పొందుతుందని ఆశిద్దాం !
@RajuGeddada-g4f
19 күн бұрын
Yes good decision I support for you
@RamaMohanaRaoGoddanti-qd2dx
19 күн бұрын
ఆమరణ నిరాహార దీక్ష చేసేయవాళ్ళు చచ్చిన పరవాలేయదు. కానీ కట్టడాలు కూర్చటానికి వీలు లేదు. పవన్ గారికి కోపం వస్తుంది జాగ్రత్త. చెంద్రబాబు గారి మీద ఈగ వాలితేయ్ చెప్పుతేసుకుని కొడతాడు పవన్ గారు.
@garajugadiraju1370
19 күн бұрын
జడ శ్రావణ్ గారికి అభినందనలు. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలపై ప్రజల తిరుగుబాటు అవసరం. ప్రతి ప్రభుత్వం హైడ్ర తరహాలో చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను.
@janukarna-ln6js
19 күн бұрын
ఎలక్షన్స్ లో ప్రజలు తమ అభిమానాన్ని అంత భారీగా వారి వారి నాయకుల నవ రంధ్రాల్లో కూరి కూరి దూర్చి గెలిపించినారు కాబట్టి, ఇప్పుడు వారి తప్పుడు పరిపాలనా విధానాలపై మీరు ఎంత గొంతు చించుకున్నా,మీకు కంఠ శోషే తప్ప , వారికి ఏమీ కనిపించదు, వినిపించదు, రుచించదు, స్వాసించదు, అనిపించదు వకీలు గారూ!
@BMahadevareddy
19 күн бұрын
Super ga Chepparu Sir Manchi Rojulu Vasthai Wait and see
@SM-nm1rm
19 күн бұрын
Sravan got good Guts, he is really brinin lot of things. I will support him
@voletisatyanarayana3470
19 күн бұрын
పాపం వీడు పోయాక ఐనా కూలుస్తారు అంటారా? ప్రకాశం పంతులు గారు పోయాక రాష్ట్రం ఇచ్చినట్టు.
@manikumari1472
19 күн бұрын
Super carry on sir
@ramanadekka1915
18 күн бұрын
Ap govt దమ్ముంటే కరకట్ట మీద వున్నా కట్టదాలు పూర్తి గా రిమూవ్ చెయ్యండి
@venkateswararaonarala7478
19 күн бұрын
జెండా శ్రావన గారు మీరూ చాలా మంచి పేరుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పోరాటం అపుడు మంచి నాయకుడు కానీ మంచి ఎవరు చూపిన దేవుని లాంటి ఓకే ఒక డి మంచి మనుషులు కూడా మనం వుంది అంటే మన రాష్ట్ర చరిత్రలో మీ గీల పోతూ ఉంటుంది మీరూ ఆయనకు మేము అండ గా ఉంటుంది దయచేసి గమనించగలరు
@amaramuralikrishnajaganann2685
19 күн бұрын
Sravan kumar garu dhanyavaad sir
@suvarnalakshmi9101
19 күн бұрын
HEALTHY AND USEFUL DISCUSSION👏👏👏
@vaddadigovindraju433
19 күн бұрын
Super br You plz.keepyour stand lways like this .goodluck Br Relli janaberi V.Govindraju
@user-fi8xc3dp3j
19 күн бұрын
Very good Shravan Saar
@srinivasareddyvustipalli88
19 күн бұрын
ఇవన్నీ బాబోరి ప్రభుత్వంలో జరుగుతయ్ అని కల కంటున్నారా? డిబేట్ కోసమేనా?
@pallarenuka9076
19 күн бұрын
Yes sir meeru cheppindhi 💯 correct
@dr.mabaigdr.mabaig9275
19 күн бұрын
You are exactly correct Lawyer sir The A.P state must also take the similar action in our state to save the Ecology.
@ramasubbareddymc
19 күн бұрын
Commendable arguement which is ro be raised by all Medhavis.
@aliahamed4425
19 күн бұрын
Sravan garu good analysts.
@chandusivasankararao1929
19 күн бұрын
అయ్యా మీరు ఒక వేలు చూపిస్తున్నారు. రేపు 4 వీళ్ళు మీ వైపు చూపిస్తాయి సార్.
@ARTHYD222
19 күн бұрын
PK should show his commitment instead of brawling
@chandrasekharvadlamudi9453
18 күн бұрын
Excellent initiative dear lawyer. Make it happen and succeed.
@akhilbabuakhil
19 күн бұрын
మంతెన రిసార్ట్ ఒకరు డొనేట్ చేసిందని ఆయన చెప్పారు. Buildings కూడా డొనేషన్ అని అక్కడ పేర్లు ఉన్నాయి
@shaikkhadarbasha5196
19 күн бұрын
ఎవరి వరల్లనా కాదు AP లో వారికీ తిరుగులేదు 😂😂😂😂😂 పాపం ట్రై చేసి జగన్ గారే పదవి పోగుట్టుకున్నారు 😢😢😢😢😢😢
@rockyrockrj7035
18 күн бұрын
దేవుడు ..... ఉన్నాడు.....చూస్తాడు ..... వాళ్ళ......అంతు చూస్తాడు....
ఈ జడ శ్రవణ్ కుమార్ కి మొన్నటి ఎన్నికల్లో గనక తాడికొండ టికెట్ ఇచ్చి ఉంటే చక్కగా ఆంధ్రజ్యోతిలో కూర్చుని చంద్రబాబు విషనరీ అది ఉపన్యాసాలు దంచేవాడు మన సమాజంలో ఇలాంటి బ్లాక్ మెయిలర్ లు ఎక్కువ అవడం మన దౌర్భాగ్యం
@johnykaki1989
19 күн бұрын
గుడ్ ఈవెనింగ్ ynr garu అలాగే జడ శ్రావణ్ గారు రాష్ట్ర ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు సార్
@aapperfecthydrauliks6996
19 күн бұрын
సిగ్గు లేకుండా ఇంకా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు.లా and ఆర్డర్ బాగా తెలిసిన మీరు ఊసరవెల్లి లా మారే తీరు నచ్చడం లేదు.ముందు stright forward గా ఉండేందుకు ప్రయత్నించండి.అనాధశరణాలయం విషయంలో 3,4 నెలల ముందు మాట్లాడాలి.అలాగే అచ్యుతాపురం విషయంలో కూడా అంతే.
19 күн бұрын
Mana Anna batch eppudu destruction ne korukuntaru No construction Only button and savala kosamu waiting
జై భీం శ్రవణ్ అన్నా ✊✊ప్రశ్నింస్తే చాలు ఒక విధమైన వేధింపులు, బెదిరింపులతో కూడిన రాజకీయాలను ధైర్యంగా, రాజ్యాంగపరంగా ఎటువంటి దురాచోలనలు, బెదిరింపులకు లొంగక నీతి, నిజాయితీ తో పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా కాకుండా న్యాయం తో కూడిన వాదనాలకు, మీరు చేసే పోరాటానికి 🙏🙏🙏జై భీములు. మేమంతా మీ ఆలోచనలకు సపోర్ట్ చేస్తున్నాం. మీవేంటే నడుస్తాం జై భీం ✊✊✊
@bommanalakshmi6568
19 күн бұрын
కాల్ చండ్ర చెప్పింది చెయ్యాలా సోది చెప్పకుండా కచ్చితంగా రాష్ట్రం మొత్తం ఆక్రమించింది ఎన్ని తీయాలి బయటికి అప్పుడే మీరు కరెక్ట్
@shadowshiva9702
18 күн бұрын
మొన్న జగన్ కి వేసాం... నిన్న బాబుగారికె వేశాం...ఈసారి మా ఓటు మీకే శ్రవణ్ గారు...మాకు ప్రత్యామ్నాయం కావాలి...
Пікірлер: 581