"సాంబ్రాణి వాతావరణం మీద, ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఇది సువాసన గురించి మాత్రమే కాదు. ఇది మరొక విధమైనది. గాలిని స్వచ్ఛం చేస్తుంది, వాతావరణం మరింత ఉత్తేజంగా ఉండేట్లు చేస్తుంది. ప్రాథమికంగా ఎటువంటి రూపాలు ఉన్నా సరే, ఇంటి వాతావరణాన్ని కూడా బయట ప్రకృతిలో ఉన్నట్లుగానే చేస్తుంది" అని అంటున్నారు సద్గురు. **************************************************
English Video: • Benefits of Burning In...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Негізгі бет అగరత్తులు వెలిగించడంలోనిప్రయోజనాలు! Benefits of Burning Incense - Sadhguru Telugu
Пікірлер: 87